Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Vijayendraprasad

"
Vikramarkudu sequel movie director fixed?Vikramarkudu sequel movie director fixed?

'విక్రమార్కుడు 2' కి డైరెక్టర్ ఫిక్స్, మరి ఈ ట్విస్ట్ ఏంటి?

దాదాపు 15 సంవత్సరాల క్రితం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం నటనకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

Entertainment Sep 22, 2021, 1:41 PM IST

Cine Writer KL Prasad Directed Screenplay Movie Trailer LaunchCine Writer KL Prasad Directed Screenplay Movie Trailer Launch
Video Icon

స్క్రీన్ ప్లే : పాఠాలు చెప్పీ చెప్పీ..సినిమాకు కూడా అదే పేరుపెట్టాడు...

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. 

Entertainment Feb 20, 2020, 10:40 AM IST

sapthagiri k vijayendra prasad story startedsapthagiri k vijayendra prasad story started

బాహుబలి రైటర్ కథలో హీరోగా కమెడియన్

కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ENTERTAINMENT Sep 11, 2019, 4:59 PM IST

Baahubali Writer's '2000 Note' HabitBaahubali Writer's '2000 Note' Habit

బాహుబలి రైటర్ అప్పుడు రూ.500, ఇప్పుడు రూ.2000!

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా పని చేస్తోన్న విజయేంద్రప్రసాద్ తన కొడుకు డైరెక్ట్ చేసిన 'బాహుబలి' సినిమాకి కథ అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగి భాయ్ జాన్' కి కూడా కథ అందించింది విజయేంద్రప్రసాదే.. 

ENTERTAINMENT Nov 3, 2018, 5:00 PM IST

writer vijayendra prasad special interview for asianet news about bahubali2writer vijayendra prasad special interview for asianet news about bahubali2

కట్టప్పకు అర్జునుడు, అభిమన్యుడు గుర్తొచ్చాడు- బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ

యావత్ భారతావనే కాదు ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటోంది బాహుబలి సినిమా గురించే. బీబీసీ లాంటి మీడియా సంస్థ కూడా రాజమౌళిని లెజెండరీ డైరెక్టర్ అని సంభోదించి అరుదైన గౌరవమిచ్చింది. అయితే ఆయన దర్శకత్వ ప్రతిభకు ఎంతటి గౌరవం దక్కుతుందో.. బాహుబలి సినిమాకు కథను అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కూడా అంతటి గౌరవం దక్కాలి. విజయేంద్ర ప్రసాద్ రాసే క‌థ‌ల‌కు తిరుగులేదు... ఆయన కథలు తెరకెక్కితే... బాక్సాఫీస్ వ‌ద్ద హ‌ద్దు అదుపు అస‌లే లేదు.. ఒక్కో సీన్ ఒక్కో ఆణిముత్యం.. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి గుండెల్లో సంతృప్తి.. క‌ళ్ల‌లో ఆనందం... అవును. ఇదంతా బాహుబ‌లి లాంటి అద్భుత దృశ్య కావ్యానికి క‌థను అందించిన విజ‌యేంద్ర‌ప్రసాద్ గురించే... బాహుబలి రూపొందటానికి ఆయన కథ ఎలా సిద్ధం చేశారు. అసలు ఈ కథను ఎక్కడ కాపీ చేశారో... బాహుబలికి సంబంధించిన మ‌రిన్ని విశేషాల‌ను ఆయ‌న మాటల్లోనే విందాం...

May 2, 2017, 3:47 PM IST