Vijayashanthi  

(Search results - 173)
 • Entertainment24, Jun 2020, 4:08 PM

  30 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో.. క్రేజీ కాంబో!

  మెగాస్టార్‌ చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఓ  సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్‌.

 • <p>Chiranjeevi</p>

  Entertainment News25, May 2020, 10:34 AM

  లూసిఫర్ రీమేక్ లో చిరంజీవితో విజయశాంతి.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..

  మెగాస్టార్ చిరంజీవి ఇక వరుస చిత్రాలతో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రాల కోసం చిరంజీవి ఎక్కువగా యువ దర్శకులని ఎంచుకుంటున్నారు.

 • vijayasanthi

  Telangana13, May 2020, 7:05 PM

  కేసీఆర్ గారు... హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి: రాములమ్మ ఫైర్

  హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు

 • Telangana25, Apr 2020, 11:09 AM

  ఆంధ్రజ్యోతి ఎండీకి కరోనా రావాలన్న కేసీఆర్.. విజయశాంతి చురకలు

  వైద్య సదుపాయాలు లేవన్నందుకే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కరోనా రావాలన్న సీఎం కేసీఆర్... గాంధీ ఆస్పత్రి జైలులా మారిందంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలాంటి శాపనార్థాలు పెడతారంటూ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని విజయశాంతి అన్నారు. 

 • vijaya shanthi

  Telangana24, Mar 2020, 12:32 PM

  కరోనా పై నిర్ణయం... కేసీఆర్ కి జై కొట్టిన విజయశాంతి

  ప్రజలను ఎవరినీ ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిత్యవసరాలతోపాటు రూ.1500 కూడా ఇస్తామని చెప్పారు.
   

 • vijaya shanthi

  Telangana19, Mar 2020, 8:27 AM

  తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

  జిల్లాల్లో కరోనా ప్రభావం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాంహౌజ్‌‌లో సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

 • Vijayashanthi

  News19, Feb 2020, 12:54 PM

  20 ఏళ్ల నాటి కల.. ఇప్పుడు సాకారమైంది : విజయశాంతి

  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇరవై ఏళ్ల క్రితం తను 'భారతరత్న' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారమైందని ఆమె అన్నారు. భారత సైన్యంలో పని చేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని.. దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. 

 • vijayashanthi

  News3, Feb 2020, 11:50 AM

  మరో సినిమా చేస్తానో లేదో తెలియదు: విజయశాంతి

  గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై అలనాటి నటీమణులు వారి నటనతో ఈ తరం ఆడియెన్స్ కి మరీంత దగ్గరవుతున్నారు. రీసెంట్ గా విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 • Vijayashanthi

  Telangana24, Jan 2020, 12:06 PM

  కాబోయే సీఎం కేటీఆర్: కుండ బద్దలు కొట్టిన విజయశాంతి

  తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ సాగుతున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెసు నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. క్రెడిట్ కేటీఆర్ కు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ప్రచారం సాగిస్తున్నారని ఆమె అన్నారు.

 • sreemukhi

  News18, Jan 2020, 3:12 PM

  నన్ను 'చిన్న రాములమ్మ' అని పిలిచారు.. విజయశాంతిపై శ్రీముఖి కామెంట్స్!

  ఇటీవల శ్రీముఖి 'బిగ్ బాస్ 3' లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. తాజాగా శ్రీముఖి.. సీనియర్ నటి విజయశాంతిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 • Vijayashanthi

  News17, Jan 2020, 10:15 PM

  మళ్ళీ ఏడిపించిన రాములమ్మ.. విజయశాంతి కామెంట్స్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు. 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో మెరిసింది. 

 • Vijayashanthi

  News17, Jan 2020, 9:47 PM

  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్(ఫొటోస్)

  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'  సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో శుక్రవారం రోజు వరంగల్ లో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు మహేష్, విజయశాంతితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. 

 • Mahesh babu

  News17, Jan 2020, 9:27 PM

  కొత్తగా ట్రై చేయడం లేదనే విమర్శకు మహేష్ సమాధానం!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు.

 • mahesh babu

  News17, Jan 2020, 11:19 AM

  శ్రీవారి సేవలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్!

  మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన చిత్ర యూనిట్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనానికి తీర్థప్రసాదాలు అందించిన అధికారులు.
   

 • vijayashanthi

  News17, Jan 2020, 7:36 AM

  స్టార్ హీరోయిన్ రేంజ్ లో రాములమ్మ రెమ్యునరేషన్

  టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన రాములమ్మ సినిమా కోసం పారితోషికం ఎంత తీసుకుంది అనే దానిమీద రోజుకో గాసిప్ పుట్టుకొస్తూనే ఉంది.