Vijaya Shanthi  

(Search results - 25)
 • BJP Leader Vijaya Shanthi Fire On TRS Govt Over MLC Elections

  TelanganaMar 16, 2021, 8:22 AM IST

  ఫిర్యాదు కోసం ఎదురు చూస్తారా..? విజయ శాంతి ఫైర్

  ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హోం మంత్రి మహమూద్ అలీ చేసిన పొరపాటుపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

 • Congress Leader Vijayashanthi wearing Orange Color Mask lead to discussion - bsb

  TelanganaDec 1, 2020, 4:21 PM IST

  మాస్క్ కే పీచే మతలబ్ క్యా హై?.. తెలంగాణ రాములమ్మ సంకేతాలు

  కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన విజయశాంతి మొహానికి పెట్టుకున్న మాస్క్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 • Vijaya shanthi comments on Sushanth singh rajput death case

  TelanganaSep 4, 2020, 10:24 AM IST

  ఆ హీరోయిన్ల కేసులు మాత్రం పట్టించుకోలేదు.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

  గతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హీరోయిన్ల కేసులు మాత్రం ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె.. ఈ కేసుపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టారు.

 • Jagapathi Babu Could have done wonders in Prakash Raj Role

  NewsJan 24, 2020, 9:54 AM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’లో అది పెద్ద మిస్టేక్, అందుకే కలెక్షన్స్ డ్రాప్!

  విలక్షణ నటుడు జగపతి బాబు.. నుంచి షూటింగ్ టైమ్ లోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ తర్వాత జగపతిబాబు వివరణ కూడా ఇచ్చారు. జగపతిబాబు నిజానికి చెయ్యాల్సింది ప్రకాష్ రాజ్ పాత్ర.  

 • Vijaya Shanti is given a dignified and satisfactory role

  NewsJan 11, 2020, 2:17 PM IST

  విజయశాంతి రీఎంట్రీ.. మహేష్ ని మించిందా..?

  విజ‌య‌శాంతి న‌ట‌న‌, ఆమె ఇమేజ్,స్టార్ డమ్ చిత్రంలో పాత్ర‌కి మరింత వన్నె తెచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు భారతి. ఆమె మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి ఆమె. 

 • Krishna twist in Sarileru Neekevvaru movie Revealed

  NewsJan 8, 2020, 4:02 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' : సూపర్ స్టార్ కృష్ణ పాత్ర గురించి షాకిచ్చే న్యూస్!

  ఈ చిత్రంలో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత  కీలక పాత్రలో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందని తేల్చి చెప్పారు అనీల్ రావిపూడి.  

 • Sankranthi 2020: veteran actresses Tabu, Vijaya Shanthi making their comeback

  NewsJan 8, 2020, 9:41 AM IST

  కాకతాళీయమైనా 'సరిలేరు..', 'అల..' ఒకే పోలిక!

  లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి ..దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2006 విడుదలైన నాయుడమ్మ. 

 • Filmnagar Talk of Mahesh's Sarileru Neekevvaru

  NewsJan 8, 2020, 9:19 AM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’ ఫిల్మ్ నగర్ టాక్.. ఆ ఎపిసోడ్స్ కేకే కానీ..

  మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అలనాటి సూపర్‌స్టార్‌, మహేశ్‌ తండ్రి కృష్ణ తళుక్కున మెరవనున్నారు. జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

 • Yesteryear Actresses Who Made A Re-Entry Into Telugu Movies

  NewsJan 7, 2020, 2:37 PM IST

  స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

  ఒకప్పుడు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకీ లాంటి హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు

 • Shakalaka Shankar Comedy trakck removed from Sarileru Nekevvaru

  NewsJan 2, 2020, 4:14 PM IST

  'మత్తు వదలరా' ఎఫెక్ట్ :'సరిలేరు'లో కామెడీ ట్రాక్ లేపేశారు!

  అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి క్యారక్టర్ వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. 

 • Tamannaah as a movie star in Sarileru Neekevvaru!

  NewsDec 29, 2019, 1:42 PM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’: నిజ జీవిత పాత్రలో తమన్నా

  మహేష్  బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్‌-తమన్నాల ‘డాంగ్‌.. డాంగ్‌’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

 • director anil ravipudi comments on vijaya shanthi

  NewsNov 27, 2019, 2:43 PM IST

  విజయశాంతి కోసం చాలా తిరిగా.. అనీల్ రావిపూడి కామెంట్స్!

  విజయశాంతిని ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు అనీల్ రావిపూడి. 'రాజా ది గ్రేట్' సినిమా సమయంలోనే ఆమెని కలిసినట్లు.. మొదట రామ్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని.. విజయశాంతి పాత్ర నిడివి చాలా పెద్దదిగా ఉంటుందని కానీ ఆ సమయంలో ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. 

 • sankranthi big movies special attraction on vijayashanthi tabu

  NewsNov 4, 2019, 12:45 PM IST

  టబు vs విజయశాంతి... వ్వాటే స్పెషల్ పొంగల్!

  అప్పట్లో గ్లామర్ తో హీటెక్కించిన వారు కూడా ఇప్పుడు హోమ్లీ పాత్రలతో సరికొత్తగా ఆకర్షిస్తున్నారు. ఇక పొంగల్ బరిలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు.  ఇక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. 

 • congress leader vijaya shanthi fire on CM KCR over RTC strike

  TelanganaOct 5, 2019, 7:53 AM IST

  ఆర్టీసీ సమ్మె... కేసీఆర్ అహంకారం వల్లే అంటున్న విజయశాంతి

  శుక్రవారం సాయంత్రం త్రిసభ్య కమిటీతో మరోసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో సకల జనుల సమ్మెను మించిన సమ్మె ప్రస్తుతం అవసరమని.. అద్దె బస్సు  డ్రైవర్లు దీనికి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.
   

 • actress, t congress leader vijayashanthi may quit congress, likely join bjp

  TelanganaSep 27, 2019, 6:12 PM IST

  బీజేపీ గూటికి విజయశాంతి..?: అసలు కారణం ఇదే.....

  ఈ దసరా లేదా ఆ తర్వాత గానీ రాములమ్మ కాషాయి కండువా కప్పుకోనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాములమ్మ చేరికపై బీజేపీ నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.