Vijaya Sai  

(Search results - 79)
 • Vijayasai

  Andhra Pradesh15, Mar 2020, 8:27 PM IST

  కరోనా కంటే ప్రమాదకరం.. వెంటనే రాజీనామా చేయాలి: రమేశ్‌పై విజయసాయి ఫైర్

  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు భగ్గుముంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో రమేశ్‌పై తన అక్కసు వెళ్లగక్కారు

 • undefined

  Andhra Pradesh27, Feb 2020, 5:03 PM IST

  బాబుకు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్.. లక్షణాలివే: విజయసాయి

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాదితో బాధపడుతున్నారని అన్నారు

 • undefined

  News24, Feb 2020, 12:38 PM IST

  మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యా.. పృథ్వీ వ్యాఖ్యలు!

  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు. తన చుట్టూ ఉండేవారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. 

 • vijyasai reddy

  Andhra Pradesh21, Jan 2020, 10:05 PM IST

  బాబును చిట్టినాయుడు అంటూ సెటైర్లు వేసిన విజయసాయి

  టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని చిట్టినాయుడు అంటూ వైసిపి  ఎంపీ విజయసాయి రెడ్డి  సెటైర్లు విసిరారు. 

 • vijayasai reddy

  Andhra Pradesh11, Jan 2020, 3:39 PM IST

  ఆటలు అప్పుడు సాగేవి.. ఇప్పుడు కాదు.. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి

  ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును చంద్రబాబు అడ్డగోలుగా లూటీ చేశారంటూ ఆరోపించారు.

 • devineni uma

  Andhra Pradesh28, Dec 2019, 12:28 PM IST

  దొంగల ముఠా, జగన్ ఏం చెప్తారు: దేవినేని ఉమ ధ్వజం

  రాజధాని తరలింపుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయసాయి రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధానిని తరలించాలనే నిర్ణయంపై దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 • jagan in nda

  Opinion18, Dec 2019, 11:13 AM IST

  శివసేన ఔట్: వైఎస్ జగన్ మీద బిజెపి ఒత్తిడి, ఆప్షన్లు ఇవే...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గనుక తీసుకుంటే... మొన్నమొన్నటి వరకు కూడా బీజేపీకి టీడీపీ దగ్గరయింది, జనసేన కూడా అదే బాట పట్టింది కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిశాయని ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతాయని అంతా భావించారు. కాకపోతే... ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయి మనకు అర్థమవుతుంది.  

 • BUDDHA venkanna AND VIJAYA SAI REDDY

  Districts10, Nov 2019, 6:19 PM IST

  ఆయన మంగళవారం సీఎం అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు: టీడీపీ ఎమ్మెల్సీ

  ఏపీఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మొదలైన ట్వీట్ల వార్ కోనసాగుతునే ఉంది. వైసీపీ నేతలు ట్వీట్స్ కు  టీడీపీ నేతల కౌంటర్లు.. మళ్లీ తిరిగి కౌంటర్ ఎటాక్ చేయడం సర్వ సాధరణం అయిపోయింది. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని బుద్ద వెంకన్న, నారా లోకేశ్‌లు వరస ట్వీట్‌లతో ఆటాక్ చేస్తున్నారు.

 • pawan kalyan

  News5, Nov 2019, 10:05 AM IST

  రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. ఏమన్నారంటే!

  బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చెప్పారు. 

 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh21, Sep 2019, 11:23 AM IST

  పల్నాటి పులి అంటూనే... చంద్రబాబుకి విజయసాయి చురకలు

  పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి. ’’ అంటూ చురకలు వేశారు.

 • ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాకు నాని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బుద్దా వెంకన్న వర్గీయులు అనుమానిస్తున్నారు.

  Andhra Pradesh31, Aug 2019, 4:32 PM IST

  విజయసాయి రెడ్డి 420 తాతయ్య: బుద్ధా వెంకన్న ఫైర్

  నెత్తిన తాటికాయ పడిన గుంటనక్క లాగా విజయసాయి రెడ్డి 420 తాతయ్య ట్విట్టర్ లో మూలుగుతూ ఉంటారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని చూసినా, ఆయన మాటలు విన్నా  పత్తిత్తే గుర్తుకు వస్తుందని టీడీపి ఎమ్మెల్సీ అన్నారు. 

 • sujana

  Andhra Pradesh28, Aug 2019, 10:54 AM IST

  కాషాయం కప్పుకున్నా..గుండె నిండా బాబే: సుజనాపై విజయసాయి ఫైర్

  మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. మీ హృదయం నిండా బాబే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టుగానే బీజేపీలో చేరారని.. మీ ప్రతి చర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు. 

 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh29, Jul 2019, 12:54 PM IST

  కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

  కాపులకు ద్రోహం చేసింది ఎవరో మీ అంతరాత్మనే అడగండి అంటూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూని విజయసాయి ప్రశ్నించారు. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. అసాధ్యమనీ తెలిసీ 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే... చంద్రబాబుని పొగిడింది మీరు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరు ఉసిగొలిపితే... జ్యోతుల ఇలా విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునని విజయసాయి పేర్కొన్నారు.

 • అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు.

  Andhra Pradesh14, Jul 2019, 10:40 AM IST

  గ్రామవాలంటీర్‌ పోస్టుకు ఇంటర్వ్యూకు వెళ్లు: లోకేశ్‌పై విజయసాయి సెటైర్లు

  తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను టార్గెట్ చేశారు.

 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh4, Jul 2019, 8:08 PM IST

  ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం రద్దు

  ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.