Vijaya Dashami  

(Search results - 2)
  • KCR

    TelanganaOct 8, 2019, 9:12 PM IST

    విజయ దశమి: కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ఆయుధ పూజ

    విజయదశమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతిభవన్ లో ఆయుధ పూజ చేశారు. పాలపిట్టను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు.

  • bunny festival

    DistrictsOct 5, 2019, 9:00 AM IST

    విజయ దశమి స్పెషల్...కర్రల సమరానికి కంకణ ధారణ

    దసరా వచ్చిందంటే చాలు అందరి చూపు కర్నూలు జిల్లా వైపే. అన్ని అడుగులు దేవరగట్టు వైపే. కర్నాటక సరిహద్దులో దేవరగట్టు కొండపై వెలసిన మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో దసరా రోజు భక్తుల నడుమ జరిగే కర్రల సమరానికి ఈసారి కూడా సర్వం సిద్దమైంది. vijaya dashami special...Devaragatta stick fight festival at Kurnool