Vijay Sethupathi  

(Search results - 44)
 • undefined

  Entertainment14, May 2020, 5:16 PM

  నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న విజయ్ సేతుపతి.. పుష్ప నుంచి అవుట్‌!

  రెమ్యూనరేషన్‌ విషయంలో విజయ్ సేతుపతిని భరించటం కష్టమని భావిస్తున్నారట నిర్మాతలు. క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా తెలుగు సినిమాలో నటించాలంటే ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట విజయ్ సేతుపతి. అంతా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినా తను నటించిన తెలుగు సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ చేయవద్దంటూ మరో కండిషన్‌ పెడుతున్నాడట విజయ్ సేతుపతి.

 • undefined

  Entertainment News6, May 2020, 1:01 PM

  ముందు దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలి.. హీరో సంచలన వ్యాఖ్యలు

  కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వలసు కూలీల కష్టాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని రంగాలు మూత పడటంతో లక్షలాది మంది ఉపాది కోల్పోయారు. దీంతో వారంత తమ సొంత గ్రామాల వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క పూట కూడా తిండి దొరకని పరిస్థితుల్లో చాలా మంది అల్లాడుతున్నారు.

 • undefined

  Entertainment News4, May 2020, 10:32 AM

  షాకింగ్‌: కమల్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా?

  కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో తారలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

 • Vijay sethupathi

  Entertainment News22, Apr 2020, 3:28 PM

  అబ్బో 'ఉప్పెన'కు అంత సీన్ ఉందా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

  మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో యువ హీరో వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 • undefined

  Entertainment News22, Apr 2020, 12:18 PM

  బన్నీ `పుష్ప`లో టాలెంటెడ్‌‌ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే వేస్తున్న సుకుమార్!

  బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట.

 • Vijay sethupathi

  Entertainment21, Apr 2020, 4:45 PM

  ‘ఉప్పెన’ :విజయ్ సేతుపతి షాకింగ్ డెసిషన్,హీరోకు దెబ్బ


  సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌  హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో  దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని తెలుగు,తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాని తానే స్వయంగా తమిళంలో రీమేక్ చేయాలని అనుకుంటునట్లు సమాచారం. 

 • undefined

  Entertainment18, Apr 2020, 11:43 AM

  ‘పుష్ప’: విజయ్‌ సేతుపతి తప్పుకోవటానికి షాకింగ్ కారణం

  అయితే ఇప్పుడు ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ మార్చారు. ఈ నేఫధ్యంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడే విజయ్ సేతుపతికు సమస్య వచ్చినట్లు సమాచారం. 

 • undefined

  Entertainment News16, Apr 2020, 4:00 PM

  `పుష్ప`లో కన్నడ హీరో.. ఆ పాత్రలోనేనా.?

  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న పుష్ప సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాదు బన్నీ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐదు భాషల్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
 • undefined

  Entertainment News13, Apr 2020, 6:18 PM

  పుష్ప నుంచి విజయ్‌ సేతుపతి అవుట్‌... కారణమేంటి?

  అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో తరువాత డేట్స్ అడ్జెస్ట్ చేయటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.
 • undefined

  News4, Apr 2020, 10:34 AM

  స్నేహితుడి చివరి చూపు కోసం లాక్‌ డౌన్‌ బ్రేక్ చేసిన స్టార్ హీరో..!

  అనారోగ్యంతో మృతి చెందిన ఓ జర్నలిస్ట్‌కు వీడ్కోలు పలికేందుకు కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి లాక్ డౌన్‌ నిబంధనలను బ్రేక్ చేసి మరీ వెళ్లారు. భారతి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసిన విజయ్‌, అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 • Uppena

  Entertainment1, Apr 2020, 4:14 PM

  ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి లుక్‌..చూసారా


  ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో  వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.
   

 • Vijay Sethupathi

  Entertainment10, Mar 2020, 9:23 AM

  లీక్ : బన్నీ సినిమాలో విజయ్ సేతుపతి క్యారక్టర్.. వింటే వణుకే!

  ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. 

 • Uppena

  News9, Mar 2020, 8:21 PM

  టీ గ్లాసుతో మెగా హీరో రచ్చ.. వీడియో సాంగ్ అదిరిందిగా!

  మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన. తొలి చిత్రంతోనే మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో నటించే అవకాశం వైష్ణవ్ కు దక్కింది.

 • Samantha Akkineni

  News8, Mar 2020, 12:42 PM

  సమంత షాకింగ్ డెసిషన్.. నయనతార మూవీ నుంచి అవుట్.. కారణం ఇదేనా?

  ప్రస్తుతం సౌత్ లో ఉన్న అద్భుతమైన నటీమణుల్లో సమంత ఒకరు. కేవలం గ్లామర్ తో మాత్రమే కాదు.. నటనతో కూడా సమంత తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది.

 • vijay

  News2, Mar 2020, 12:01 PM

  స్టార్ హీరోని ముద్దాడిన విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్!

  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కోలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది సినిమా అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.