Vijay Kumar Konda  

(Search results - 7)
 • <p>ఇంట్లో నుంచి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని వచ్చిన రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ కాలంలో ఒక 13 నుంచి 14 రోజులపాటు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడట. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తిని ఫుట్ పాత్ మీద పడుకునే వాడట.&nbsp;</p>

  EntertainmentOct 18, 2020, 1:53 PM IST

  రాజ్ తరుణ్ ను అడ్డుకున్న పోలీసులు,కేసు ఫైల్

  రీసెంట్ రాజ్ తరణ్ తో ఒరేయ్ బుజ్జిగా రూపొందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతోంది. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. షూటింగ్ ను ఆపేశారు.
   

 • Nikhil Gowda

  NewsJan 22, 2020, 10:47 AM IST

  టాలీవుడ్ దర్శకుడితో సీఎం కొడుకు.. పాన్ ఇండియా ప్లాన్!

  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మరో బిగ్ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. 2016 లో జాగ్వార్ సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అప్పట్లో నిఖిల్ జాగ్వార్ సినిమా సక్సెస్ కావాలని అంచనాలకు తగ్గట్టుగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 

 • కుమారి 21F వరకు రాజ్ తరుణ్ కెరీర్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ కృష్ణ అనే దర్శకుడితో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు.

  ENTERTAINMENTSep 11, 2019, 4:03 PM IST

  నెక్స్ట్ సినిమా టైటిల్ సెట్ చేసుకున్న రాజ్ తరుణ్

  గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కారు యాక్సిడెంట్ దుమారం యువ హీరో కెరీర్ ని గట్టి దెబ్బె కొట్టింది. ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్ తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. 

 • కుమారి 21F వరకు రాజ్ తరుణ్ రేంజ్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

  ENTERTAINMENTJul 22, 2019, 4:29 PM IST

  ఆంటీతో ప్రేమలో రాజ్ తరుణ్..ఫ్యామిలీ లో చిచ్చే

  సినిమావాళ్లు ఎప్పుటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో రాకపోతే ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ లాంటి  చిన్న హీరోల సినిమాల పరిస్దితి అయితే మరీ దారుణం. కాన్సెప్టే అక్కడ కింగ్  అయ్యిండాల్సిన పరిస్దితి. 

 • raj tarun

  ENTERTAINMENTJun 19, 2019, 1:04 PM IST

  ఫ్లాప్ కాంబో.. ఆ నలుగురికి హిట్ కావాలి!

   

  ఎలాగైనా హిట్ అందుకోవాలని ఓ కొత్త సినిమాతో నలుగురు ముందడుగు వేశారు. హీరో  రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్.. వీరంతా గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్నారు.

 • నితిన్ -34

  ENTERTAINMENTMar 17, 2019, 5:36 PM IST

  డిజాస్టర్ దర్శకుడితో నితిన్!

  సాధారణంగా హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే ట్రేడ్ లో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఫ్యాన్స్ లోనూ ఈ సినిమాపై అంచనాలు మొదలవుతాయి. అందుకే హీరోలు తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులతో మరో సారి చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే ఆ దర్శకులు ఫ్లాఫ్ లో ఉంటే మాత్రం ప్రక్కన పెట్టేస్తారు. కానీ నితిన్ రివర్స్ లో వెళ్తున్నారు. తన కెరీర్ లో `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` వంటి పెద్ద హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడుని పిలిచి మరీ సినిమా ఇచ్చినట్లు సమాచారం.

 • nikhil gowda

  ENTERTAINMENTNov 23, 2018, 8:57 PM IST

  లక్కీ ఛాన్స్: సీఎం కొడుకుతో టాలీవుడ్ డైరెక్టర్ న్యూ ప్రాజెక్ట్!

  లక్కీ ఛాన్స్: సీఎం కొడుకుతో టాలీవుడ్ డైరెక్టర్ న్యూ ప్రాజెక్ట్!