Vijay Krishna  

(Search results - 5)
  • bike racing main reason for sai dharam tej accident ?

    EntertainmentSep 11, 2021, 4:53 PM IST

    సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంలో కొత్త కోణం.. బైక్‌ రేసింగే కొంప ముంచిందా?

    పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. బైక్‌ రేసింగ్‌ వల్లే సాయితేజ్‌ ప్రమాదానికి గురయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయితేజ్‌ బైక్‌పై బయలుదేరడానికి ముందు నటుడు నరేష్‌ ఇంటికెళ్లారు. 

  • Keerthy Suresh Debut Movie in Controversy

    EntertainmentSep 15, 2020, 8:05 PM IST

    వివాదంలో `మహానటి` డెబ్యూ మూవీ

    మిస్ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, అన్నాతే, మరక్కార్ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి తొలి సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీ నేను శైలజ కన్నా ముందే ఓ తెలుగు సినిమా చేసింది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

  • sree vishnu's thipparaa meesam movie twitter review

    NewsNov 8, 2019, 9:46 AM IST

    Thipparaa Meesam:'తిప్పరా మీసం' ట్విట్టర్ రివ్యూ!

    ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కొంతమేరకు అంచనాలను క్రియేట్ చేయగలిగింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. దర్శకుడు విజయ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది.

  • IT Raids on Ex Heroine Raasi's Home

    NewsOct 31, 2019, 4:15 PM IST

    Breaking: నటి రాశి ఇంటిపై ఐటీ దాడులు..!

    రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు మెట్రో నగరాలలో కలర్స్ ఆఫీస్ లలో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ కంపనీకి సంబంధించిన డాక్యుమెంట్లను, రకరకాల బిల్లుల్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిసింది. 

  • Oorantha Anukuntunnaru Official Teaser released

    ENTERTAINMENTApr 7, 2019, 7:13 PM IST

    సాయి ధరమ్ తేజ లాంచ్ చేసిన ‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్‌!

    సీనియర్ నటుడు నరేష్ కొడుకైన  నవీన్ విజయకృష్ణ.. ఏడాది క్రితం‘నందిని నర్సింగ్ హోం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.