Vijay Deverakonda  

(Search results - 91)
 • Vijay Deverakondas Liger Shooting Restarts Soon In Mumbai jsp

  EntertainmentJul 7, 2021, 12:52 PM IST

  వెయ్యిమంది కావాలి..కానీ ధర్డ్ వేవ్ రిస్క్ : విజయ్‌ దేవరకొండ


  కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలు చాలా భాగం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గటంతో మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. అయితే ధర్డ్ వేవ్ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అదే పరిస్దితి తమ లైగర్ సినిమాకు ఉందంటున్నారు విజయ్ దేవరకొండ. 

 • Vijay Deverakonda dismisses reports of Liger OTT release jsp

  EntertainmentJun 22, 2021, 8:32 AM IST

  ఏం చేస్తాం..ఖండిస్తాం' విజయ్ దేవరకొండ అదే చేాశాడు

   మిగతా హీరోోలంతా ఈ విషయంలో ఏం చేసాడో విజయ్  దేవరకొొండ కూడా అదే చేేసారు. అంతకు మించి  ఆప్షన్ ఏముంది. వచ్చిన వార్తను ఖండించటం  తప్ప.

 • Not Vijay Deverakonda, Rashmika Mandanna wants to date this Tollywood hunk
  Video Icon

  Entertainment NewsMay 28, 2021, 5:41 PM IST

  రష్మిక, విజయ్ దేవరకొండ ఇక కట్ అయిపోయినట్టేనా..?

  హీరోయిన్‌గా పరిచయమైన అనతి కాలంలోనే సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది రష్మిక మందన్న. 

 • Poori Jagannath,vijay devarakonda venture liger poster out: another pan Indian cinema from tollywood
  Video Icon

  EntertainmentJan 18, 2021, 2:21 PM IST

  విజయ్ దేవరకొండ లైగర్ పై పూరి మార్కు: పాన్ ఇండియా మూవీగా మరో తెలుగు చిత్రం

  టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.  

 • Puri Jagannadh Gets A Shock From Hrithiks film jsp

  EntertainmentJan 11, 2021, 9:34 AM IST

  పూరి జగన్నాథ్ కు షాక్ ఇచ్చిన బాలీవుడ్

   ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ మార్చాల్సిన పరిస్దితి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగింది. సంక్రాంతి వెళ్లాక తిరిగి మొదలు కానుంది. అయితే ఇప్పుడు ఇదే పేరుతో హిందీలో మరో సినిమా తెరకెక్కేందుకు సిద్దం అవుతోంది. అది ఏ సాదా సీదా హీరో సినిమానో అయితే సమస్య లేదు. కానీ ఈ హిందీ ఫైటర్ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. 

 • Aishwarya Rajesh To Become Pawan Kalyans Wife? jsp

  EntertainmentNov 5, 2020, 8:39 AM IST

  రాజమౌళి సినిమాలోనే కాదు..పవన్ తోనూ చేస్తోంది

  పవన్ కళ్యాణ్ ప్రక్కన హీరోయిన్ గా చేయాలనేది చాలా మంది కల. అయితే అది కొందరికే తీరుతుంది. ఇప్పుడు ఐశ్వర్యారాజేష్ వంతు వచ్చిందని తెలుస్తోంది. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ యొక్క మేకర్స్ ఈ సినిమాలో సెకండ్ లీడ్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో  చేయనున్నారు. ఇక రెండవ హీరో పాత్రకు నితిన్ ని అనుకుంటున్నారని మీడియా వర్గాల సమాచారం.  ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ కు వెళ్తుంది.

 • Tollywood hero Vijay Deverakonda invests in EV startup Watts and Volts

  BikesNov 2, 2020, 10:44 AM IST

  ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌లో టాలీవుడ్ హీరో పెట్టుబడులు.. జనవరి 2021 నుండి కార్యకలాపాలు ప్రారంభం..

  తెలంగాణ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా విజయ్ దేవరకొండ పెట్టుబడులను ప్రకటించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  ఈ పెట్టుబడి మొత్తం ఎంత అనేది వెల్లడించలేదు.
   

 • Vijay Deverakonda To Play Wing Commander Abhinandan

  EntertainmentSep 24, 2020, 4:00 PM IST

  విజయ్ దేవరకొండ పై ఈ వార్త నిజమైతే ఆపటం కష్టం

  విజయ్ దేవరకొండ తెలివిగా పావులు కదుపుతున్నారు. తన కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నారు. ఒక్కో స్టెప్ వేస్తూ టాలీవుడ్ లో మంచి స్దాయికు వెళ్లిన విజయ్ దేవరకొండ దృష్టి హిందీపై పడిందని సమాచారం. 

 • Vijay Devarakondas next to be made on Rs 100 Cr budget

  EntertainmentAug 22, 2020, 5:38 PM IST

  షాక్‌ ఇస్తున్న రౌడీ.. 100 కోట్లతో విజయ్ దేవరకొండ సినిమా

  విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. ఈ సినిమా దిల్‌ రాజు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నాడని తెలుస్తోంది. పూరి సినిమా తరువాత మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు విజయ్‌ దేవరకొండ.

 • Vijay Deverakonda is third Most Desirable Dude in India

  EntertainmentAug 22, 2020, 2:46 PM IST

  టాప్‌ టెన్‌లో రౌడీ ఒక్కడే.. మోస్ట్ డిజైరబుల్ మెన్‌లిస్ట్‌లో విజయ్ దేవరకొండ

  ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ ఏకంగా మూడు స్థానం దక్కించుకోవడం విశేషం.మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానం లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. 

 • Vijay Deverakonda wants to make a web series

  EntertainmentAug 18, 2020, 7:46 AM IST

  ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్‌లో ఓ వెబ్ సిరీస్

  ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేసారు. విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్ని అర్జున్ రెడ్డితోటే పోల్చి చూడటం...ఆడకపోవటం కూడా జరిగింది.

 • South superstar Vijay Deverakonda shirtless pic goes viral

  EntertainmentAug 7, 2020, 11:16 AM IST

  వైరల్‌ పిక్‌: షర్ట్‌ లేకుండా స్టిల్‌ ఇచ్చిన రౌడీ హీరో

  విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటికే 20 లక్షలకు పైగా లైక్స్‌తో పాటు 19 వేల కామెంట్స్ వచ్చాయి. పూరి సినిమా కోసం లాంగ్‌ హెయిర్ పెంచిన విజయ్‌ దేవరకొండ కొద్ది రోజులగా జుట్టు ముడి వేసుకొని కనిపిస్తున్నాడు, ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా విజయ్‌ అలాగే కనిపించాడు.

 • Vijay Deverakonda Felicitates Plasma Donors Pledges To Donate If Recovered

  EntertainmentAug 1, 2020, 8:34 AM IST

  ఒకవేళ నాకు కరోనా వస్తే.. హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

  `ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా. వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా` అన్నారు  విజయ్‌ దేవరకొండ.

 • 8 Millions followers for Vijay Deverakonda on Instagram

  EntertainmentJul 16, 2020, 2:54 PM IST

  సౌత్‌లో ఆ ఘనత సాధించిన తొలి హీరో రౌడీనే!

  అర్జున్‌ రెడ్డి తరువాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో పాత్రల ఎంపికలో తనదైన వేరియేషన్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ విజయ్ కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు విజయ్‌ దేవరకొండ.

 • Vijay Deverakonda Busy in This Lockdown Period

  EntertainmentJul 6, 2020, 11:49 AM IST

  ఇంట్రస్టింగ్‌: విజయ్‌ దేవరకొండ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

  ముఖ్యంగా యంగ్ హీరోల అభిమానులైన యూత్ లో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో వాళ్లు చేసేదేమీ లేదు కాబట్టి. షూటింగ్ లు ఏమీ లేని విజయ్ దేవరకొండ ఈ టైమ్ లో ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.