Vijay Devarakonda Remuneration  

(Search results - 5)
  • Vijay devarakonda returned some portion of his remunerationVijay devarakonda returned some portion of his remuneration

    NewsFeb 24, 2020, 10:49 AM IST

    రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ..?

    ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ స్టార్టైంది. వీకెండ్ కూడా పికప్ కాలేదు. ఇక భీష్మ దెబ్బకు ఈ సినిమా పూర్తిగా థియోటర్స్ నుంచి మాయిమైపోయింది. 

  • Outrage Hike In Remuneration Of Vijay Devarakonda?!Outrage Hike In Remuneration Of Vijay Devarakonda?!

    ENTERTAINMENTDec 14, 2018, 7:46 AM IST

    విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

    దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డం అనే స్కీమ్ సినిమావాళ్లకు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో. హిట్ రాగానే లెక్కలు మారిపోతాయి. అలాంటిది వరస పెట్టి హిట్స్ వస్తే ఇంక చెప్పేదేముంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్దితి అలాగే ఉంది. 

  • vijay devarakonda about his remunerationvijay devarakonda about his remuneration

    ENTERTAINMENTOct 1, 2018, 4:57 PM IST

    రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

    టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం 'నోటా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు.

  • The Highest Paid Young Actor of tollywood is vijay devarakondaThe Highest Paid Young Actor of tollywood is vijay devarakonda

    ENTERTAINMENTAug 28, 2018, 5:12 PM IST

    విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ తో కుర్రహీరోలు షాక్!

    టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలు అతడిని టాప్ రేసులో కూర్చోపెట్టాయి. రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా విజయ్ కి ఉన్న క్రేజ్ తో రూ.60 కోట్ల షేర్ ని సాధించింది.

  • vijay devarakonda charged one crore for new endorsement dealvijay devarakonda charged one crore for new endorsement deal

    ENTERTAINMENTJul 4, 2018, 5:01 PM IST

    స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్!

    టాలీవుడ్ లో రెండే రెండు హిట్ సినిమాలతో టాప్ లీగ్ లోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోలతో సమానంగా కాకపోయినా తనకంటూ ఓ రేంజ్ ను బిల్డప్ చేసుకున్నాడు ఈ నటుడు. సోషల్ మీడియాలో తన అభిమానులతో తరచూ ముచ్చటిస్తూ వారికి మరింత దగ్గరవుతున్నాడు