Vijay Devarakonda'

(Search results - 585)

Vijay Devarakona

Entertainment6, Jul 2020, 11:49 AM

ఇంట్రస్టింగ్‌: విజయ్‌ దేవరకొండ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ముఖ్యంగా యంగ్ హీరోల అభిమానులైన యూత్ లో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో వాళ్లు చేసేదేమీ లేదు కాబట్టి. షూటింగ్ లు ఏమీ లేని విజయ్ దేవరకొండ ఈ టైమ్ లో ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

• Entertainment22, Jun 2020, 2:33 PM

విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌.. ఫన్నీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో విజయ్‌ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లో లుక్‌ విషయంలో ప్రయోగాలు చేస్తున్న విజయ్‌, ఫాదర్స్‌ డే సందర్భంగా కొత్త లుక్‌ను రివీల్‌ చేశాడు. ఫ్రెంచ్‌ బియర్డ్ తో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న విజయ్ దేవరకొండ లుక్‌పై ఫన్నీ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

• Entertainment21, Jun 2020, 7:54 PM

రౌడీకి ఛాలెంజ్‌ విసిరిన యంగ్ డైరెక్టర్‌

తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా‌ ఛాలెంజ్‌ మూడో విడత కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగం కాగా.. తాజాగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కూడా మొక్కలు నాటారు.

• Entertainment20, Jun 2020, 2:10 PM

ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

Vijay Devarakonda, Aha

Entertainment23, May 2020, 9:44 AM

కార్టూన్ క్యారెక్టర్స్ తో విజయ్ దేవరకొండ, భలే ఉన్నాడే!

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమై 'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. ఆ క్రేజ్ ని తమ ఆహా యాప్ కు విజయ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని వాడుకుంటున్నారు అల్లు అరవింద్. తెలుగు తొలి ఓటీటీ ఛానెల్ ఆహా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆహాను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఓటీటీలో ఫ్లాట్‌ఫామ్‌లో క్రిష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటివారు తమ వంతు పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే ఇంకా బెట‌ర్ కంటెంట్ కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ు. ఈ క్రమంలో పిల్లలను కూడా ఈ శెలవుల్లో టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వారిని కార్టూన్ సినిమాలు, సీరిస్ ల వైపు దృష్టి మరల్చేలా చేసింది.

Vijay Devarakonda Birthday Special Photos

Entertainment18, May 2020, 8:59 AM

దేవరకొండ యూటర్న్ తీసుకున్నాడా,నిజమైతే సూపర్

మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

• Entertainment16, May 2020, 10:19 AM

రౌడీ ఫ్యాన్స్‌ లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్‌

ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

Geetha Madhuri

Entertainment News7, May 2020, 10:59 AM

ఫేక్ న్యూస్ పై ముందే మాట్లాడా.. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు

ప్రముఖ నటుడు నందు, గాయని గీతా మాధురి టాలీవుడ్ లో సెలెబ్రిటీ కపుల్స్. ఇటీవల ఈ జంటకు ఓ పాప జన్మించింది. ప్రస్తుతం గీతా మాధురి, నందు  అన్యోన్యంగా జీవిస్తున్నారు.

సోమవారం విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేసిన  వీడియో మెసేజ్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్ చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ విజయ్ దేవరకొండ ఓ పెద్ద యుద్ధమే ప్రకటించాడు.

Entertainment6, May 2020, 11:33 AM

దేవరకొండ మామూలోడు కాదు..సౌత్ లోనే సరికొత్త రికార్డు

.‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  కొద్ది రోజులు క్రితమే మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిన దేవరకొండ తాజాగా మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి అభిమానులను ఆనందపరిచాడు.

Hero Vijay Devarakonda Serious Warning To Website about fake news

Video Icon

Entertainment News5, May 2020, 1:31 PM

ఆ నాలుగు వెబ్ సైట్లకు విజయ్ దేవరకొండ సీరియస్ వార్నింగ్.. మామూలుగా ఇవ్వలేదుగా...

ఓ వెబ్ సైట్ వారు ఇంటర్వూ అడిగితే ఇవ్వలేదని తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని యంగ్ హీరో విజయ్ దేవరకొండ మండిపడ్డారు.

• Entertainment News5, May 2020, 11:35 AM

నా కుటుంబం బాధ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి: చిరంజీవి

ఫేక్‌ న్యూస్‌పై వార్‌ విషయంలో ఇండస్ట్రీ అంతా విజయ్‌కు అండగా నిలిచింది. మహేష్ బాబుతో పాటు దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, క్రిష్‌ లతో పాటు హీరోలు రానా, అల్లరి నరేష్‌, కార్తికేయ లాంటి వారు మద్దతు పలికారు. పలువురు హీరోయిన్లు కూడా విజయ్‌ పోరాటానికి మద్దతుగా నిలిచారు. తాజాగా విజయ్‌ కు మెగాస్టార్‌ నుంచి కూడా మద్దతు లభించటం విశేషం.

• Entertainment News5, May 2020, 10:39 AM

ఫేక్‌ న్యూస్‌ వివాదం.. అనసూయ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

యాంకర్‌ అనసూయ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రాత్రి `మనవరకు వస్తే కానీ బుద్ది రాదన్న మాట.. మ్‌మ్‌..` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ విజయ్‌ మొదలు పెట్టి  ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.

Mahesh Babu, Vijay Devarakonda

Entertainment5, May 2020, 9:16 AM

దేవరకొండకు మహేష్ సపోర్ట్, ఈ హీరోలు,డైరక్టర్స్ కూడా

ఓ నాలుగు వెబ్ సైట్లు తన సినీ కెరీర్ ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు.

vijay devarakonda

Entertainment4, May 2020, 9:34 AM

విజయ్ దేవరకొండకు తండ్రి వార్నింగ్? ఇప్పటికైనా...

ఆన్ లైన్ బిజినెస్, ఛారిటీ, ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ ఇలా ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి పెడుతూ వార్తలకెక్కుతున్నాడు. ఆయన చేసే పనులు చాలా భాగం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటున్నాయి. అయితే కొన్నిటికి మాత్రం ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.

మరి కొందరు స్నేహితులు పెళ్ళికి అవసరమైన ఇతర సామగ్రి, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చినట్లు పూరి తెలిపారు. అప్పట్లో తాను ఉన్న పరిస్థితుల్లో పెళ్లి కాగానే సాయంత్రం షూటింగ్ కు అటెండ్ కావలసి వచ్చిందని పూరి అన్నారు.

Entertainment3, May 2020, 11:42 AM

'ధారావి'లో పెరిగిన కరోనా..పూరి కు పెద్ద సమస్యే

'ధారావి' ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్ వేసి  విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం.