Vijay Devarakond
(Search results - 646)EntertainmentJan 19, 2021, 11:46 AM IST
ఫొటోలు:బీరాభిషేకం.. విజయ్ దేవరకొండకే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి ‘లైగర్’ అన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ సోమవారం చిత్ర టీమ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్ పోస్టర్‌తో పండుగలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వినైల్ పోస్టర్స్ ను కూడళ్ళ లో పెట్టి దానికి పాలాభిషేకం చేసిన వారు కొందరైతే, ఆ పోస్టర్ ముందు కేక్ కట్ చేసి... సంబరాలు జరుపుకున్న వాళ్ళు మరికొందరు. కొందరు అభిమానులు పాలాభాషేకాలకు బదులు బీరాభిషేకాలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు ఫొటోలతో చూడండి..EntertainmentJan 18, 2021, 2:21 PM IST
విజయ్ దేవరకొండ లైగర్ పై పూరి మార్కు: పాన్ ఇండియా మూవీగా మరో తెలుగు చిత్రం
టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.
EntertainmentJan 18, 2021, 10:32 AM IST
'లైగర్' గా విజయ్ దేవరకొండ... సాలా క్రాస్ బ్రీడ్ అంటున్న పూరి!
టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు. విజయ్ దేవరకొండ టైగర్ మరియు లయన్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్న అర్థంలో పూరి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. అలాగే టైగర్, లయన్ కలిస్తే ఎంత డేంజరో... అలాగే ఈ ఫైటర్ కూడా అంతే డేంజర్ అనే మరో అర్థం కూడా ఊహించుకోవచ్చు.
EntertainmentJan 17, 2021, 2:22 PM IST
విజయ్ దేవరకొండ- పూరి మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్ !
విజయ్ దేవరకొండ పదో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కీలక అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. జనవరి 18న ఉదయం 10:08 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది.
EntertainmentJan 5, 2021, 9:00 PM IST
విజయ్ దేవరకొండ...30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్
లాక్ డౌన్ లో నేను చేసిన ఒకే ఒక మంచి పని ప్రతి రోజూ వర్కౌట్ చేయడమే.అలా చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.అందరికీ చెప్తున్నా..ఎక్సర్ సైజ్ చేయమని. ఇంట్లో వుండే వాళ్లకు ఈ 30 డేస్ అల్టీమేట్ చాలెంజ్ బాగా ఉపయెగపడుతుంది. నేను ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ తీసుకొచ్చాము. ఆ విషయంలో . కుల్ దీప్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది.సినిమా అయ్యేలోపు నా బాడీని కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.
EntertainmentJan 5, 2021, 5:32 PM IST
రష్మిక గోవా వీడియో ..గోల అపటానికేనయ్యా
సినిమాల్లో కాస్తంత కలిసి నటించినంతమాత్రాన ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా..లింకులు పెడితే పెంకులు పగులుతాయనే అర్దం వచ్చేటట్లు వార్నింగ్ ఇచ్చింది. అయినా అవన్నీ ఎవరు పట్టించుకుంటారు.మా గోల మాదే..మీ గొడవ మీదే అన్నట్లుంటుంది మీడియా. అయితే రష్మిక గోవా వెళ్లిన టైంలోనే విజయ్ దేవరకొండ కూడా గోవాకి బయలుదేరి వెళ్ళాడమే పులిహార కలిపెయ్యటానికి కారణమైంది. వీటిని ఈ సారి కాస్త తెలివిగా కొట్టిపారేయాలనుకుంది రష్మిక.EntertainmentJan 2, 2021, 1:35 PM IST
బికినీ వేసి భీబత్సం..విజయ్ దేవరకొండ హీరోయిన్
విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఫైటర్' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది అనన్యా పాండే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అమాంతం పెంచేసే పోగ్రాం పెట్టుకుంది అనన్య. ఆమె ఈ సినిమాకు ముందు తెలుగు వాళ్లకు తెలియదు. కానీ ఈ సినిమా ప్రకటన వచ్చాక ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్ పై లోడ్ పెరిగిపోయింది. ఫ్యాన్ పాలోయింగ్ పెరిగింది. దాంతో వాళ్లను మరింతగా ఆకట్టుకోవటానికి రకరకాల హాట్ విన్యాసాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి అనన్య పాండే. తెలుగులోనూ తనదైన ముద్ర వేయించుకోవాలని, సినీ రిలీజ్ కు ముందే ప్రయత్నాలు మొదలెట్టిందీ పాప. అందులో భాగంగా వదిలిన తాజా బికినీ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి.
EntertainmentDec 31, 2020, 5:11 PM IST
మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే
న్యూ ఇయర్ వేళ చాలా మంది సెలబ్రిటీలు గోవాలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు గోవా బీచ్‌లో మకాం వేశారు. మరికొందరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కియారా అద్వానీ అక్కడే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్యపాండే కూడా ప్రియుడితో కలిసి బ్లూ సీ ఐలాండ్‌లో హీటు పుట్టిస్తుంది.
EntertainmentDec 30, 2020, 9:48 PM IST
క్రేజీ కాంబో సెట్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్... ఏకంగా రన్బీర్ కపూర్ తో!
రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేయనుంది ఓ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రచారం జరిగింది. మాఫియా నేపథ్యంలో సాగె ఓ క్రైమ్ స్టోరీని రన్బీర్ కపూర్ కోసం సందీప్ రెడ్డి సిద్ధంగా చేశారట. సందీప్ రెడ్డి మూడవ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
EntertainmentDec 30, 2020, 4:23 PM IST
న్యూఇయర్ పార్టీ గోవాలో సెట్ చేసిన విజయ్ దేవరకొండ!
మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మొదలుకానున్నాయి. దీనితో న్యూ ఇయర్ 2021 సెలెబ్రేషన్స్ కోసం ఆయన గోవా వెళ్లడం జరిగింది. 2020 చిత్ర పరిశ్రమకు కరోనా రూపంలో షాక్ ఇవ్వగా... కనీసం 2021 మంచి విషయాలు పంచాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కొత్త సంవత్సరానికి గోవాలో గ్రాండ్ పార్టీ చేసుకుంటూ వెల్కమ్ చెప్పనున్నారని తెలుస్తుంది.
EntertainmentDec 27, 2020, 7:22 PM IST
రౌడీతో బిగ్‌బాస్4 విన్నర్ ఫుల్ చిల్.. విజయ్ దేవరకొండ కిర్రాక్ వర్కౌట్ వీడియో వైరల్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ తన స్నేహితుడు విజయ్ దేవరకొండని కలిశాడు. కాసేపు ఫుల్ చిల్ అయ్యాడు. మరోవైపు విజయ్ తన `ఫైటర్` సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. జిమ్‌లో కిర్రాక్ వర్కౌట్స్ తో అదరగొడుతున్నారు.
EntertainmentDec 24, 2020, 5:25 PM IST
పవన్, మహేష్, బన్నీ..ఇలా సౌత్ స్టార్స్ మొత్తం విజయ్ దేవరకొండ కింద దిగదుడుపే
సౌంత్ ఇండియన్ సన్సేషన్‌గా నిలిచిన విజయ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్, సూపర్ స్టార్ మహేష్, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్‌లను వెనక్కి నెట్టేశాడు. వారందరిని అదిగమించాడు. ఎప్పుడొచ్చామ్ కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా? అనే `పోకిరి` డైలాగ్‌ని రియల్‌గా చేసి చూపించారు.
EntertainmentDec 23, 2020, 7:39 PM IST
విజయ్ దేవరకొండ నా వాడు.. సమంతతో ఛాన్స్ కొట్టేసిన అభిజిత్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ షో పూర్తయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. విజయ్ గురించి తనకు వచ్చిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చాడు.
EntertainmentDec 19, 2020, 8:02 AM IST
`దిల్`రాజు పార్టీలో అరుదైన ఫోటో తెగ వైరల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
నిర్మాత దిల్‌రాజు శుక్రవారంతో యాభైవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఆయన భారీగా పార్టీ ఇచ్చాడు టాలీవుడ్ సెలబ్రిటీలకు. ఇందులో దాదాపు అందరు స్టార్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫోటో వైరల్ అవుతుంది.
EntertainmentDec 14, 2020, 2:51 PM IST
ఆ కంటెస్టెంట్‌కి విజయ్ దేవరకొండ మద్దతు.. ఇక విన్నర్ అతనేనా?
తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సీజన్లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. అతనికి భారీగా ప్రమోషన్ తీసుకొచ్చారు. ఆయన మరెవరో కాదు అభిజిత్. అభిజిత్‌కి నా ఓటు అని చెప్పారు విజయ్. అభిజిత్‌కి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.