Vijay 64  

(Search results - 3)
  • vijay

    News26, Dec 2019, 3:25 PM

    విజయ్ నెక్స్ట్ మూవీకి అదిరిపోయే కాన్సెప్ట్.. అతడి రోల్ ఇదేనా!

    ఇళయదళపతి విజయ్ క్రేజ్ రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది. వరుస సూపర్ చిట్ చిత్రాలతో రజని తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దూసుకుపోతున్నాడు.

  • Online mandee vijaya sethupathy

    News26, Nov 2019, 11:08 AM

    టాలెంటెడ్ యాక్టర్.. అన్నీ విలన్ వేషాలే!

    ఎంతమంది స్టార్ హిరోలున్నా విజయ్ సేతుపతికి ఉండే క్రేజే వేరు. మనోడు ఎలాంటి సినిమా చేసిన రిజల్ట్ తో సంబంధం లేకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో వేసే అడుగులు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. 

  • vijay

    ENTERTAINMENT11, Jul 2019, 10:44 AM

    విజయ్ 64: విలన్ గా సీనియర్ హీరో?

    కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ 64 సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచాడు. మెర్సల్ - సర్కార్ సినిమాలతో 200కోట్ల మార్కెట్ ను సెట్ చేసుకోవడంతో రాబోయే సినిమాలపై అంచనాలు మరింతగా పెరిగాయి.