Search results - 1155 Results
 • vangaveeti radhaa

  Andhra Pradesh22, Jan 2019, 3:02 PM IST

  టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?


  ఇకపోతే ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలోకి మారిన రెండుసార్లు ఓటమిపాలైన వంగవీటి రాధా ఈసారి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరి ఈ పరిణామం ఏ మేరకు ఉపకరిస్తుందో అన్నది వేచి చూడాలి. 

 • Andhra Pradesh22, Jan 2019, 2:22 PM IST

  రాజకీయాల్లోకి జలీల్ ఖాన్ కుమార్తె.. టికెట్ ఖరారు

  టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా  ఖాతూర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం ఆమె తండ్రి జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

 • vijay

  ENTERTAINMENT22, Jan 2019, 12:57 PM IST

  విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియో వైరల్!

  యంగ్ హీరో విజయ్ దేవరకొండకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులు కొందరు అతడి చిన్నప్పటి వీడియోలను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT22, Jan 2019, 10:27 AM IST

  విజయ్ దేవరకొండతో 'మిస్టర్ మజ్ను' డైరెక్టర్!

  'తొలిప్రేమ' హిట్ తో వెంకీ అట్లూరి తో చేయాలని యంగ్ హీరోలు ఫిక్స్ అయ్యారు. వెంటనే అఖిల్ అడుగు ముందుకు వేసి ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. మూడు రోజుల్లో రిలీజ్ ఉంది. 

 • Andhra Pradesh22, Jan 2019, 10:15 AM IST

  రెండు రోజుల్లో పెళ్లి.. ప్రేమికుల ఆత్మహత్య

  రెండు రోజుల్లో పెళ్లి అనగా.. ఓ యువతి తన ప్రేమికుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో  చోటుచేసుకుంది.

 • rice pulling

  Andhra Pradesh21, Jan 2019, 4:35 PM IST

  ఆ బాక్స్ లో ఏముంది: పోలీసులకు చుక్కలు చూపారు

    విజయవాడలో ఓ అనుమానాస్పద బాక్స్‌ను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బాక్స్‌లో ఇరిడీయం ఉన్నట్టుగా  అనుమానిస్తున్నారు.

   

 • Andhra Pradesh21, Jan 2019, 2:03 PM IST

  వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

  విజయవాడ తూర్పులో రాధాకృష్ణ గెలుస్తారని సర్వేలు చెప్పడంతో అతని మంచి కోరి అక్కడ నుంచి పోటీ చెయ్యాల్సిందిగా పార్టీ ఆదేశించిందని తెలిపారు. విజయవాడ తూర్పు నుంచి రాధా పక్కాగా గెలుస్తారని ఇప్పుటికీ నమ్ముతున్నట్లు తెలిపారు. 

 • ys jagan

  Andhra Pradesh21, Jan 2019, 12:31 PM IST

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

  వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన స్టేపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
   

 • Andhra Pradesh21, Jan 2019, 12:03 PM IST

  గొప్పలు చెప్పుకుంటున్నారు: చంద్రబాబుపై పురంధేశ్వరి ఫైర్

  పోలవరం ప్రాజెక్టును తానే కట్టేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రూ.4వేల కోట్లు నిధులు రావాల్సి ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

 • Andhra Pradesh21, Jan 2019, 7:41 AM IST

  వంగవీటి రాధా విషయంలో వైసీపీ ప్రయోగించే అస్త్రం ఇదే

  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించే పనిలో పడింది. రాధా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, వైసీపీలోనే ఉండేలా ఒప్పించేందుకు రాయబారాన్ని నడిపించేందుకు రెడీ అయ్యింది. 

 • radhakrishna

  Andhra Pradesh21, Jan 2019, 6:58 AM IST

  వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడం ఆ పార్టీని ఓ కుదుపు కుదిపేసింది. కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేతలలో ఒకరు వంగవీటి రాధాకృష్ణ. 
   

 • radhakrishna

  Andhra Pradesh20, Jan 2019, 8:14 PM IST

  వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం రెండు రోజుల గడువు కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాధా కోరిన రెండు రోజుల గడువు వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. 

 • Andhra Pradesh20, Jan 2019, 6:57 PM IST

  రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

  రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్ కార్యచరణపై తన అభిమానులు, కీలక నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 
   

 • Parthasarathi

  Andhra Pradesh20, Jan 2019, 4:06 PM IST

  జగన్ లా నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా..?: పార్థసారథి

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి వైసీపీ నేత పార్థసారథి నిప్పులు చెరిగారు. ఏపీని ఉద్దరించలేని చంద్రబాబు జాతీయ రాజకీయాలను తిప్పుతాడంటూ అంటూ విమర్శించారు. 

 • Andhra Pradesh20, Jan 2019, 2:41 PM IST

  వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్తబ్ధుగా ఉన్న ఆయన ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.