Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Vignesh Shivan

"
boy friend vignesh shivan celebrates nayanatara 37th birthdayboy friend vignesh shivan celebrates nayanatara 37th birthday

Nayanatara:ప్రియుడు విగ్నేష్ శివన్ కౌగిలిలో ఒదిగిపోయిన నయనతార... బర్త్ డే వేడుకలలో రెచ్చిపోయిన జంట!


ముద్దుల ప్రేయసి నయనతార బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాడు విగ్నేష్ శివన్ (Vignesh shivan). భారీ కేక్ తీసుకువచ్చి, బాణాసంచా కాంతులలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. అర్థరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు నయనతార కేక్ కట్ చేశారు. 

Entertainment Nov 18, 2021, 3:24 PM IST

nayanathara vignesh shivan produced koozhangal movie selected for oscar nominationnayanathara vignesh shivan produced koozhangal movie selected for oscar nomination

ఆస్కార్‌ బరిలో నయనతార, విఘ్నేష్‌ల సినిమా.. గులకరాయా మజాకా

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ కలిసి నిర్మించిన `కూజాంగల్‌‌` చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచింది. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సంయుక్తంగా నిర్మించారు. 

Entertainment Oct 24, 2021, 9:44 AM IST

Nayanthara Vignesh Shivan Marriage date fixed...Nayanthara Vignesh Shivan Marriage date fixed...
Video Icon

నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్ ... వర్మ మరో సంచలన ట్వీట్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Oct 22, 2021, 4:08 PM IST

nayanathara vignesh shivan marriage date fix?nayanathara vignesh shivan marriage date fix?

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

ఇన్నాళ్లకి నయనతార, విఘ్నేష్‌ శివన్‌లకు లవర్స్ లైఫ్‌ బోర్‌ కొట్టినట్టుంది. ఇక పెళ్లికి సిద్ధమవుతున్నారట. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే.

Entertainment Oct 22, 2021, 7:43 AM IST

Nayanthara to marry a tree before vignesh shivanNayanthara to marry a tree before vignesh shivan

నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది.

Entertainment Oct 20, 2021, 6:23 PM IST

nayanathara surprise to lover vignesh shivan on his birthday specialnayanathara surprise to lover vignesh shivan on his birthday special

ప్రియుడు విగ్నేష్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన నయనతార.. బర్త్ డేని అలా బెస్ట్ గా మార్చేసింది.. ఫోటోలు వైరల్‌

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియుడు, కాబోయే భర్తని సర్‌ప్రైజ్‌ చేసింది నయనతార. బర్త్ డే సందర్భంగా విగ్నేష్‌ని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. 

Entertainment Sep 18, 2021, 8:20 PM IST

nayantara mom omana kurian birthday celebrations vignesh shivan makes event so specialnayantara mom omana kurian birthday celebrations vignesh shivan makes event so special

కాబోయే అల్లుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నయనతార తల్లి!

నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. నయనతార తల్లి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Entertainment Sep 15, 2021, 7:58 AM IST

Nayanthara to quit films after marriageNayanthara to quit films after marriage

పెళ్లి తర్వాత నయనతార ప్లాన్ ఇదే.. సినిమాలకు గుడ్ బై ?

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. 

Entertainment Sep 10, 2021, 3:03 PM IST

nayanthara vignesh sivan celebrates samantha IFFM award winnayanthara vignesh sivan celebrates samantha IFFM award win

నయనతార, విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతితో సమంత సెలెబ్రేషన్స్.. ఎందుకో తెలుసా!

సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత తన నటనా ప్రతిభతో వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఇటీవల అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. 

Entertainment Aug 23, 2021, 1:54 PM IST

nayanathara bold statement on love engagement and marriage with vignesh shivannayanathara bold statement on love engagement and marriage with vignesh shivan

విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటిపోయాడు.. పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకోముః నయనతార

ఆగస్ట్ 15 సందర్బంగా తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో సందడి చేసింది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది నయనతార. తన వేలికి ఉన్న రింగ్ సీక్రెట్‌ చెప్పేసింది. విఘ్నేష్‌తో పెళ్లి గురించి కూడా రివీల్‌ చేసింది. 

Entertainment Aug 16, 2021, 7:39 AM IST

nayanathara open up about engagement with lover vignesh shivannayanathara open up about engagement with lover vignesh shivan

ప్రియుడు విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌.. లేట్‌గా రివీల్‌ చేసి షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

నయన్‌ చేతి వేలికి రింగ్‌ కూడా కనిపించడంతో ఎంగేజ్‌మెంట్‌ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అటు నయన్‌గానీ, విఘ్నేష్‌ గానీ స్పందించలేదు. తాజాగా రివీల్‌ చేశారు.

Entertainment Aug 11, 2021, 7:52 AM IST

do you know the age difference between nayanatara and vignesh shivan ksrdo you know the age difference between nayanatara and vignesh shivan ksr

విగ్నేష్ కంటే నయన వయసులో అంత పెద్దదా!

మీడియా వార్తలు ఎలా ఉన్నా, కోలీవుడ్ వర్గాలు ఏమనుకుంటున్నా డోంట్ కేర్ అంటూ నయన, విగ్నేష్ నచ్చినట్లుగా బ్రతికేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. పెళ్లి కాకపోయినా ఒకరికిఒకరుగా, వీడలేనంతగా వీరి బంధం సాగుతుంది. 

Entertainment Jul 1, 2021, 10:15 AM IST

vignesh shivan reveals what he like most in nayanatara ksrvignesh shivan reveals what he like most in nayanatara ksr

నయనతారలో విగ్నేష్ ఇష్టపడేది ఇదే...

నయనతార-విగ్నేష్ పెళ్లి త్వరలో అంటూ అనేక మార్లు పుకార్లు లేచాయి. ఈ పెళ్లివార్తలపై కొన్ని సార్లు విగ్నేష్ సైతం స్పందించారు. తాము ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నామని, అది బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం జరిగింది.

Entertainment Jun 21, 2021, 4:08 PM IST

nayanathara came by special flight for for rajinikanth annaatthe shooting  arjnayanathara came by special flight for for rajinikanth annaatthe shooting  arj

రజనీ కోసం స్పెషల్‌ ఫ్లైట్‌లో ల్యాండ్‌ అయిన నయనతార..

టైట్‌ రొమాన్స్ లో మునిగితేలుతున్న నయనతార.. రజనీకాంత్‌ కోసం తన ప్రియుడిని వదిలేసింది. ఆయన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చింది. అంతేకాదు రజనీ కోసం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఆమె ల్యాండ్‌ అవ్వడం విశేషం. 

Entertainment Apr 28, 2021, 10:16 AM IST

nayanatara off to kerala for ugadi celebrations with boyfriend vignesh ksrnayanatara off to kerala for ugadi celebrations with boyfriend vignesh ksr

పెళ్లికాని అల్లుడు, ఉగాదికి ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన నయనతార!

సందర్భం దొరికితే చాలు సంబరాల్లో ముగినిపోతారు నయనతార, విగ్నేష్ శివన్. ఈ కోలీవుడ్ జంట దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పండగలైనా, పుట్టినరోజు వేడుకలైనా కలిసి ఘనంగా జరుపుకుంటారు.

Entertainment Apr 12, 2021, 11:40 AM IST