Vigilence Enforcement Report  

(Search results - 2)
  • achenaidu

    Andhra Pradesh21, Feb 2020, 1:00 PM

    ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం: తెర మీదికి అచ్చెన్నాయుడు పేరు

    ఏపీ రాష్ట్రంలో ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరును కూడ విజిలెన్స్ నివేదికలో ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం చోటు చేసుకొందని విజిలెన్స్ నివేదిక విడుదల చేసింది. 

     

  • medicine

    Andhra Pradesh21, Feb 2020, 11:53 AM

    తెలంగాణలో మాదిరే: ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం

    ఏపీ రాష్ట్రంలో కూడ ఈఎస్ఐలో  భారీ కుంభకోణం చోటు చేసుకొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐలో భారీ కుంభకోణం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణిని అరెస్ట్ చేశారు.