Vidya Balan  

(Search results - 50)
 • <p>avni</p>

  EntertainmentJun 21, 2021, 10:38 AM IST

  వాస్తవాలను వక్రీకరించారు : విద్యాబాలన్ ‘‘షెర్నీ’’ చిత్రబృందానికి.. పులిని చంపిన షూటర్ అస్గర్ నోటీసులు

  బాలీవుడ్ అగ్రకథానాయక విద్యాబాలన్ నటించిన షేర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఊహించని పరిణామాం ఎదురైంది. పులి అవనిని చంపిన షూటర్ అస్గర్ అలీ ఈ సినిమా దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు.

 • undefined

  EntertainmentJun 17, 2021, 8:27 PM IST

  ఆ ఛాన్స్ వస్తుందనుకోలేదు.. అదే నా మొదటి సంపాదనః విద్యాబాలన్‌

  తనకు తొలి అవకాశం వస్తుందని ఊహించలేదని, నమ్మకం లేకుండానే షూట్‌కి వెళ్లానని చెప్పింది విద్యాలన్‌. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో వెల్లడించి షాక్‌ ఇచ్చింది. 

 • undefined

  EntertainmentJun 15, 2021, 5:36 PM IST

  విద్యాబాలన్‌ లింగ వివక్షపై బోల్డ్ కామెంట్‌‌.. క్యాలెండర్‌ కోసం థై షో.. ఆ కనెక్షన్‌ సూపర్‌ అట!

  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే విద్యా బాలన్‌ గ్లామర్‌ పరంగానూ ఏమాత్రం వెనకాడదు. ఓ క్యాలెండర్‌ కోసం థై షో చేసి పిచ్చెక్కించింది. అంతేకాదు లింగ వివక్షపై తనదైన స్టైల్‌లో బోల్డ్ కామెంట్‌ చేసింది. 

 • undefined

  EntertainmentJun 13, 2021, 4:13 PM IST

  ప్రియమణి, విద్యా బాలన్ వీరిద్దరు కజిన్స్ .. కానీ మాట్లాడుకుంది ఒకేసారి.. ఎందుకో తెలుసా?

  హీరోయిన్‌ ప్రియమణి తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌తో ఉన్న రిలేషన్‌ ని కూడా రివీల్‌ చేసింది. కానీ ఛాన్స్ ల కోసం ఎవరినీ వాడుకోలేదని తెలిపింది. 

 • undefined

  EntertainmentMay 25, 2021, 2:47 PM IST

  శ్రీదేవి, ఐశ్వర్య, దీపికా... బాలీవుడ్ కి కోడళ్ళుగా వెళ్లిన సౌత్  హీరోయిన్స్ వీరే!

  సౌత్ ఇండియాలో పుట్టిన కొందరు స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ ని దున్నేశారు. జనరేషన్ కి ఒకరు చొప్పున మాకు తిరుగులేదని నిరూపించారు. హేమ మాలిని, శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె వంటి వారు బాలీవుడ్ పై తిరుగు లేని స్టార్స్ గా కొనసాగారు. ఈ ద్రవిడ బ్యూటీస్ కోడళ్ళుగా బాలీవుడ్ కి వెళ్లడం విశేషం. బాలీవుడ్ ప్రముఖులను చేసుకున్న మన స్టార్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.

 • undefined

  EntertainmentMay 23, 2021, 3:43 PM IST

  కరీనా, షాహిద్ సీరియస్ లవ్ స్టోరీ.. విద్యాబాలన్ ఎంట్రీతో బ్రేకప్!

  షాహిద్ తో ఎఫైర్ వద్దని ఫ్యామిలీ ఒత్తిడి కరీనాపై ఉండేది. అయితే కరీనా షాహిద్ కి దూరం కావడానికి అసలైన కారణం మాత్రం విద్యాబాలన్ అట. 

 • <p>42 ವರ್ಷದ ನಟಿಯಲ್ಲಿ ಸೀರೆಗಳ ಆಕರ್ಷಕ ಸಂಗ್ರಹವಿದ್ದು ಆಗಾಗ ತಮ್ಮ ಫೋಟೋ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್‌ನಲ್ಲಿ ಶೇರ್ ಮಾಡುತ್ತಿರುತ್ತಾರೆ.</p>

  EntertainmentMar 9, 2021, 5:06 PM IST

  అధిక బరువు కారణంగా అవమానాలకు గురయ్యానన్న విద్యా బాలన్


  మనల్ని మనం ప్రేమించడం అంత సులువైన విషయం కాదని ఆమె అన్నారు. హార్మోన్ల సమస్య కారణంగా నేను బరువు పెరిగాను. అధిక బరువు నన్ను అసహనానికి గురి చేసేది. నా శరీరాన్ని నేను ఇష్టపడే దానిని కాదు. అధిక బరువు నన్ను ఒత్తిడికి గురిచేసేది అని విద్యాబాలన్ తెలియజేశారు.

 • vidayabalan

  EntertainmentNov 30, 2020, 4:13 PM IST

  విద్యాబాలన్ నే నైట్ కి రమ్మంటాడా?.. మంత్రికి మామూలుగా లేదుగా

  మంత్రి విజ‌య్ షా.. విద్యాబాల‌న్‌ని డిన్న‌ర్‌కు ఇన్వైట్ చేశాడ‌ని, ఆమె నో అన‌డంతో షూటింగ్ కు  ప‌ర్మీష‌న్ ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పార‌ట‌. ఈ క‌థ‌నాన్ని ప‌లు వెబ్ సైట్స్ ప్ర‌చురించ‌గా, అది వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ..  విద్యాబాల‌న్ ఆమె టీమ్ న‌న్ను డిన్న‌ర్‌కు ఆహ్వానించారు. అయితే చిత్ర షూటింగ్‌కు పర్మీష‌న్ ఇవ్వ‌ని కార‌ణంగా వారే ర‌ద్దు చేశారు. 

 • <p>മരണത്തിന് ശേഷവും എല്ലാവര്‍ക്കും അറിയാനുണ്ടായിരുന്നത്. ഞാനും അവളും തമ്മിലുള്ള അണിയറ ബന്ധത്തിന്റെ കഥകളായിരുന്നുവെന്നും ചക്രവര്‍ത്തി പരിതപിക്കാറുണ്ടായിരുന്നു.</p>

  EntertainmentOct 3, 2020, 12:16 PM IST

  సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి

  అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడిన తెలుగు అమ్మాయి సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి రానుంది. సిల్క్ స్మిత బయోపిక్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్స్ వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు నిర్మాతలు.   

 • undefined

  EntertainmentSep 15, 2020, 4:21 PM IST

  ఆ అవమానాలతో కుంగిపోయా.. అద్దంలో ముఖం కూడా చూసుకోలేదు : విద్యా బాలన్‌

  ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ అనుభవాలపై గళం విప్పుతున్న నటీమణులు పెరిగిపోతున్నారు, ఇప్పటికే చాలా మంది తమ అనుభవాలను వెల్లడించగా.. ఇటీవల విద్యాబాలన్ కూడా తన అనుభవాలను పంచుకుంది. తనకు ఓ తమిళ దర్శకుడి ద్వారా ఎదురైన భయానక సంఘటనను వివరించింది విద్యా బాలన్‌..
   

 • undefined

  EntertainmentAug 10, 2020, 1:28 PM IST

  `డర్టీ పిక్చర్‌` అనుభవాలు పంచుకున్న విద్యా.. ఏం జరిగిందంటే?

  గ్లామర్‌ హీరోయిన్‌ సిల్క్ స్మిత జీవితంలోని ఆటుపోట్లని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతోపాటు ట్రెండ్‌ సెట్టర్‌గాని పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాతో విద్యా బాలన్‌ మోడ్రన్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు. 

 • undefined

  EntertainmentAug 5, 2020, 3:01 PM IST

  శకుంతల దేవికి అద్భుతమైన రెస్సాన్స్.. ఆనందంలో చిత్రయూనిట్‌

  అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోని పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ప్రొడక్షన్స్‌, విక్రమ్‌ మల్హోత్రాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో విద్యాబాలన్‌ నటించగా జిష్షు సేన్‌ గుప్తా, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శకురాలు అను మీనన్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

 • undefined

  EntertainmentAug 4, 2020, 2:24 PM IST

  సిద్ధార్థ్‌తో ఉన్నప్పుడే డర్టీ పిక్చర్‌ చేశా.. హీరోయిన్‌ ప్రేమకథలో ట్విస్ట్‌

  బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ విద్యా బాలన్‌. హీరోయిన్‌గా కెరీర్ ఫుల్‌ ఫాంలో ఉండగానే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది విద్యా. పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తోంది. విద్యా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఆ బ్యాలెన్స్‌ ఎలా మెయిన్‌టైన్ చేస్తుందా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

 • undefined

  EntertainmentJul 31, 2020, 4:18 PM IST

  రివ్యూ: విద్యా బాలన్ 'శకుంతల దేవి'

  ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' ఈ రోజు విడుద‌ల అయ్యింది. అయితే అందరికీ ఆమె చేసిన లెక్కల,గుణించం,వేగం గురించే తెలుసు. కానీ అసలు ఎవరు ఆమె..ఏం చదువుకున్నారు. హ్యూమన్ కంప్యూటర్ గా ఎదిగిన ఆమె జీవిత లెక్కలు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం. 

 • undefined

  EntertainmentJul 29, 2020, 1:54 PM IST

  విద్యా బాలన్ భావోద్వేగ కవిత.. రిలీజ్‌కు రెడీ అయిన శకుంతలా దేవి

  శకుంతల దేవి ఓ గణిత మేదావిగానే కాదు ఓ ఎఫెక్షనేట్‌ మదర్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా విద్యా బాలన్‌ ఓ భావోద్వేగ కవితను దేశలోని ఆడపిల్లలకు అంకితం చేశారు.