Asianet News TeluguAsianet News Telugu
190 results for "

Video Viral

"
Pakistan minister says garlic is adrak and Twitter roasts HimPakistan minister says garlic is adrak and Twitter roasts Him

అల్లం- వెల్లుల్లి కాన్ఫ్యూజన్.. పప్పులో కాలేసిన పాక్ మంత్రి.. ట్విట్టర్ లో ట్రోల్స్..!

పాకిస్తాన్ మంత్రికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అల్లం- వెల్లులి మధ్య ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు.  ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో... ఆయనను ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

INTERNATIONAL Nov 25, 2021, 9:35 AM IST

youth kidnapped and made forcefully marriage in biharyouth kidnapped and made forcefully marriage in bihar

యువకుడిని కిడ్నాప్ చేసి.. తలకు తుపాకీ గురిపెట్టి.. బలవంతంగా పెళ్లి

బిహార్‌లో ఓ బలవంతపు పెళ్లి జరిగింది. సోదరి అత్తవారింటి కుటుంబాన్ని కలిసి స్వగ్రామానిక వెళ్తున్న యువకుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి సరాసరి సమీప గుడిలోని పెళ్లి మంటపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికి సర్వం సిద్ధం చేసి.. వధువు, కుటుంబ సభ్యులు.. ఆడ పడుచులు అందరూ గుడిలో మంటపం దగ్గర ఉన్నారు. ఆ పెళ్లికి యువకుడు తిరస్కరించగా.. తుపాకీతో బెదిరించి మరీ పెళ్లి జరిపించారు.
 

NATIONAL Nov 21, 2021, 2:51 PM IST

thief stole cash box after praying hanuman.. video viralthief stole cash box after praying hanuman.. video viral

హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఆ భక్తుడికి దేవుడిపై భయం భక్తి ఉన్నది. కానీ, దేవుడి ముందు ఉన్న హుండీపైనా గురి ఉన్నది. ఓ రోజు రాత్రి పూట గుడిలో అడుగుపెట్టి హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. హనుమంతుడి విగ్రహం ముందు ఉన్న హుండీని పట్టుకుని పరారయ్యాడు. పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని దొంగిలించిన మొత్తాన్ని రికవరీ చేశారు. చోరీ ఉదంతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Nov 14, 2021, 3:44 PM IST

husband selfie video on wife harassment goes viral in bhilwara town, rajasthanhusband selfie video on wife harassment goes viral in bhilwara town, rajasthan

‘నన్నెందుకు వేధిస్తున్నావ్.. నేనేం పాపం చేశాను..’ సెల్ఫీ వీడియో తీసుకుని ఆ భర్త చేసిన పని...

‘నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. గొడవలు జరగడానికి కారణం నేనా? నువ్వా? నువ్వే ఓసారి ఆలోచించుకో.. నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు..’ అని ఏడ్చుకుంటూ చెప్పాడు.

NATIONAL Nov 12, 2021, 1:51 PM IST

vijay devarakonda bed shared with anand devarakonda video viralvijay devarakonda bed shared with anand devarakonda video viral

విజయ్ దేవరకొండ బెడ్‌ షేర్‌ చేసుకుందెవరో తెలుసా? పెళ్లాం లేచిపోవడంతో.. ఆనంద్‌ దేవరకొండ అదిరిపోయే రియాక్షన్‌

ఆనంద్‌ దేవరకొండ.. సుందర్‌ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆయన భార్య లేచిపోతుంది. దీన్ని దేవరకొండ హీరోలు ఇలా ఫన్నీగా చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్‌ అవుతుంది. 

Entertainment Nov 11, 2021, 12:34 AM IST

allu arjun son allu ayaan turn as ghani video viralallu arjun son allu ayaan turn as ghani video viral

`గని`గా మారిన అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌.. వరుణ్‌ తేజ్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

ఇప్పుడు బన్నీ తనయుడు కూడా బాలనటుడిగా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. `గని` టైటిల్‌ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు.

Entertainment Nov 8, 2021, 4:21 PM IST

Bhabhi Ka Dance Performance For Devar at His Wedding is Too Cute to MissBhabhi Ka Dance Performance For Devar at His Wedding is Too Cute to Miss

మరిది పెళ్లిలో.. డ్యాన్స్ తో అదరగొట్టిన వదిన.. వీడియో వైరల్..!

ఒక వదిన తన మరిది పెళ్లిలో డ్యాన్స్‌చేసి.. మరిదిపట్ల తన ప్రేమను, అభిమానాన్నిచాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

NATIONAL Nov 5, 2021, 12:26 PM IST

allu arjun enjoying long drive with his wife and daughter allu arha video viralallu arjun enjoying long drive with his wife and daughter allu arha video viral

కారులో షికారు కెళ్లిన అల్లు అర్జున్.. వెనకాల కూతురు అల్లు అర్హ ఏం చేస్తుందో తెలుసా?

అల్లు అర్జున్‌ కారు డ్రైవ్‌ చేస్తుండగా, ఆయన్ని వీడియోలో బంధించింది భార్య స్నేహారెడ్డి. దీన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో Allu Arjun కూతురు అల్లు అర్హ కూడా ఉండటం విశేషం. 

Entertainment Oct 22, 2021, 3:15 PM IST

Bride and Groom fall on stage while dancing on their wedding day- Watch viral videoBride and Groom fall on stage while dancing on their wedding day- Watch viral video

పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ స్టేజీ మీద నుంచి కింద పడిన వధూవరులు.. వీడియో వైరల్..!

ఒకరి కళ్లల్లో మరొకరు చూస్తూ నెమ్మదిగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే.. పొరపాటున కింద పడిపోయారు. దీంతో అతిథులు సైతం షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం క్లారిటీ లేదు కానీ... దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.

INTERNATIONAL Oct 21, 2021, 1:20 PM IST

samantha play tricks for stress relief video viralsamantha play tricks for stress relief video viral

సమంత రిలీఫ్‌ అయ్యేందుకు ఏం చేస్తుందో తెలుసా?.. స్వీయ అనుభవం..

మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది సమంత. ట్రెస్ నుంచి రిలీఫ్‌ పొందుతుంది. తాజాగా సమంత పంచుకున్న ఓ వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

Entertainment Oct 19, 2021, 8:03 PM IST

congress MLA sits dharna in police station to release drunk and drive nephewcongress MLA sits dharna in police station to release drunk and drive nephew

పిల్లలన్నప్పుడు తాగుతారు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకుంటారా? పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

వాళ్లు పిల్లలు.. తాగుతారు.. తరచూ తప్పులు చేస్తుంటారు.. తాగి వాహనం నడిపినందుకు అరెస్టు చేస్తారా? వెంటనే విడుదల చేయండి అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తిరస్కరించడంతో స్టేషన్‌లోనే నేలపై కూర్చుని ధర్నా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

NATIONAL Oct 19, 2021, 3:21 PM IST

CI  Praises MLA Venkatarami reddy In AnanthapuramCI  Praises MLA Venkatarami reddy In Ananthapuram

మన ఎమ్మెల్యే సింహం.. సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు..!

సింహానికే న్యాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు. ఇంకే జంతువుకూ ఉండవన్నారు. ఎక్కడ, ఎవరికీ, ఏం పని చేయాలి.. ఏం సాయం చేయాలి.. అడగక పోయినా చేసేవాడే లీడర్ అంటూ ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపించాడు.

Andhra Pradesh Sep 30, 2021, 8:04 AM IST

Women Not allowed into restaurant for wearing Saree, Video Goes ViralWomen Not allowed into restaurant for wearing Saree, Video Goes Viral

రెస్టారెంట్‌ సిబ్బంది నిర్వాకం.. చీర కట్టుకుని వచ్చిందని మహిళకు నో ఎంట్రీ, వీడియో వైరల్

చీర విషయంలో సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో మహిళల్ని అవమానించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. చీర కట్టుకుని వచ్చిన అనితా చౌదరి అనే మహిళను ఓ రెస్టారెంట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. చీర కట్టుకుందున్న కారణంతో ఆమెను లోపలికి అనుమతించలేదు.

NATIONAL Sep 23, 2021, 11:00 PM IST

janhvi kapoor shake internet with silver shimmering swimsuit video viraljanhvi kapoor shake internet with silver shimmering swimsuit video viral

సొరచేపలా పులకరిస్తున్న జాన్వీ కపూర్.. సిల్వర్‌ కలర్‌ స్విమ్‌సూట్‌లో కవ్వింత.. చూస్తే మైండ్‌ బ్లాక్‌

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. శ్రీదేవి తనయ అయినప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతుంది జాన్వీ కపూర్‌. తాజాగా ఈ అందాల భామ వెకేషన్‌ వీడియోని పంచుకుంది. 

Entertainment Sep 21, 2021, 8:11 PM IST

neeraj chopra acted in a cred ad posted in twitterneeraj chopra acted in a cred ad posted in twitter

‘జావెలిన్ ఏక్ ప్రేమ్ కథా’: కెమెరా ముందు నీరజ్ చోప్రా.. కేక పుట్టిస్తున్న వీడియో

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఓ ప్రచారం చిత్రంలో తళుక్కున మెరిశారు. బల్లెం విసరడంలోనే కాదు, నటనలోనూ తనకు నైపుణ్యమున్నదని నిరూపించుకున్నారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ఆయన పాపులారిటీని వివరిస్తూనే ఓ క్రెడిట్ కార్డ్ యాడ్ చిత్రంలో భిన్నపాత్రలు పోషించారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే పోస్టుచేశారు. తన నటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

NATIONAL Sep 19, 2021, 7:41 PM IST