Video Sharing App  

(Search results - 6)
 • Tech News10, Aug 2020, 1:49 PM

  టిక్‌టాక్ పై ట్విటర్ కన్ను.. మరి సిల్వర్ లేక్ సాయపడుతుందా ?

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాలను విక్రయానికి బైట్‌డాన్స్ కు  45 రోజుల డెడ్ లైన్ విధించింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనేందుకు  అమెరికా అధ్యక్షుడితో పాటు టిక్‌టాక్  తో సంప్రదింపులు చేస్తున్న విష్యం తెలిసిందే.

 • Tech News13, Jul 2020, 10:54 AM

  టిక్‌టాక్ యాప్‌ డిలేట్ చేయండి అంటూ ఇమెయిల్.. పొరపాటు అని క్లారీటి..

  "భద్రతా ప్రమాదాల" పై ఉద్యోగులు యాప్ తొలగించాలని శుక్రవారం సిబ్బందికి పంపిన ఇంటర్నల్ మెమోలో పేర్కొంది. చైనా కంపెనీ యాజమాన్యంలోని ఈ యాప్ చైనాతో డేటాను పంచుకుంటుంది అనే భయంతో పరిశీలనలోకి వచ్చింది.

 • Tech News2, Jul 2020, 11:39 AM

  చైనా యాప్ బ్యాన్ పై టిక్​టాక్ స్టార్ల ఆవేదన

  టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై వాటి యూజర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిక్ టాక్ యూజర్లు చెబుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

 • <p>3 जुलाई 2018 को इंडोनेशियाई सरकार ने टिकटोक पर बैन लगा दिया था। इस मुस्लिम देश में कई लोगों ने कंप्लेन दर्ज की थी कि इसपर अश्लील कंटेंट परोसा जा रहा है। इस कारण इंडोनेशियाई सरकार ने इसपर बैन लगा दिया था। </p>

<p> </p>

<p>चीन में यूज होने वाले टिक टॉक में करीब 100 तरह के कंटेंट बैन हैं। साथ ही दुनियाभर के कुछ नामचीन नेताओं के खिलाफ भी टिक टॉक पर कोई कंटेंट बनाना बैन है। इसमें महात्मा गाँधी से लेकर ट्रंप, पुतिन और ओबामा तक शामिल हैं। </p>

  Tech News1, Jul 2020, 1:45 PM

  చైనాకి డాటా లీక్ చేయలేదు.. టిక్‌టాక్ నిషేధం సి‌ఈ‌ఓ స్పందన..

   చైనాపై భారీ ఆర్థిక దెబ్బ తీసేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్ తో సహ మరో 58 యాప్‌లను నిషేధించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. దీనిపై చైనా వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ సిఇఒ భారతదేశంలోని ఉద్యోగులకు లేఖ రాశారు.  చైనా, భారతదేశ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు.

 • Tech News23, Jun 2020, 11:21 AM

  ‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్‌’కు గట్టి చాలెంజ్

  చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్‌ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్‌ ఇండియా’ సెంటిమెంట్‌ దీనికి బాగా కలిసొస్తున్నది. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్‌ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు చెప్పారు. 
   

 • <p>zoom tiktok</p>

  Tech News29, May 2020, 12:28 PM

  టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

  యాంటీ చైనా సెంటిమెంట్‌కు తోడు ఓ వీడియోపై తలెత్తిన వివాదం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. కానీ సెర్చింజన్ గూగుల్ తనకు గల అధికారంతో టిక్ టాక్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించి వేసింది. ఫలితంగా టిక్ టాక్ రేటింగ్ 4.4కు చేరుకున్నది.