Asianet News TeluguAsianet News Telugu
67 results for "

Video Call

"
hyderabad Police Arrested young Boy For Making Video calls to unknown womenshyderabad Police Arrested young Boy For Making Video calls to unknown womens

హైదరాబాద్: పోర్న్ వీడియోలకు బానిసై మహిళలకు వీడియో కాల్... దినసరి కూలీ అరెస్ట్

అపరిచిత మహిళలకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న నల్గొండ జిల్లా యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Telangana Dec 1, 2021, 12:27 PM IST

Wife nude video calls with boyfriend, Husband caught red handed in  Uttar PradeshWife nude video calls with boyfriend, Husband caught red handed in  Uttar Pradesh

ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

తన భార్య, ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దాన్ని తన ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య.. ఢిల్లీలో ఉండే ప్రియుడి కోసం న్యూడ్ వీడియో కాల్స్ కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. 

NATIONAL Dec 1, 2021, 9:15 AM IST

I am Safe, says Chinese Tennis Star Peng Shuai In a Video Call With IOC ChiefI am Safe, says Chinese Tennis Star Peng Shuai In a Video Call With IOC Chief

Peng Shuai: నేను క్షేమంగానే ఉన్నా..! ఐవోసీ అధ్యక్షుడికి వీడియో కాల్ చేసిన పెంగ్ షువాయ్.. కానీ..?

WhereIsPengShuai: టెన్నిస్ క్రీడాలోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. ఆమె క్షేమంగానే ఉన్నట్టు వీడియో కాల్ లో తెలిపింది.  

tennis Nov 22, 2021, 3:40 PM IST

Apple launches SharePlay, allows you to live stream games and movies over video callsApple launches SharePlay, allows you to live stream games and movies over video calls

ఆపిల్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు వీడియో కాల్స్ లో సినిమాలు, గేమ్స్ కూడా..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అపిల్(apple) ఎట్టకేలకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షేర్‌ప్లే(SharePlay) ఫీచర్‌ను విడుదల చేసింది. షేర్‌ప్లే ఐ‌ఓ‌ఎస్ 15.1, ఐపాడ్ ఓఎస్  15.1తో అప్ డేట్ తో వస్తుంది. షేర్‌ప్లే సహాయంతో మీరు వీడియో కాల్స్ (video calls)ద్వారా మీ స్నేహితులతో సినిమాలు, మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు. 

Technology Nov 19, 2021, 3:30 PM IST

Cyber fraudsters record nude video call for a man and blackmails in hyderabadCyber fraudsters record nude video call for a man and blackmails in hyderabad

అమ్మాయిలా హస్కీ వాయిస్ తో రెచ్చగొట్టి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. ఆపై బ్లాక్ మెయిల్...

ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు lady voiceతో మాట్లాడారు. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా ఉన్న ఫొటోస్ పంపి ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్స్అప్ వీడియో కాల్ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే... యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. 

Telangana Nov 16, 2021, 11:52 AM IST

andhrapradesh woman hangs herself while on video call with husbandandhrapradesh woman hangs herself while on video call with husband

భర్త కాపురానికి తీసుకువెళ్లలేదని.. వీడియోకాల్ చేసి ఉరేసుకున్న భార్య....

దంపతుల మధ్య కొంత కాలంగా family disputesపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగిన రమ్య శ్రీ కొద్ది రోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది.తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. చందు నాయక్ స్పందించలేదు.

Andhra Pradesh Oct 30, 2021, 2:12 PM IST

Couple Cheated 200 people with nude video calls in UPCouple Cheated 200 people with nude video calls in UP

కిలాడీ జంట.. నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. 200మందికి ఎర వేసి..!

యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించడంతో ఆ వివరాలతో వీడియో కాల్స్ ఎలా మాట్లాడలో కొంతమంది యువతులకు సప్నా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. 

NATIONAL Oct 26, 2021, 10:01 AM IST

Aryan Khan's 10-Minute Video Call With SRK, Gauri Khan, Got A Money OrderAryan Khan's 10-Minute Video Call With SRK, Gauri Khan, Got A Money Order

జైలు నుంచి షారూక్ కి ఆర్యన్ ఖాన్ వీడియో కాల్.. ఏం మాట్లాడాడంటే..!

అరెస్ట్ అయిన 12 రోజుల తర్వాత తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు ఆర్యన్‌ ఖాన్‌కు జైలు అధికారులు అనుమతించారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడటం గమనార్హం.

Entertainment Oct 16, 2021, 11:39 AM IST

aryan khan got money order from shah rukh khanaryan khan got money order from shah rukh khan

Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు మనీ ఆర్డర్.. షారూఖ్ ఖాన్‌తో వీడియో కాల్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ రూ. 4,500 మనీ ఆర్డర్ పొందాడు. తల్లిదండ్రులు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌లతో వీడియో కాల్ మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు జైలు ఆహారాన్నే అందిస్తున్నట్టు వివరించారు. ఈ డబ్బుతో జైలులోని క్యాంటీన్ నుంచి ఆహారం కొనుక్కోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

NATIONAL Oct 15, 2021, 2:35 PM IST

ntr fulfills die hard fans wish spoke to him over video callntr fulfills die hard fans wish spoke to him over video call

ఎన్టీఆర్ ఔదార్యం.. చావుబతుకుల్లో ఉన్న అభిమానికి భరోసా!

కొప్పాడి మురళి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. మురళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైయ్యాడు. చికిత్స తీసుకుంటున్న మురళి జూనియర్ NTR ను చూడాలని ఉందని కోరుకున్నాడు.

Entertainment Oct 7, 2021, 11:19 AM IST

NRI Husband Seeks Nude Video Calls From Wife in Ahmedabad In-Laws Thrash Woman For Refusing to Fulfil DemandNRI Husband Seeks Nude Video Calls From Wife in Ahmedabad In-Laws Thrash Woman For Refusing to Fulfil Demand

ఎన్నారై భర్త అరాచకం.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని వేధింపులు, ఒప్పుకోనందుకు చితకబాదిన అత్తామామలు.. !

2020 ఆగస్ట్ 21న వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకే అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రోజూ మద్య సేవించి ఇంటికి ఆలస్యంగా రావడం, తాగిన మత్తులో తూలుతూ ఇంటికి చేరుకోవడం, తనను కొడుతూ హింసించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు చెప్పాపెట్టకుండ కెనడా వెళ్లిపోయాడు.

NRI Sep 7, 2021, 9:08 AM IST

Jio Update: Now Jio customers will be able to make video calls from TV, know about this new featureJio Update: Now Jio customers will be able to make video calls from TV, know about this new feature

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ : ఇప్పుడు టీవీ నుండి కూడా వీడియో కాల్స్ చేయవచ్చు.. ఎలా అంటే ?

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు స్మార్ట్ టీవీల నుండి వీడియో కాల్స్ చేయవచ్చు. జియో ఫైబర్ ఈ ఫీచర్‌కు మొబైల్ ఆన్ కెమెరా అని పేరు పెట్టింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జియో ఫైబర్ వినియోగదారులకు టీవీ నుండి వీడియో కాల్స్ చేయడాని కోసం ప్రత్యేక కెమెరా అవసరం లేదు. 

Technology Aug 4, 2021, 1:10 PM IST

Telegram adds video calls with up to 1000 viewers, video messages 2.0, video playback speed and moreTelegram adds video calls with up to 1000 viewers, video messages 2.0, video playback speed and more

టెలిగ్రామ్ మరో సూపర్ అప్ డేట్.. ఇప్పుడు ఒకేసారి.. ఎంతమంది వీడియో కాల్స్ మాట్లాడొచ్చంటే,,

న్యూఢిల్లీ: దేశీయ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు టెలిగ్రామ్ యూజర్లు  ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు వీడియో షేరింగ్‌ ఫీచర్‌ని కూడా అప్‌డేట్ చేసింది. 

Tech News Aug 2, 2021, 2:53 PM IST

Video calling ends for free: Now after calling for so long on Google Meet, you will have to pay 9.99 dollarsVideo calling ends for free: Now after calling for so long on Google Meet, you will have to pay 9.99 dollars

గూగుల్ ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ కి బై బై : ఇప్పుడు ప్రతినెల సబ్ స్క్రిస్ఫన్ కోసం ఎంత చెల్లించాలంటే..?

 కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ట్రెండింగ్ గా మారింది. ఐటి బృందం కోసం జూమ్ మీటింగ్ యాప్  ఒక అదృష్టంల వరించింది. జూమ్ కి పోటీగా చాలా కంపెనీలు కొత్త కొత్త యాప్స్ కూడా పరిచయం చేశాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో లేటెస్ట్ ఫీచర్లను కూడా అందించాయి. 

Technology Jul 14, 2021, 7:47 PM IST

instant  messaging app telegram group video calls updated with animated backgrounds and emojisinstant  messaging app telegram group video calls updated with animated backgrounds and emojis

టెలిగ్రామ్ యుజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్, ఫేస్ బుక్ కి పోటీగా మరో గొప్ప ఫీచర్.. అదేంటంటే ?

 టెలిగ్రామ్  ఈ  కొత్త ఫీచర్ గురించి గత సంవత్సరం నుండి చర్చల్లో ఉంది.  అయితే దీని అప్ డేట్ ఇప్పుడు విడుదల చేసింది. టెలిగ్రామ్  ఈ  కొత్త ఫీచర్ గురించి గత సంవత్సరం నుండి చర్చల్లో ఉంది. 

Technology Jun 29, 2021, 2:42 PM IST