Vice President  

(Search results - 86)
 • KCR Modi

  Coronavirus India6, Apr 2020, 7:45 PM IST

  కేసీఆర్ బాటలోనే మోడీ, రాష్ట్రపతి సహా అందరి జీతాల్లో కోత, ఎంతంటే...

  కరోనా ఆపత్కాలీన సమయంలో, రాష్ట్రపతి, ప్రధానితో సహా అందరు ఎంపీలు, అన్ని రాష్ట్రాల గవర్నర్ల వేతనంలో ఒక సంవత్సరంపాటు 30 శాతం కోత విధిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు తెలియజేశారు. 

 • undefined

  business12, Feb 2020, 11:41 AM IST

  సుందర్ పిచాయ్ కి వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

  గూగుల్,​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్ పిచాయ్ ముంగిట సరికొత్త సవాల్ నిలిచింది. గతేడాది నాలుగో త్రైమాసికంలో ఆశించిన లాభాలు రాలేదు. ఈలోగా హెచ్ఆర్ విభాగం ఉపాధ్యక్షురాలు ఎలీన్ నౌటన్ రాజీనామా రూపంలో పిచాయ్‌కు మరో సవాల్ ఎదురైంది. 

 • পেটিএম-র ছবি

  Tech News10, Feb 2020, 11:07 AM IST

  పేటీఎం పేరుతో చీటింగ్... కస్టమర్ల డేటా లీక్‌...

  క్యాష్ బ్యాక్ పేరిట రూ.1.47 లక్షల మేరకు మోసం జరిగింది. పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడిననే పేరుతో ఓ మోసగాడు కాజేశాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్ల డేటా లీక్‌‍లో కంపెనీ పాత్ర దర్యాప్తు చేస్తామని ఘజియాబాద్‌‌ పోలీసులు తెలిపారు.
   

 • Venkaiah Naidu

  Visakhapatnam8, Feb 2020, 7:34 PM IST

  చట్టసభల్లో నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు...: వెంకయ్య నాయుడు

  విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ''ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయో గ్రఫీ'' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 

 • venkaiah naidu

  NATIONAL9, Jan 2020, 1:19 PM IST

  నేతలు ఓట్లు కొంటున్నారు, ఓటర్లు అమ్ముకొంటున్నారు: వెంకయ్య సంచలనం

   రాజకీయ నేతలు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు, ఓటర్లు తమ ఓట్లను అమ్ముకొంటున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

   

   

 • Rajasekhar

  News2, Jan 2020, 5:48 PM IST

  బ్రేకింగ్: చిరంజీవితో గొడవ.. మనస్తాపంతో రాజశేఖర్ రాజీనామా

  హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. నేడు మా డైరీ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

 • Amithsha and eps

  Andhra Pradesh27, Dec 2019, 12:27 PM IST

  మోదీ అసలు కాన్వెంట్ కే వెళ్లలేదు... ఆంగ్ల భాషపై వెంకయ్య కామెంట్స్

  ప్రస్తుతం ఇంష్లీష్ భాషపై అందరికీ మోజు పెరిగిపోయిందని... ఆంగ్లం రాకపోతే పైకి రాలేమని చాలా మంది భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భావన ప్రజలతోపాటు... ప్రభుత్వాల్లో కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. 

 • samsung ceo sentenced

  business18, Dec 2019, 6:48 PM IST

  శామ్సంగ్ చైర్మన్ కి జైలు శిక్ష... కారణం..?

  కార్మిక సంఘం చట్టాలను ఉల్లంఘించినందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు శామ్సంగ్  ఛైర్మన్ లీ సాంగ్-హూన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ క్యుంగ్-హూలను దోషులుగా నిర్ధారించింది.

 • undefined

  NATIONAL15, Dec 2019, 12:35 PM IST

  జేడీయూ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజీనామా... నెక్స్ట్ ఏంటి?

  పౌరసత్వ చట్టంపై తన పార్టీ వైఖరికి విరుద్ధ వైఖరి తీసుకున్న జనతాదళ్-యునైటెడ్ (జెడియు) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ శనివారం పార్టీ చీఫ్ నితీష్ కుమార్ కు రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది. కానీ కిషోర్ రాజీనామాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఆమోదించలేదు.

 • Amithsha and eps

  Andhra Pradesh14, Dec 2019, 11:55 AM IST

  దిశ యాక్ట్ తో సత్వర న్యాయం... వెంకయ్యనాయుడు

  ఈ దిశ యాక్ట్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా స్పందించారు. దిశ యాక్ట్ తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
   

 • sunkara padmasri

  Andhra Pradesh27, Nov 2019, 3:26 PM IST

  నువ్వు స్పీకరా లేక బ్రోకరా: తమ్మినేని సీతారాంపై మహిళ నేత ఫైర్


  వైసీపీ మంత్రులు, స్పీకర్ మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ వారు ప్రయోగిస్తున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.  
   

 • xiaomi note 10 launch

  Technology26, Nov 2019, 10:27 AM IST

  షియోమీ నుండి అదిరిపోయే ఫీచర్లతో మరో ఎంఐ కొత్త ఫోన్​...

  చైనా మొబైల్​ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ భారత వినియోగ దారులకు 108 ఎంపీ కెమెరా గల ఎంఐ నోట్​10 ఫోన్లను తీసుకురానున్నది. ఈ సంగతి సంస్థ భారత్ అధిపతి మను కుమార్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు​. గత నెలలోనే గ్లోబల్ విపణిలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది షియోమీ. తన ప్రత్యర్థి వన్ ప్లస్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
   

 • manhandled and kicked allegedly by TMC workers
  Video Icon

  NATIONAL25, Nov 2019, 4:45 PM IST

  video news : తంతే తుప్పల్లో పడ్డ బీజేపీ వైస్ ప్రెసిడెంట్

  పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్, కరీంపూర్ బై ఎలక్షన్స్ అభ్యర్థి జోయ్ ప్రకాష్ మజుందార్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. కరీంపూర్ లో వోటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన జోయ్ ప్రకాష్ పై TMC వర్కర్లు దాడి చేశారు. ఒకరు జోయ్ ప్రకాష్ ను తన్నడంతో పక్కనే ఉన్న తుప్పల్లోకి పడిపోయాడు.

 • marshals new dress code

  NATIONAL19, Nov 2019, 1:24 PM IST

  మిలిటరీ తరహాలో రాజ్యసభ మార్షల్స్ డ్రస్ : వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

  నూతన డ్రస్ కోడ్ తో రాజ్యసభ 250వ సమావేశానికి హాజరయ్యారు మార్షల్స్. అయితే డ్రస్ కోడ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్యంలో బ్రిగేడర్ ర్యాంక్ అంతకంటే పై స్థాయి అధికారులు ధరించే యూనిఫాంను మార్షల్స్ ధరించడంపై మాజీ సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • ఇకపోతే గురువారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో 13 అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.

  Andhra Pradesh12, Nov 2019, 3:28 PM IST

  టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు.. 240 కిలోమీటర్లు దూరం: బీజేపీ నేత వ్యాఖ్యలు

  చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ దృష్టిలో టీడీపీ. చంద్రబాబు అంటరాని వాళ్లని.. ఆయన చేసిన ద్రోహాన్ని బీజేపీ ఎప్పటికీ మర్చిపోదన్నారు.