Vice Chancellor
(Search results - 7)TelanganaJun 26, 2020, 11:48 AM IST
ఎస్ఆర్ యూనివర్సిటీ మొట్టమొదటి విసిగా జీఆర్సి రెడ్డి
ప్రముఖ విద్యావేత్త, పరిశోధకులు జీఆర్సి రెడ్డి ఎస్ఆర్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.
NATIONALJan 8, 2020, 6:08 PM IST
జెఎన్ యూ వివాదం: కారణం తెలుగు వ్యక్తే, ఆయనెవరంటే....
జే ఎన్ యు ఉపకులపతి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మొన్న నవంబర్ లో ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ రాజీనామా డిమాండ్ ఇప్పుడు ప్రబలంగా ఊపందుకుంది.
Andhra PradeshOct 21, 2019, 8:11 AM IST
కులం పేరుతో దూషణ... ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్ట్
గత ఐదేళ్లూ టీడీపీపై ప్రేమతో ఓ సామాజికవర్గానికి చెందినవారినే వీసీ దామోదర్ నాయుడు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇతర సామాజికవర్గాలవారు తన చాంబర్ దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని బాహాటంగానే ప్రకటించారని ఉద్యోగులు చెబుతున్నారు.
NATIONALOct 17, 2019, 10:43 AM IST
ఇంటి సమీపంలో... రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ దారుణ హత్య
మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్ కి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటికి 50మీటర్ల దూరంలో ఆయనపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలై ఆయన కన్నుమూశారు.
CRICKETSep 15, 2019, 11:15 AM IST
హర్యానాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ... ఫస్ట్ ఛాన్స్లర్ గా కపిల్ దేవ్
హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదటి ఛాన్స్లర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిమమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి అనిల్ విజు ఓ ప్రకటన విడుదల చేశాడు.
Jun 21, 2017, 6:47 PM IST
Jun 9, 2017, 11:04 AM IST