Vi Anand  

(Search results - 17)
 • disco raja

  News18, Oct 2019, 8:37 AM IST

  డిస్కోరాజా సర్‌ప్రైజ్‌.. మాస్ రాజా సీరియస్ మీటింగ్?

  రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ ఈ సినిమా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో ఒక పాత్ర కోసం బాడీ కూడా పెంచాడు. అప్పట్లో వర్కౌట్స్ చేసిన ఒక పిక్ బాగా వైరల్ అయ్యింది.

 • disco raja

  News8, Oct 2019, 9:56 AM IST

  రవితేజ డిస్కో రాజా లేటెస్ట్ అప్డేట్.. గెట్ రెడీ!

  వరుస అపజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సారి హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సైన్స్ ఫిక్షన్ కథలో రెడీ అవుతున్నాడు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మాస్ రాజా సినిమాకు సంబంధించిన టీజర్ తో త్వరలోనే అభిమానులను పలకరించనున్నాడు.

 • balakrishna

  News7, Oct 2019, 9:06 PM IST

  బాలకృష్ణ - రవితేజ బాక్స్ ఆఫీస్ క్లాష్.. యుద్ధమే!

  సంక్రాంతి కోసం పెద్ద హీరోల నుంచి మీడియం హీరోల వరకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే సంక్రాంతికి వస్తున్నట్లు పోస్టర్స్ ని కూడా వదిలారు. ఇక పొంగల్ కంటే ముందు క్రిస్మస్ సెలవుల్ని కూడా టార్గెట్ చేశారు.  ఆ లిస్ట్ పెద్దగానే ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల గ్యాప్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.

 • raviteja

  ENTERTAINMENT2, Sep 2019, 11:17 AM IST

  'డిస్కో రాజా' ఫస్ట్ లుక్.. మాస్ గెటప్ లో రవితేజ!

  ఫ్యాన్స్‌ని ఎప్పటికప్పుడు సరికొత్తగా అలరించే హీరోల్లో రవితేజ ప్రత్యేకం. ఈ ఎనర్జీ మాస్ హీరో... వినాయక చవితి సందర్భంగా... 'డిస్కో రాజా' పోస్టర్ రిలీజ్ చేశాడు.
   

 • ravi teja

  ENTERTAINMENT28, Aug 2019, 10:56 AM IST

  డిస్కో రాజా లేటెస్ట్ అప్డేట్.. డిసెంబర్ టార్గెట్?

  మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న ప్రయోగాత్మక చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్పీడందుకుంది. మధ్యలో షూటింగ్ కి బ్రేక్ పడినట్లు పలురకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఎట్టకేలకు చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ని కూడా మొదలుపెట్టి మాస్ రాజా ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చింది. 

 • raviteja

  ENTERTAINMENT25, Aug 2019, 12:41 PM IST

  రవితేజ కొత్త లుక్.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్!

  తాజాగా రవితేజ నటిస్తోన్న 'డిస్కో రాజా' చిత్రం కొత్త లుక్ ట్రై చేశాడంటూ లైట్ గెడ్డంతో ఉన్న ఆయన ఫోటో బయటకి వచ్చింది. 

 • రవితేజ: రాజా ది గ్రేట్ తో వచ్చిన లక్కు మాస్ రాజ దగ్గర ఎంతో కాలం నిలవలేదు.,. ప్రస్తుతం విఐ. ఆనంద్ తో పాటు మరో కమర్షియల్ దర్శకుడితో వర్క్ చేయడానికి చర్చలు జరుపుతున్నాడు.

  ENTERTAINMENT8, Aug 2019, 4:47 PM IST

  డిస్కో రాజా కథ లీక్.. ఇంట్రెస్టింగ్ గా ఉంది!

  మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజా షూటింగ్ స్పీడందుకుంది. మరో నెలలో షూటింగ్ పనులు మొత్తం ముగింపు దశకు చేరుకోనున్నాయి. ఇక సినిమా రిలీజ్ కూడా రెండు నెలల తరువాత ఉంటుందని సమాచారం. అసలైతే డిస్కో రాజా ఆగస్ట్ ఎండింగ్ లోనే రావాల్సింది కానీ షూటింగ్ కి మధ్యలో బ్రేకులు పడటం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. 

   

 • raviteja

  ENTERTAINMENT26, Feb 2019, 12:26 PM IST

  సమంత కారణంగా రవితేజకి సమస్యలు!

  డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో రవితేజ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. 

 • sundeep kishan

  ENTERTAINMENT20, Feb 2019, 3:50 PM IST

  డైరక్టర్ ని యాక్టర్ చేస్తోన్న సందీప్ కిషన్!

  ప్రతీ దర్శకుడులోనూ ఖచ్చిచతంగా నటుడు ఉంటాడనేది నిజం. దాంతో వాళ్లు అప్పుడప్పుడు నటుడుగా వెండితెరపై కనిపించే ప్రయత్నం చేస్తూంటారు. ఇప్పుడు దర్శకుడు విఐ ఆనంద్ సైతం ఓ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

 • raviteja

  ENTERTAINMENT14, Feb 2019, 9:12 PM IST

  మాస్ రాజా ఓల్డ్ & యంగ్ ట్విస్ట్.. డిస్కో రాజా మొదలైనట్లే?

  డిస్కో రాజా సినిమాపై మాస్ మహా రాజా గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఆ పాత్ర కోసం స్పెషల్ గా ఫిట్ నెస్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూమర్స్ ప్రకారం సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఒకటి పండు ముసలి వ్యక్తిగా అలాగే మరో స్క్రీన్ ప్లే లో యంగ్ రాజా గా అలరిస్తాడని సమాచారం. 

 • raviteja

  ENTERTAINMENT30, Jan 2019, 3:26 PM IST

  రవితేజ రెమ్యునరేషన్.. 50% డిస్కౌంట్!

  వరుస ఫ్లాపులతో డీలా పడ్డ రవితేజ ఇప్పుడు మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. గతేదాడిలో వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు అందుకున్న రవితేజతో సినిమా చేయడానికి దర్శకుడు విఐ ఆనంద్ ముందుకొచ్చాడు.

 • raviteja

  ENTERTAINMENT17, Jan 2019, 8:47 PM IST

  మాస్ రాజా.. ఇక మారవా?

  ఒకసారి దెబ్బపడితే మళ్ళీ ఆ రూట్ లో వెళ్ళడానికి సినిమా కెరీర్ లో హీరోలు చాలా బయపడతారు. అయితే మాస్ రాజా మాత్రం అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ రొటీన్ గానే సినిమాలు చేస్తూ ప్లాప్ లు అందుకుంటున్నట్లు విమర్శలు అందుకుంటున్నాడు. 

 • raviteja

  ENTERTAINMENT11, Dec 2018, 9:06 AM IST

  ఆ నిర్మాతపై అరిచేసిన రవితేజ..?

  మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డాడు. రీసెంట్ గా విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. తన తదుపరి సినిమా దర్శకుడు వి.ఐ.ఆనంద్ తో చేయాలనుకుంటున్నాడు.

 • ravi teja

  ENTERTAINMENT22, Nov 2018, 8:42 PM IST

  రవితేజకు మరో షాక్.. రిస్క్ చేయమని చెప్పేశారట?

  రవితేజకు మరో షాక్.. రిస్క్ చేయమని చెప్పేశారట?

 • ravi teja

  ENTERTAINMENT19, Nov 2018, 4:15 PM IST

  రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?

  రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?