Vg Siddhartha Missing
(Search results - 2)NATIONALJul 30, 2019, 2:04 PM IST
కాఫీని భారతీయులకు అలవాటు చేసిన సిద్ధార్థ్: జీవితంలో ఎత్తుపల్లాలు
కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్ కనిపించకుండా పోవడం దేశ కార్పోరేట్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాఫీ ప్లాంటేషన్ వ్యాపార కుటుంబంలో పుట్టిన సిద్ధార్థ అదే రంగాన్ని ఎంచుకుని.. భారతదేశంలో కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగారు.
businessJul 30, 2019, 11:49 AM IST
130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...
వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా... ఈ ప్రభావం షేర్లపై పడిందని అధికారులు చెబుతున్నారు. బీఎస్ఈలో కాఫీడే ఎంటర్ ప్రైజెస్, సికాల్ లాజిస్టిక్స్ షేర్లు రోజువారీ గరిష్ట పరిమితి 20శాతం తగ్గి రూ.154.05, రూ.72.80కి చేరుకున్నాయి. షేర్లు ఇలా పడిపోవడంపై కాఫీడే ఎంటర్ ప్రైజెస్ మంగళవారం స్పందించింది.