Veteran Actor

(Search results - 19)
• undefined

NATIONALMay 17, 2021, 10:46 PM IST

వచ్చే జన్మలో నీ కూతురిగానే పుట్టాలని ఉంది: సుధాచంద్రన్

తండ్రి ఫోటోను షేర్‌ చేస్తూ మళ్లీ కలిసేవరకు గుడ్‌బై అప్పా....నీ కూతురిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు నేర్పించిన సూత్రాలు, నియమాలను నా చివరి శ్వాస వరకు పాటిస్తానని మాటిస్తున్నానని ఆమె చెప్పారు. వచ్చే జన్మలో కూడా నీ కూతురిగానే పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

• undefined

EntertainmentApr 4, 2021, 7:38 PM IST

ప్రముఖ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌(88) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రచయిత కిరణ్‌ కొటైల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వయసుభారం, అనారోగ్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.

biswa

EntertainmentJan 16, 2021, 8:51 PM IST

ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా విశ్వజిత్ ఛటర్జీ

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51 వ ఎడిషన్‌లో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు విశ్వజిత్ ఛటర్జీని ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది

• undefined

EntertainmentSep 21, 2020, 4:58 PM IST

దేవదాసు, మాయాబజార్ నటి సీత కన్నుమూత

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటి సీత నేడు తుది శ్వాసవిడిచారు. మాయాబజార్, దేవదాసు వంటి కళాఖండాలలో సీత నటించడం జరిగింది. 250పైగా చిత్రాలలో సీత నటించారు.

Kaikala Satyanarayana says special thanks to Chiranjeevi, Pawankalyan on his birthday

Video Icon

EntertainmentJul 26, 2020, 11:21 AM IST

తమ్ముళ్లు చిరు, పవన్‌లకు ధన్యవాదాలు : కైకాల సత్యనారాయణ

న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ 85వ పుట్టినరోజు శనివారం జరిగింది.

• undefined

EntertainmentJul 20, 2020, 9:27 AM IST

సౌత్‌ సినిమాలో కొనసాగుతున్న విషాదాలు.. లెజెండరీ నటి కన్నుమూత

సాండల్‌వుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే చిరంజీవి గుండెపోటుతో మరిణించటం అందరినీ కదిలించింది. తరువాత సీనియన్‌ నటుడు గంగాధర్‌ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తాజాగా మరో సీనియర్‌ నటి శాంతమ్మ తుది శ్వాస విడిచారు.

फिल्म डायरेक्टर मधुर भंडारकर ने ट्वीट किया- हमारा सात दशकों तक मनोरंजन करने के बाद जगदीप साहब का निधन हो गया है। काफी दुखद है। मेरी संवेदनाएं जावेद, नावेद और पूरे जाफरी परिवार के साथ है। डायरेक्टर हंसल मेहता ने भी जगदीप को श्रद्धांजलि दी है। उन्होंने लोगों से अपील है कि वे जगदीप की फिल्म मुस्कुराहट देखें। इसमें उनके परफॉर्मेंस का कोई सानी नहीं है।

Entertainment NewsJul 9, 2020, 7:20 AM IST

ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన బాలీవుడ్ నటుడు జగదీప్ ఇక లేరు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ జగదీప్ ఇక లేరు. జగదీప్ బుధవారం రాత్రి ముంబైలోని బాంద్రాలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Ranjeet

Entertainment NewsJun 3, 2020, 11:16 AM IST

వయసు 80కి దగ్గర పడుతోంది, కూతురితో డాన్స్.. ఫిదా అయిన స్టార్ హీరో

బాలీవుడ్ ప్రముఖ నటుడు రంజిత్ దాదాపు 200పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అయన వయసు 80కి దగ్గర పడుతోంది. ఈ వయసులో కూడా ఆయన ఎంతో హుషారుగా ఉన్నారు.

Kiran Kumar

EntertainmentMay 24, 2020, 5:05 PM IST

ప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్‌,హోం క్వారంటైన్‌

పలు హిందీ  సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన నటుడు కిరణ్‌కుమార్‌ కొవిడ్‌-19 బారినపడ్డారు. మే 14న జనరల్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆయన కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో గత పది రోజులుగా ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

• AMALA
Video Icon

LifestyleFeb 21, 2020, 6:15 PM IST

పెళ్లైన నెలకే..ఇల్లంతా జంతువులతో నింపేశా...అమల

పెళ్లై హైదరాబాద్ కు వచ్చిన నెల రోజులకే తన ఇంటిని దెబ్బతగిలిన మూగజీవాలతో నింపేశానని అక్కినేని అమల అన్నారు.

• Veteran actor Amitabh Bachchan receives Dadasaheb Phalke Award from President Ram Nath Kovind.
Video Icon

EntertainmentDec 30, 2019, 4:18 PM IST

Amitabh Bachchan : బిగ్ బీ అమితాబ్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు తీసుకున్న తరువాత బిగ్ బీ అమితాబ్ మాట్లాడుతూ....ఈ పురస్కారం ప్రకటించినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది.

• undefined

NewsDec 18, 2019, 9:46 AM IST

ప్రముఖ నటుడు కన్నుమూత!

ప్రముఖ నటుడు శ్రీరామ్ లాగూ పూనేలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.

• Sri Vijayachandar, APFDC Chairman press meet
Video Icon

ENTERTAINMENTNov 21, 2019, 3:34 PM IST

video news : మూడునెల్లో FDC ఛైర్మన్ చేస్తా అన్నారు...కానీ...

సీనియర్‌ నటుడు విజయ్‌ చందర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

• prem chopra

NewsOct 21, 2019, 11:53 AM IST

#MaharashtraAssemblyElections : ఓటేసిన వెటరన్ యాక్టర్ ప్రేమ్ చోప్రా!

హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని
51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

• Viju Khote

ENTERTAINMENTSep 30, 2019, 11:02 AM IST

'షోలే' ఖలియా ఇక లేరు

బాలీవుడ​ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే  (77)  కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారని  బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు.