Search results - 4 Results
  • Rana was seen in a cameo role in Ranbir Kapoor and Deepika Padukone’s Ye Jawaani hain Deewani.

    ENTERTAINMENT31, Dec 2018, 9:16 AM IST

    నక్సలైట్ పాత్రలో దగ్గుపాటి రానా

    విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా ‘విరాటపర్వం 1992’ అనే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో సాయిపల్లవి  హీరోయిన్ గా నటించనుంది.   

  • sai pallavi

    ENTERTAINMENT13, Dec 2018, 9:44 AM IST

    సాయి పల్లవి నక్సలైట్ గా మారనుందా..?

    టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి మొదటి నుండి సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఈ తమిళ ముద్దుగుమ్మకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.

  • rana

    ENTERTAINMENT1, Nov 2018, 4:27 PM IST

    సాయి పల్లవితో రానా ప్రేమాయణం!

    బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటాడు. సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

  • needi

    ENTERTAINMENT9, Aug 2018, 4:55 PM IST

    'నీది నాది ఒకే కథ'కు అరుదైన గౌరవం!

    ప్రతి ఏడాది జరిగే డిసి సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్(DCSAFF) లో సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి వాటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చేస్తుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయ్యే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఆ గౌరవాన్ని దక్కించుకుంది 'నీది నాదే ఒకే కథ' సినిమా.