Venu Sriram  

(Search results - 23)
 • undefined

  Entertainment12, May 2020, 4:34 PM

  దిల్‌ రాజు మెగా ప్లాన్‌.. ప్రభాస్‌తో పాన్‌ ఇండియా సినిమా!

  ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు. గతంలో ప్రభాస్‌ హీరోగా మున్నా, మిస్టర్‌ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు దిల్ రాజు. అయితే అప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఇప్పుడు వేరు. అందుకే ప్రస్తుతం ప్రభాస్‌ ఇమేజ్‌, మార్కెట్‌కు తగ్గట్టుగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా వేణు శ్రీరామ్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

 • <p>Pawan Kalyan</p>

  Entertainment News21, Apr 2020, 1:28 PM

  పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ పై వకీల్ సాబ్ డైరెక్టర్ కామెంట్.. శృతి హాసన్ ఇప్పటికీ..

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత.

 • undefined

  Entertainment20, Apr 2020, 8:25 AM

  `వకీల్ సాబ్` ని వేణు శ్రీరామ్ డైరక్ట్ చెయ్యలేదా?

  వేణు శ్రీరామ్ తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ డిజాస్టర్ కావటం, ఎమ్ సీ ఏ చిత్రం కేవలం నాని, సాయి పల్లవి కు ఉన్న క్రేజ్ తో ఆడటం జరిగింది. దాంతో వేణు శ్రీరామ్ ని అంత పెద్ద హీరో సినిమాకు ఎంపిక చేయటం ఏమిటని చాలా మంది సందేహపడ్డారు. అయితే ఇది రీమేక్ కాబట్టి కాబట్టి ధైర్యం చేసి అప్పచెప్పాడన్నారు.

 • undefined

  Entertainment News8, Apr 2020, 11:31 AM

  ఐకాన్ ఆగిపోలేదు.. పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన టీం

  గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. కానీ ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అదే సమయంలో సుకుమార్ సినిమా ఒకే కావటంతో ఐకాన్‌ను పక్కన పెట్టేశాడు బన్నీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  Entertainment9, Mar 2020, 7:50 AM

  ‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

 • pawan

  News4, Mar 2020, 1:02 PM

  అంతంత రేటా..? పవన్ సినిమాపై బావురుమంటున్న బయ్యర్లు!

  ఇక వకీల్ సాబ్ చిత్రం ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో సునామీ సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా హైప్ చుక్కలను అంటుతోంది. 

 • Prakash Raj

  News26, Feb 2020, 2:39 PM

  పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్.. క్లైమాక్స్ లో హైలైట్స్ ఇవే!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. దీనితో పింక్ రీమేక్ చిత్రానికి ప్రకటన వచ్చినప్పుడు పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేశారు.

 • pawan kalyan

  News6, Feb 2020, 9:56 AM

  అలీకి పవన్ కళ్యాణ్ ఫోన్.. ఎందుకంటే..?

  ఇది ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో కచ్చితంగా కమెడియన్ అలీ కనిపిస్తుంటాడు. అలీ తన సినిమాలో కనిపించడమనేది పవన్ సెంటిమెంట్. అయితే రాజకీయాల కారణంగా వీరిద్దరో మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. 

 • జగన్ కు ప్రత్యామ్నాయం పవన్ కల్యాణ్ అనే అభిప్రాయం నెలకొనే పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టేట్లు లేదు. ఇంతకాలం అమరావతి రైతుల పోరుకు మద్దతు ఇస్తూ వారి వెనక చంద్రబాబు ఉండి నడిపిస్తూ వస్తున్నారు. అయితే, అమరావతి రైతుల పోరాటాన్ని పవన్ తన చేతుల్లోకి తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మంగళవారం అమరావతి రైతులతో ఆయన మాట్లాడిన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

  News3, Feb 2020, 2:38 PM

  'ఎన్నేళ్లయినా.. నాలో ఆవేశం తగ్గదు..' పవన్ షూటింగ్ వీడియో లీక్!

   కొన్ని రోజుల క్రితమే సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. 

 • pawan kalyan

  News30, Jan 2020, 10:00 AM

  పవన్ పక్కన బిడ్డ తల్లి.. ఎవరో..?

  మొదట పూజాహెగ్డేని తీసుకుందామని అనుకున్నారు. అయితే డైరెక్టర్ క్రిష్ చేస్తోన్న సినిమా కూడా ఉంది. అందులో కూడా పవన్ కి హీరోయిన్ కావాలి. అందుకోసం పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. 

 • pawan

  News15, Jan 2020, 11:25 AM

  'పింక్' రీమేక్.. పవన్ కోసం భారీ కోర్టు సెట్!

  బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. 

 • bunny

  News18, Dec 2019, 11:29 AM

  'ఐకాన్' ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్!

  గీతాఆర్ట్స్ లో కీలక సభ్యుడు అయిన బన్నీ వాస్ మాత్రం సినిమా ఆగిపోలేదని అంటున్నారు. కేవలం ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వెల్లడించారు. 

 • dil raju

  News26, Nov 2019, 2:29 PM

  త్రివిక్రమ్ కి దిల్ రాజు దూరం.. మరి పవన్ ఒప్పుకుంటాడా..?

  పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ బాధ్యత త్రివిక్రమ్ పై పడిందని అంటున్నారు. అయితే నిర్మాత దిల్ రాజు ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 • పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో సెకండ్ హాఫ్ వరకు పవన్ కనిపించడు. అప్పట్లో ఆయన ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

  News4, Nov 2019, 10:40 AM

  పవన్ రీ ఎంట్రీ ట్విస్ట్.. మూడు గంటలే?

  అయితే రాజకీయాలు ప్రక్కన పెట్టి పవన్ సినిమాలు చేస్తాడా అని అందరులోనూ కలుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పార్టీ నిలబడాలంటే.. పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలి. 

 • గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

  News11, Oct 2019, 2:17 PM

  అల్లు అర్జున్ సినిమాకు ఏమైంది.. అటకెక్కినట్లేనా?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో అభిమానులని సంతోషపరచాలని ప్రయత్నిస్తున్నాడు. నా పేరు సూర్య చిత్ర ఫ్లాఫ్ తర్వాత బన్నీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శత్వంలో అల.. వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు.