Venu Sreeram  

(Search results - 9)
 • pawan kalyan

  NewsMar 9, 2020, 11:08 AM IST

  8 ఏళ్ల తరువాత పవర్ స్టార్ డబుల్ బొనాంజా

  వకీల్ సాబ్ సినిమాతో సిద్దమవుతున్న పవర్ స్టార్ వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఎనిమిదేళ్ల తరువాత పవన నుంచి ఒక డబుల్ బొనాంజా రాబోతోంది. పవర్ స్టార్ తన కెరీర్ లో ఒకే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేయడం అనేది చాలా రేర్.

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించగా తమిళ్ లో అజిత్ నటించారు. కాన్సెప్ట్ హిట్టవ్వడంతో తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని ట్రై చేస్తున్నారు.

  NewsMar 3, 2020, 2:24 PM IST

  పవన్ క్రేజ్ కి బాలీవుడ్ హీరో ఢమాల్!

  హీరోల క్రేజ్ ఈ మధ్య కాలంలో తారా స్థాయికి చేరుకుంటోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ లిస్ట్ ఉన్నాడని నిన్న విడుదలైన వకీల్ సాబ్ పోస్టర్ తో మరొకసారి అర్థమైపోయింది. రెండేళ్లు గా వెయిట్ చేసిన అభిమానులకు పవర్ స్టార్ అదిరిపోయే కిక్కిచ్చాడు. 

 • dil raju

  NewsFeb 22, 2020, 9:29 PM IST

  పవన్ పాలిటిక్స్.. కన్ఫ్యూజన్ లో దర్శక నిర్మాతలు!

  పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

 • పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి కొన్నాళ్లే అయినప్పటికీ స్థిరంగా ఓ మార్గంలో నడిచిన దాఖలాలు కనిపించవు. మాటల్లో చూపించిన తెగువ చేతల్లో కనిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయకుండా టీడీపీ, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తర్వాతి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. తాజాగా ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని చెబుతున్న పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ ను అధికారంలోకి రానీయకుండా గతంలో, అధికారంలోంచి దించేయడానికి ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారే తప్ప తాను గెలిచి ఉత్తమ పాలనను అందించగలననే భరోసాను ప్రజలకు అందించలేకపోతున్నారు.

  NewsFeb 1, 2020, 7:08 PM IST

  పవన్ పవర్ఫుల్ ప్లానింగ్.. ఆ సినిమాలు ఎప్పుడొస్తాయంటే?

  పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కేవలం ఒక నెల గ్యాప్ లోనే వరుసగా మూడు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్  రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

 • Pawan Kalyan

  NewsNov 27, 2019, 11:07 AM IST

  Pawan Kalyan: పింక్ రీమేక్.. పవన్ అనుమానాలు?

  పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అజ్ఞాతవాసి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ నెక్స్ట్ ఎలాగైనా మంచి సినిమాతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ కష్టపడుతున్నారు.

 • ತೆಲುಗು ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ನಿರ್ಮಾಪಕ, ನಿರ್ದೇಶಕ, ರಾಜಕಾರಣಿ.

  NewsNov 2, 2019, 3:02 PM IST

  అఫీషియల్: పవన్ న్యూ మూవీ.. చేయకుండా ఉంటేనే బెటర్?

  త కొన్ని రోజులుగా పవర్ స్టార్ 26 ప్రాజెక్ట్ గురించి అనేక రకాల రూమర్స్ ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు వాటిపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ వార్త పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ ని బయపెడుతున్నాయనే చెప్పాలి.

 • sukumar

  ENTERTAINMENTAug 5, 2019, 3:57 PM IST

  స్పీడ్ పెంచిన సుక్కు.. ఐకాన్ దర్శకుడిపై ఎఫెక్ట్?

  క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఏ సినిమా చేసినా ఆ కథను సెట్ చేసుకోవడానికి మినిమమ్ ఒక ఏడాది సమయాన్ని తీసుకుంటాడు. ఎంతో అలోచించి గాని కథని సెట్స్ పైకి తీసుకెళ్లడు. అయితే బన్నీ సినిమా విషయంలో మాత్రం సుక్కు ఎప్పుడు లేని విధంగా కాస్త స్పీడ్ పెంచాడనే చెప్పాలి. 

   

 • టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫంకీ హెయిర్ స్టైల్స్, కాస్ట్లీ డ్రెస్సింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. కాగా..  ఈ పాపులర్ యాక్టర్ లైఫ్ స్టైల్ దగ్గర నుండి చూసినవాళ్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో సినిమాకి 14 నుండి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఈ నటుడు దగ్గర నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.

  ENTERTAINMENTApr 14, 2019, 12:57 PM IST

  ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ .. ద్విపాత్రాభినయం

  ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ద్విపాత్రాభినయం చేయటానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటి దాకా బన్ని ...డ్యూయిల్ రోల్ లో కనపడలేదు. దాంతో ఖచ్చితంగా ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏ డైరక్టర్ సినిమాలో  అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతన్నారంటే..

 • venu sreeram

  ENTERTAINMENTDec 17, 2018, 3:19 PM IST

  నాని దర్శకుడికి హీరో దొరకట్లేదా?

   నాని దర్శకుడికి హీరో దొరకట్లేదా?