Venu Madhav Rip  

(Search results - 11)
 • Venu Madhav

  ENTERTAINMENT26, Sep 2019, 4:23 PM

  వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి

  ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమ విషాదం లో ఉంది. సినీ ప్రముఖులంతా వేణుమాధవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. 

 • venumadhav

  ENTERTAINMENT26, Sep 2019, 4:05 PM

  వేణుమాధవ్ భౌతిక కాయం వద్ద బోరున ఏడ్చేసిన ఉదయభాను!

  ఒకప్పటి యాంకర్ ఉదయభాను కూడా తన భర్తతో కలిసి ఫిలిం ఛాంబర్ కి చేరుకొని వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. బోరున ఏడుస్తూ వేణుమాధవ్ తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

 • Venu Madhav

  ENTERTAINMENT26, Sep 2019, 2:48 PM

  హాస్య నటులు లేరనుకుంటున్న సమయంలో.. వేణుమాధవ్ కు చిరంజీవి నివాళి!

  హాస్యనటుడు వేణుమాధవ్ బుధవారం రోజు అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

 • पॉलिटिक्स में भी एक्टिव थे वेणु : वेणु माधव का जन्‍म आंध्र प्रदेश के सूर्यापेट जिले के कोडड गांव में हुआ था। वेणु ने अपने करियर की शुरुआत बतौर मिमिक्री आर्टिस्ट की थी। फिल्मों के अलावा वो पॉलिटिक्स में भी काफी एक्टिव थे। तेलुगु देशम पार्टी (टीडीपी) से वो लगातार जुड़े रहे। पिछले साल तेलंगाना में हुए चुनाव में उन्होंने कोडाड विधानसभा क्षेत्र से चुनाव लड़ने के लिए नॉमिनेशन भी फाइल किया था। हालांकि किन्हीं वजहों से वो चुनाव नहीं लड़ पाए थे।

  ENTERTAINMENT26, Sep 2019, 1:54 PM

  ఫిల్మ్ ఛాంబర్ లో వేణుమాధవ్ కి కన్నీటి వీడ్కోలు

  కొద్దీ సేపటి క్రితమే వేణు మాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. అక్కడ రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. తెలుగు సినీ నటులతో పాటు అభిమానులు కడసారి నవ్వుల వేణును చూసేందుకు తరలివస్తున్నారు.

 • venu madhav

  ENTERTAINMENT26, Sep 2019, 11:50 AM

  మొదలైన వేణు మాధవ్ అంతిమయాత్ర

  బుధవారం చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచిన వేణు మాధవ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. 

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 6:48 PM

  ఈ చేతులతో నేనే.. వేణుమాధవ్ మృతిపై ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్!

  ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో చిత్రపరిశ్రమ శోకంలో మునిగిపోయింది. కోదాడలో జన్మించిన వేణుమాధవ్ హాస్య మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. 1996లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్య నటుడిగా అనేక విజయాలు సొంతం చేసుకున్నాడు. 

 • Video Icon

  Telangana25, Sep 2019, 6:11 PM

  సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

 • Mahesh Babu

  ENTERTAINMENT25, Sep 2019, 4:39 PM

  వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

  ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వేణుమాధవ్ కమెడియన్ గా చిత్ర పరిశ్రమలో రాణించారు. 

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 3:53 PM

  వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

  ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంత కాలంగా వేణుమాధవ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వేణుమాధవ్ మృతి చెందడంతో చిత్ర పరిశ్రమ ఆయన టాలీవుడ్ కు అందించిన సేవలని గుర్తు చేసుకుంటోంది. 

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 3:00 PM

  'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

  ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణు మాధవ్ ని నిన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసిన సంగతి తెలిసిందే.

 • venu madhav

  ENTERTAINMENT25, Sep 2019, 2:17 PM

  అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

  కమెడియన్ వేణు మాధవ్ మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులను షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈ సీనియర్  కమెడియన్ బుధవారం చిక్కిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు.