Venky Mama Movie  

(Search results - 20)
 • Suresh babu

  News13, Jan 2020, 9:36 AM

  డబల్ స్టాండర్డ్స్ : తనదాకా రాగానే మాట మార్చేసిన సురేష్ బాబు!

  రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. 

 • talk
  Video Icon

  Entertainment14, Dec 2019, 3:40 PM

  Venky Mama Public Talk : బాబులకే బాబు చైతన్య బాబు...

  కేయస్‌ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’. ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. 

 • venky mama

  Reviews13, Dec 2019, 1:21 PM

  Venky Mama Review, Rating : 'వెంకీ మామ' మూవీ రివ్యూ

  తెర వెనక చుట్టరికాలు...తెర మీదకు వస్తే...జనాలు ఎగబడతారా...ఏమో 'మనం' సినిమా మ్యాజిక్ జరిగింది కదా మనకీ అలా జరగుతుంది అనిపించవచ్చు. అందుకు కథ కూడా డిమాండ్ చేసిందని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ మ్యాజిక్ అందుకు తగ్గ కథ దొరికినప్పుడే జరుగుతుంది. మామ,అల్లుళ్ల బంధం వాళ్ల కుటుంబాలకే కాక మిగతావాళ్లకు కూడా ఆసక్తిగా ఉండాలనిపించే క్యారక్టరైజేషన్స్, కాంప్లిక్ట్స్ పడాలి. మరి అవన్నీ వెంకీ మామకు సెట్ అయ్యాయా, సినిమా కథేంటి..మరో సారి వీళ్ల కాంబినేషన్ చేసేటంత కిక్ ఇచ్చే సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • Venky Mama

  News13, Dec 2019, 8:03 AM

  venky mama: వెంకీమామ ట్విట్టర్ రివ్యూ.. మామ అల్లుళ్లు ఇలా చేశారేంటి?

  ఈ సినిమా ఎట్టకేలకు సురేష్ బాబు అంతిమ నిర్ణయంతో వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదలవుతోంది. ఇక మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. మొదట పలు దేశాల్లో ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమాకు సంబందించిన టాక్ అప్పుడే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది.

 • venky mama

  News13, Dec 2019, 7:31 AM

  venky mama : వెంకీమామ ప్రీమియర్ షో టాక్

  వెంకిమామ ఫైనల్ గా నేడు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ - నాగ చైతన్య ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో రెండు పండగలు ఒకేరోజు వచ్చినంత ఆనందంగా అభిమానుల్లో సందడి నెలకొంది.

 • Venky Mama

  News4, Dec 2019, 4:51 PM

  'కోకోకోలా పెప్సీ మామ అల్లుడు సెక్సీ'.. వెంకీమామ మాస్ బీట్ అదిరిందిగా!

  రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీమామ. డైరెక్టర్ బాబీ దర్శత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ, చైతు మామ అల్లుళ్లు గానే నటిస్తున్నారు.

 • Payal rajPut

  News14, Nov 2019, 9:14 PM

  పాయల్ రాజ్ పుత్ తో వెంకటేష్ డ్యూయెట్.. 20 ఏళ్ళు వెనక్కి అట!

  విక్టరీ వెంకటేష్ ఈ వయసులో కూడా దూసుకు ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ఎఫ్2 చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో వెంకీ తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు.

 • venky mama

  News9, Nov 2019, 2:19 PM

  యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న 'వెంకీ మామ' టైటిల్ సాంగ్!

  ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. 

 • Venky Mama

  News7, Nov 2019, 5:35 PM

  అమ్మయినా నాన్నయినా నువ్వేలే 'వెంకీమామ' అంటున్న చైతు!

  రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. 

 • Venky Mama

  ENTERTAINMENT21, Sep 2019, 7:59 AM

  ‘వెంకీమామ’ ఆ ఎపిసోడ్స్ మార్చమన్న వెంకీ!

  తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట.  

 • venky

  ENTERTAINMENT11, Sep 2019, 10:45 AM

  వెంకటేష్ ప్లాన్ ని దెబ్బకొడుతున్న విజయ్!

  తమిళ స్టార్ హీరో విజ‌య్ తాజా చిత్రం `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ ద‌ర్శ‌కుడు. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

 • Venky Mama

  ENTERTAINMENT2, Sep 2019, 4:35 PM

  వెంకీమామ కొత్త పోస్టర్ : కలర్ ఫుల్ మామా అల్లుళ్ళు!

  విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 చిత్రం వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అదే జోరుతో ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో వెంకీ నటిస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రాలకు టాలీవుడ్ లో ఈ సీనియర్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. 

 • (Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలు

  ENTERTAINMENT31, Aug 2019, 3:17 PM

  'వెంకీ మామ' పరువు తీస్తోన్న పాయల్.. తలలు పట్టుకున్న మేకర్లు!

  పాయల్‌ రాజ్‌పుట్‌ తొలిచిత్రం 'ఆర్‌ ఎక్స్‌ 100' ఎందుకంత హిట్‌ అయిందనేది అందరికీ తెలిసిన సంగతే. కేవలం సెక్స్‌, బోల్డ్‌ కంటెంట్‌ ప్రధానంగా ఒక వర్గాన్ని మాత్రం ఆకట్టుకున్న ఆ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పాయల్‌ రాజ్‌పుట్‌ ప్రస్తుతం వెంకటేష్‌తో 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కో రాజా' చిత్రాలు చేస్తోంది. 

 • chiru

  ENTERTAINMENT27, Aug 2019, 1:52 PM

  చిరంజీవి దెబ్బకి మామ-అల్లుడు అవుట్..!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రావడానికి సిద్ధమవుతోంది

 • venky mama

  ENTERTAINMENT12, Aug 2019, 9:39 AM

  'వెంకీ మామ' కోసం అన్ని కోట్లా..?

  సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలను మీడియం బడ్జెట్ తో తెరకెక్కిస్తుంటారు. కుర్ర హీరో నాగచైతన్య సినిమాలకు పదిహేను కోట్లకు మించి ఖర్చు పెట్టరు.