Venkateswararao  

(Search results - 21)
 • AP government files petition in High court on AB venkateswararao caseAP government files petition in High court on AB venkateswararao case

  Andhra PradeshApr 19, 2021, 3:12 PM IST

  ఏబీవీకి జగన్ షాక్: నిఘా పరికరాల కేసు రీ ఓపెన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై  తన వద్ద కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆ శాఖ అధికారులు స్పందించలేదని  ఆయన రెండు రోజుల క్రితం ఆరోపించారు. 

 • Vijayawada MP Kesineni nani satirical comments on Ys Jagan over AB venkateswara rao suspensionVijayawada MP Kesineni nani satirical comments on Ys Jagan over AB venkateswara rao suspension

  Andhra PradeshFeb 9, 2020, 11:59 AM IST

  ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్: సన్మానం చేస్తారనుకొంటే ఇలానా.. కేశినేని సెటైర్లు

   ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఏబీ వెంకటేశ్వరరావు వల్లే టీడీపీ ఏపీ రాష్ట్రంలో ఘోరంగా ఓటమి పాలైందని కేశినేని నాని  ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

   

 • ap minister balineni srinivas reddy, sajjala ramakrishna reddy met ttd chairman yv subbareddyap minister balineni srinivas reddy, sajjala ramakrishna reddy met ttd chairman yv subbareddy

  Andhra PradeshNov 1, 2019, 1:30 PM IST

  ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, జగన్ ఫ్యామిలీ ఫుల్ హ్యపీ: జోష్ లో వైసీపీ

  సీఎం జగన్ కుటుంబానికి చెందిన చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి ,బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఏకం కావడంతో జగన్ ఫ్యామిలీతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం అవుతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదొక శుభపరిణామమని పార్టీ భావిస్తోంది. 

 • parchuru politics heat: daggubati followers met minister balineni srinivasa reddyparchuru politics heat: daggubati followers met minister balineni srinivasa reddy

  Andhra PradeshOct 18, 2019, 9:05 PM IST

  దగ్గుబాటి దంపతులకు జగన్ అల్టిమేటం: ప్రస్తుతానికి సేఫ్, వారం రోజుల తర్వాత....

  కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  

 • Pawan Kalyan responds on tollywood Chitrapuri colony controversyPawan Kalyan responds on tollywood Chitrapuri colony controversy

  ENTERTAINMENTSep 4, 2019, 5:44 PM IST

  పరుచూరితో నేను మాట్లాడతా.. వివాదంపై పవన్ కళ్యాణ్ ప్రకటన!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రపురి కాలనీ భూముల వివాదం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది. తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. 

 • polavaram project chief engineer venkateswararao transferpolavaram project chief engineer venkateswararao transfer

  Andhra PradeshAug 28, 2019, 8:55 PM IST

  పోలవరం చీఫ్ ఇంజనీర్ పై జగన్ సర్కార్ బదిలీవేటు

  వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. 
   

 • Kethireddy Jagadiswar Reddy sensational comments on ParuchuriKethireddy Jagadiswar Reddy sensational comments on Paruchuri

  ENTERTAINMENTAug 8, 2019, 3:31 PM IST

  పరుచూరిపై ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. 1000 కోట్ల స్కామ్!

  ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సినీ కార్మికుల భూ వివాదంపై ఉద్యమిస్తున్నారు. బుధవారం రోజు కేతిరెడ్డి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ చిత్రపురి కాలనీ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, మరికొందరు ప్రముఖులు 1994లో ఎంతో కష్టపడి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం నుంచి సినీ కార్మికుల గృహ వసతి కోసం 67 ఎకరాల భూమిని మంజూరు చేయించామని తెలిపారు. 

   

 • please encounter ravishanker says kidnaper brother venkateswara raoplease encounter ravishanker says kidnaper brother venkateswara rao

  Andhra PradeshJul 27, 2019, 2:50 PM IST

  నా తమ్ముడిలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం, ఎన్ కౌంటర్ చేయండి: కిడ్నాపర్ రవిశంకర్ సోదరుడు

  విజయవాడలో జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. రెండు నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు రవి శంకర్. ఆటో మొబైల్‌ దొంగతనాలు, చీటింగ్‌, ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడంలో రవిశంకర్ సిద్ధహస్తుడు.

 • congress party activists complaint against defective mlascongress party activists complaint against defective mlas

  TelanganaMay 7, 2019, 3:37 PM IST

  తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్: ఛీటింగ్ కేసు పెట్టిన ప్రజలు, కాంగ్రెస్

  పినపాక నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఛీటింగ్ చేశారంటూ మణగూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూరుగుల నరసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ పొంది ఓటర్లను నమ్మించి గెలిచి పార్టీ మారిన రేగాపై చీటింగ్ కేసు నమోదు చెయ్యాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

 • exmp undavalli arunkumar sensational comments on ab venkateswararaoexmp undavalli arunkumar sensational comments on ab venkateswararao

  Andhra PradeshMay 7, 2019, 1:56 PM IST

  ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

  తనకు అత్యంత మెజారిటీ వచ్చే అనపర్తి నియోజకవర్గంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ను తీసుకెళ్లి స్టేషన్లో బంధించారని అది కూడా ఒక కుట్రలో భాగమేనంటూ చెప్పుకొచ్చారు. తాను ఆస్టేషన్ కు వెళ్తే అది డీఐజీ ఆర్డర్ తాము ఏమీ చెయ్యలేమంటూ పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ ఆర్ హయాంలోనే ఎన్నికల కమిషన్ ఇబ్బందులను తాము ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. 

 • trimen committee submitted report over inter resultstrimen committee submitted report over inter results

  TelanganaApr 27, 2019, 3:27 PM IST

  ఇంటర్ ఫలితాల వివాదంపై నివేదిక సమర్పించిన త్రిసభ్యకమిటీ

   త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బృందం నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణ చెయ్యడంతోపాటు భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.  

 • ec appointed ab venkateswara rao as acb dgec appointed ab venkateswara rao as acb dg

  Andhra PradeshApr 22, 2019, 4:44 PM IST

  ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు

   ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. తక్షణమే ఆయన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపోతే 1989 సంవత్సరానికి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఎన్నికలకు మందు వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన విధులు నిర్వహించారు. 

 • ex minister mandava venkateswara rao join trsex minister mandava venkateswara rao join trs

  TelanganaApr 6, 2019, 6:05 PM IST

  టీడీపీకి షాక్: టీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రి మండవ

  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 • ap dalitha leaders fires on cinema producer ambica krishna commentsap dalitha leaders fires on cinema producer ambica krishna comments

  Andhra Pradesh assembly Elections 2019Apr 2, 2019, 4:59 PM IST

  మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం

   పీతల సుజాతకు పొగరు, అహంకారం ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆమెను ఎమ్మెల్యేగా చేసి కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వరరావు స్పందించారు. ఒక మంత్రిగా పనిచేసి, రాజకీయంగా గుర్తింపు పొందిన దళిత మహిళపై అంబికా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదని హెచ్చరించారు.

 • Botsa questions Chnadrababu on AB Venkateswar Rao's transferBotsa questions Chnadrababu on AB Venkateswar Rao's transfer

  Andhra Pradesh assembly Elections 2019Mar 27, 2019, 4:27 PM IST

  ఎబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తే ఉలుకెందుకు?: బాబును ప్రశ్నించిన బొత్స

  ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును ట్రాన్సఫర్ చేస్తే ఆయనకు వచ్చిన ఉలికెందుకు అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ప్రతినిధులను ఢిల్లీకి పంపడం చూస్తుంటే సిగ్గేస్తోందని చెప్పారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్న వ్యక్తి వెంకటేశ్వరరావు కాబట్టే అతని బదిలీపై తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.