Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Venkateshwarlu

"
KTR appreciates Traffic SI and constable who stopped his vehicleKTR appreciates Traffic SI and constable who stopped his vehicle

రాంగ్‌రూట్‌లో వాహనం: చలాన్ చెల్లించిన కేటీఆర్, ట్రాఫిక్ సిబ్బందికి అభినందన

గాంధీ జయంతి రోజున  హైద్రాబాద్ లో(hyderabad)  మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లో వెళ్లింది.అయితే ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే మంత్రి కేటీఆర్ వాహనానికి చలాన్ విధించారు. మంత్రి కేటీఆర్ వాహనానికి చలాన్ విధించడంపై  కొందరు టీఆర్ఎస్ (trs)నేతలు ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు చేశారు.

Telangana Oct 4, 2021, 3:39 PM IST

Cyber cell arrests Thop TV app CEO lnsCyber cell arrests Thop TV app CEO lns

ఓటీటీ కంటెంట్ కాపీ: తోప్ టీవీ నిర్వాహకుడు అరెస్ట్

హైద్రాబాద్ కు చెందిన ఐటీ ఇంజనీర్ ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్నట్టుగా గుర్తించి ఫిర్యాదు చేశారు.  తోప్ టీవీ ని  సతీష్ వెంకటేశ్వర్లు  నిర్వహిస్తున్నాడు.   సతీష్ పై స్టార్ ఇండియా ఫిర్యాదు చేసింది. అక్రమంగా తమ కంటెంట్ ను ఉపయోగిస్తున్నారని  ఆ ఫిర్యాదులో పేర్కొంది.
 

Telangana Jul 14, 2021, 5:20 PM IST

BC Janardhan Reddy Arrest illegal... kurnool tdp president somishetty venkateshwarlu  akpBC Janardhan Reddy Arrest illegal... kurnool tdp president somishetty venkateshwarlu  akp

ఆ అధికారుల జాబితా సిద్దం... భవిష్యత్ లో భారీ సత్కారం: కర్నూల్ టిడిపి చీఫ్ వార్నింగ్

అక్రమ కేసులు బనాయించి తమ పార్టీ నాయకుడు జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేశారని... ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టిందన్నారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.

Andhra Pradesh May 26, 2021, 2:50 PM IST

parigi SI venkateswarlu suspended for taking bribe from sand mafia lnsparigi SI venkateswarlu suspended for taking bribe from sand mafia lns

ఇసుక మాఫియా నుండి డబ్బులు: పరిగి ఎస్ఐ‌పై సస్పెన్షన్ వేటు

పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా నుండి ఎస్ఐ మామూళ్లు తీసుకొంటున్నారు.. మామూళ్ల విషయంలో  ఇసుక వ్యాపారులతో ఎస్ఐ మాట్లాడిన ఆడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Telangana Nov 3, 2020, 8:03 PM IST

Avanthi meets Madhapur DCP Venkateswarlu for protection lnsAvanthi meets Madhapur DCP Venkateswarlu for protection lns

రక్షణ కల్పించాలని మాదాపూర్ డీసీపీని కోరిన అవంతి


ఈ నెల 24వ తేదీన సాయంత్రం హేమంత్ ను కిడ్నాప్ చేసి అదే రోజున అవంతి కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులను కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 

Telangana Sep 29, 2020, 1:40 PM IST

Medchal Collector goes on leave after bribery allegationsMedchal Collector goes on leave after bribery allegations

కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు ఆరోపణలు: సెలవుపై మేడ్చల్ కలెక్టర్


మేడ్చల్ జిల్లాలో కీసర తహాసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.  ఈ కేసులో మరికొందరి పేర్లను కూడ ఏసీబీ అధికారుల విచారణలో నాగరాజు వెల్లడించినట్టుగా తెలిసింది. 

Telangana Sep 4, 2020, 11:53 AM IST

Ap high court appoints jC and RDO for enquiry in venkateshwarlu family issue in prakasam districtAp high court appoints jC and RDO for enquiry in venkateshwarlu family issue in prakasam district

మా కుటుంబం ఆత్మహత్యకు అనుమతి: విచారణకు జేసీ, ఆర్డీఓలను నియమించిన ఏపీ హైకోర్టు

గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెలివేయడంతో తమ  కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ఏపీ హైకోర్టుకు వెంకటేశ్వర్లు ఈ నెల 2వ తేదీన లేఖ రాశాడు.

Andhra Pradesh Sep 3, 2020, 4:32 PM IST

congress leader venkateshwarlu dies of corona in nizambadcongress leader venkateshwarlu dies of corona in nizambad

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు కరోనాతో మృతి

కరోనా సోకిన వెంకటేశ్వర్లు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం నాడు తెల్లవారుజామున ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చురకుగా పాల్గొనేవారు.

Telangana Jul 23, 2020, 12:12 PM IST

YSRCP MLC Ummareddy Venkateswarlu Reacts on AP Decentralisation and Development BillYSRCP MLC Ummareddy Venkateswarlu Reacts on AP Decentralisation and Development Bill

వికేంద్రీకరణ బిల్లుపై క్లారిటీ లేదు... ఏం జరుగుతుందో చూద్దాం...: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తరలింపు కోసం తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనుందో సీనియర్ నాయకులు, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. 

Guntur Feb 14, 2020, 5:14 PM IST

Kinjarapu Atchannaidu Reacts on AB Venkateshwarlu SuspensionKinjarapu Atchannaidu Reacts on AB Venkateshwarlu Suspension

అందుకోసమే అధికారులపై వేటు... వైసిపి ప్రణాళిక ఇదే...: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ అధికారులపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసిపి ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులు కూడా జాగ్రత్తగా వుండాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు.  

Guntur Feb 10, 2020, 8:39 PM IST

AP CM jagan birthday celebrations at thadepalli ysrcp officeAP CM jagan birthday celebrations at thadepalli ysrcp office

ఆయన వల్లే జగన్ కు ఇంతటి పరిణతి... పుట్టినరోజు వేడుకల్లో ఉమ్మారెడ్డి ప్రశంసలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని భారీ కేక్  ను కట్ చేశారు.  

Guntur Dec 21, 2019, 5:47 PM IST

suryapeta sp venkateshwarlu trasnsferred to head quarterssuryapeta sp venkateshwarlu trasnsferred to head quarters

భూమన్న అరెస్టు ఎఫెక్ట్: సూర్యాపేట జిల్లా ఎస్పీపై ఈసీ బదిలీ వేటు

సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని వెంకటేశ్వర్లుపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఈసీ బదిలీ  చేసింది.
 

Telangana Oct 4, 2019, 6:08 PM IST