Venkatesh Daggubati  

(Search results - 17)
 • Entertainment14, Aug 2020, 6:45 PM

  పొగడ్తలతో ముంచేసిన అబ్బాయ్... థాంక్స్ అంటున్న బాబాయ్..!

  వెండితెరపై వరుస విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ సీనీ ప్రస్థానానికి 34 ఏళ్ళు. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అన్ని కలగలిపి, అన్ని వర్గాల హీరోగా పేరుతెచ్చుకున్న వెంకటేష్ మొదటి చిత్రం కలియుగ పాండవులు విడుదలై నేటికీ సరిగ్గా 34ఏళ్ళు. ఈ సందర్భంగా దగ్గుబాటి రానా బాబాయ్ వెంకీపై ఆసక్తికర ట్వీట్ వేశారు.

 • venkatesh

  News21, Feb 2020, 8:01 AM

  చంటి to వెంకీమామ.. వెంకటేష్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వెంకీ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. వెంకటేష్ కెరీర్ లోని టాప్ సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం. 

 • narappa venky

  News25, Jan 2020, 2:50 PM

  ‘నారప్ప’ కోసం మరో డైరక్టర్.. సరైన నిర్ణమేనా..?

  అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రాజన్న చిత్రాన్ని ప్రముఖ రచయిత విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేస్తే, అందులో యాక్షన్ పార్ట్ ని రాజమౌళి చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోందని సమాచారం.

 • అయితే అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ వివరించారు.

  News2, Jan 2020, 12:20 PM

  Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

  వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

 • NAGA CHAITANYA AND VENKATESH

  News16, Dec 2019, 10:10 AM

  Venky Mama Collection: వెంకీమామ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. అసలైన గండం మొదలైంది!

  చాలా రోజుల తరువాత వచ్చిన మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకిమామ. వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

 • Venky Mama

  News13, Dec 2019, 8:03 AM

  venky mama: వెంకీమామ ట్విట్టర్ రివ్యూ.. మామ అల్లుళ్లు ఇలా చేశారేంటి?

  ఈ సినిమా ఎట్టకేలకు సురేష్ బాబు అంతిమ నిర్ణయంతో వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదలవుతోంది. ఇక మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. మొదట పలు దేశాల్లో ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమాకు సంబందించిన టాక్ అప్పుడే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది.

 • venky mama

  News13, Dec 2019, 7:31 AM

  venky mama : వెంకీమామ ప్రీమియర్ షో టాక్

  వెంకిమామ ఫైనల్ గా నేడు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ - నాగ చైతన్య ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో రెండు పండగలు ఒకేరోజు వచ్చినంత ఆనందంగా అభిమానుల్లో సందడి నెలకొంది.

 • venky mama

  News23, Nov 2019, 5:44 PM

  వెంకిమామ గ్లింప్స్: టైటానిక్ అనుకుంటే, పడవ రేంజ్ లో కూడా లేదు

  మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా పై గ్లింప్స్ లతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు గాని సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మరో గ్లింప్స్ ని నేడు రిలీజ్ చేశారు.

 • venky mama

  News21, Nov 2019, 4:10 PM

  వెంకీమామ రిలీజ్ డేట్.. అల్లుడైనా క్లారిటీ ఇస్తాడా?

  మల్టీస్టారర్ వెంకిమామ రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాత సురేష్ బాబు ఎటు తేల్చుకోలేక రోజుకో చర్చతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ టైమ్ బావుంటేనే కలెక్షన్స్ బావుంటాయని నిర్మాత డేర్ చేయలేకపోయారు.

 • venky mama

  News17, Nov 2019, 10:03 AM

  వెంకీ మామ రిలీజ్.. ఇష్టం లేకపోయినా తప్పడం లేదు!

  డైరక్టర్ బాబి (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి... వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రం రిలీజ్ పై చాలా రోజులుగా టెన్షన్ నెలకొని ఉంది

 • asurana venky

  News8, Nov 2019, 11:58 AM

  అసురన్ రీమేక్.. వెంకీతో సీనియర్ హీరోయిన్

  తంలో మాదిరిగా నచ్చిన ప్రతి కథను చేయకుండా.. ఎంచుకునే కథలు ఆడియెన్స్ కి నచ్చుతాయా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా సురేష్ బాబు అసురన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆ సినిమాలో నటించడానికి వెంకీ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  News6, Nov 2019, 11:09 AM

  హిట్ డైరెక్టర్ కి షాకిచ్చిన వెంకీ.. మూవీ క్యాన్సిల్

  క్టరి వెంకటేష్ మరో సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇటీవల సురేష్ బాబు అసురన్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో దాదాపు వెంకీ ఫిక్స్ అని తెలుస్తోంది.

 • ee nagaraniki emaindi

  News26, Oct 2019, 6:26 PM

  ఈ నగరానికి ఏమైంది 2.. క్లారిటీ ఇచ్చిన తరుణ్ భాస్కర్

  మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న తరుణ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అయితే దర్శకుడిగా నెక్స్ట్ తరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.

 • venkatesh

  ENTERTAINMENT24, Sep 2019, 8:03 AM

  యంగ్ డైరెక్టర్ తో వెంకీ డిఫరెంట్ మూవీ?

  F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే వెంకీ మాత్రం కథలు ఎంత నచ్చినా వెంటనే ఒప్పుకోవడం లేదు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే సెట్స్ పైకి వెళుతున్నాడు.

 • venky

  ENTERTAINMENT7, Feb 2019, 3:51 PM

  వెంకీ కూతురు పెళ్లి ముహూర్తం ఫిక్స్!

  విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. ఆయన కుమార్తె దగ్గుబాటి అశ్రితకు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడితో వివాహం జరగనుంది.