Venkatesh 75  

(Search results - 3)
  • undefined

    EntertainmentSep 7, 2020, 7:31 AM IST

    వెంకీ 75వ సినిమాపై నిర్మాత క్లారిటీ.. అంతా తూచ్‌

     హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ సహ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. 

  • undefined

    EntertainmentAug 20, 2020, 7:52 PM IST

    వెంకీ 75వ సినిమాకి భారీ ఏర్పాట్లు.. దర్శకుడు ఆయనే!

    ఈ సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి వెంకీ హీరోగా రెండేళ్ళ క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది.

  • Venkatesh

    NewsOct 30, 2019, 2:49 PM IST

    వెంకీ ఫ్యాన్స్ ఎదురుచూసే కాంబో.. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఆ చిత్రం ?

    విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం నువ్వు నాకు నచ్చావ్. తెలుగు ప్రేక్షకులందరిని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రం అది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ పంచులు వెంకీ తనకు మాత్రమే సాధ్యమైన మ్యానరిజమ్స్ తో అద్భుతమైన హాస్యాన్ని పండించాడు.