Search results - 184 Results
 • అయితే వైసీపీ నుండి కర్నూల్ నుండి విజయం సాధించిన ఎస్వీ మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఈ సీటు కోసం టీజీ భరత్‌ కూడ పోటీ పడుతున్నారు.

  Andhra Pradesh17, Feb 2019, 11:23 PM IST

  టీడీపీలో కర్నూలు సీటు చిచ్చు: అటు ఎస్వీ ఇటు టీజీ మధ్యలో లోకేష్

  కర్నూలు అసెంబ్లీ టికెట్ పై ఇరువురు వెనక్కి తగ్గడం లేదు. టీజీ వెంకటేశ్ తనయుడు భరత్ ఒక అడుగు ముందుకు వెయ్యడంతో ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ ను మధ్యలో తీసుకువచ్చారు. 
   

 • tollywood

  ENTERTAINMENT17, Feb 2019, 5:00 PM IST

  వెంకీమామ: ఆర్మీలో కామెడీనా?

  నిజ జీవిత మామా..మేనల్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరి  కాంబినేషన్ లో సినిమా   కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. కానీ మంచి కథ దొరక్క వారు ఇన్నాళ్లు కలిసి సినిమా చేయలేకపోయారు.  ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్ లో జై లవ కుశ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగ చైతన్య ఒక మీడియం బడ్జెట్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నారు.  

 • tg venkatesh

  Andhra Pradesh16, Feb 2019, 2:15 PM IST

  దాతృత్వాన్ని చాటుకున్న టిజి.భరత్... రూ.50లక్షల విరాళం

  కర్నూల్ జిల్లా సీనియర్ పోలిటీషషన్, టిడిపి రాజ్యసభ సభ్యులు టిజి. వెంకటేశ్ తనయుడు టిజి.భరత్  తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ప్రజలకోసం సేవాకార్యక్రమాలు చేపడుతున్న అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టుకు భరత్ రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రజా సేవ కోసం ఖర్చు చేయాలని  ఆయన ట్రస్టు సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే. 

 • వెంకటేష్ - 6’ 1”

  ENTERTAINMENT16, Feb 2019, 12:10 PM IST

  'వెంకీ మామ' లో వెంకటేష్ పాత్ర ఇదే..

  నిజ జీవిత మామా..మేనళ్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్నారు.  వీరిద్దరి  కాంబోలో మూవీ కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు.

 • Vasavi maatha

  Andhra Pradesh15, Feb 2019, 11:38 AM IST

  వాసవి మాత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి హాజరుకానున్న రోశయ్య (వీడియో)

  ప. గో : నేడు పెనుగొండలోని వాసవి ధామ్ లో 150 కోట్లతో నిర్మించిన ఋషి గోత్ర సువర్ణ మందిరం, 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం.
  హాజరుకానున్న మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లికార్జున్ రావు, ఎంపీ టిజి వెంకటేష్ పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు. భారీగా ఇతర రాష్ట్రాల నుండి పెనుగొండ తరలివచ్చిన ఆర్యవైశ్యులు.

 • new corporations chairman

  Andhra Pradesh14, Feb 2019, 7:56 AM IST

  చైతన్యరాజు, కరణం వెంకటేశ్ లకు కీలక పదవులు

  రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలతోపాటు పలు విభాగాల కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. కీలకమైన మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నెల్లూరుకు చెందిన మాజీ మేయర్‌ తాళ్లపాక అనూరాధను, ఈబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజును, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌గా మన్నె రవీంద్రను, ఏపీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత కరణం వెంకటేశ్‌ను నియమించారు. 

 • f2

  ENTERTAINMENT13, Feb 2019, 9:29 AM IST

  అమెజాన్ ప్రైమ్ లో 'ఎఫ్‌2': కలెక్షన్స్ పై ప్రభావం ఏ మేరకు?

  ఈ నెల 11నుంచి  `ఎఫ్‌2` కు  దెబ్బపడనుందనే అంతా భావించారు. ఎందుకంటే ముందే చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ఎఫ్ 2 సినిమాని ఫిబ్రవరి 11 నుంచే లైవ్ స్టీమ్ చేయటం మొదలెట్టారు.

 • F2

  ENTERTAINMENT10, Feb 2019, 5:35 PM IST

  వీడియో: F2 ఊర మాస్.. ధన్ ధన్ ఫుల్ సాంగ్

  వీడియో: F2 ఊర మాస్.. ధన్ ధన్ ఫుల్ సాంగ్

 • TG VENKATESH

  Andhra Pradesh7, Feb 2019, 4:25 PM IST

  నా కొడుక్కి కర్నూలు సీటు కావాలి..టీజీ

  తన కుమారుడు టీజీ భరత్ కూడా కర్నూలు సీటు ఆశిస్తున్నాడని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. 

 • venky

  ENTERTAINMENT7, Feb 2019, 3:51 PM IST

  వెంకీ కూతురు పెళ్లి ముహూర్తం ఫిక్స్!

  విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. ఆయన కుమార్తె దగ్గుబాటి అశ్రితకు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడితో వివాహం జరగనుంది. 

 • shika chowdary

  Andhra Pradesh2, Feb 2019, 2:40 PM IST

  శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

  నిన్న (శుక్రవారం) ఉదయం 6 గంటలకు శిఖా చౌదరి ఇంటికి వచ్చారని, తాళం చెవులు ఇవ్వాలని తనతో గొడవకు దిగారని జయరాం ఇంటి వాచ్ మన్ వెంకటేష్ చెబుతున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు శిఖా చౌదరి కంగారుగా కనిపించారని అతను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పాడు.

 • venky

  ENTERTAINMENT31, Jan 2019, 12:38 PM IST

  'వెంకీమామ' మళ్లీ డామినేట్ చేస్తాడా..?

  చాలా కాలంగా సరైన హిట్టు సినిమా పడక నిరాశలో ఉన్న విక్టరీ వెంకటేష్ కి 'ఎఫ్ 2' సినిమా మంచి ఊరటనిచ్చింది. ఈ సినిమాలో ఎంతమంది నటీనటులు ఉన్నా.. సక్సెస్ క్రెడిట్ మొత్తం వెంకీ ఖాతాలోకి వెళ్లిపోయింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, విసిగిపోయిన భర్త క్యారెక్టర్ లో అతడి నటన చూసిన ప్రేక్షకులు సినిమాను హిట్ చేసేశారు.

 • venkatesh

  ENTERTAINMENT30, Jan 2019, 5:42 PM IST

  వెంకీ మామ మల్టీస్టారర్ లో రానా!

  దగ్గుబాటి హీరో వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జైలవకుశ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు కెఏస్.రవీంద్ర తెరకెక్కించనున్న వెంకీ మామ సినిమాలో నాగ చైతన్యతో కలిసి వెంకీ అల్లరి చేయబోతున్నాడు. 

 • venkatesh

  ENTERTAINMENT30, Jan 2019, 5:10 PM IST

  వెంకటేష్ మల్టీస్టారర్స్.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

  మహేష్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పటికి 4 మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. ఇంకొన్ని రాబోతున్నాయి కూడా.. ఒకసారి ఆ లెక్కలేంటో చూద్దాం.. 

 • VENKATESH

  ENTERTAINMENT29, Jan 2019, 2:33 PM IST

  వెంకీ విక్టరీ వెరీ స్ట్రాంగ్ గురు!

  గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న వెంకటేష్ కి అసలైన విక్టరీ వచ్చింది. F2 కలెక్షన్స్ 100 కోట్ల గ్రాస్ క్రాస్ అవ్వడంతో విక్టరీ లేట్ గా వచ్చినా స్ట్రాంగ్ గా ఉంది గురు.. అన్నట్లు విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.