Vendors  

(Search results - 11)
 • Rats turn ailing vegetable vendors hard-earned Rs 2 lakh cash into paper confetti lns

  TelanganaJul 18, 2021, 4:35 PM IST

  షాక్: రూ. 4 లక్షలు కొట్టేసిన ఎలుకలు

  మహబూబాబాద్ జిల్లా వేంసూరు శివారు ఇందిరానగర్ కాలనీ తండాకు చెందిన భూక్యా రెడ్యా కడుపులో కణితి ఏర్పడింది. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కోసం రూ. 4 లక్షలు  ఖర్చు అవుతోందని వైద్యులు చెప్పారు. 

 • Govt and Swiggy to take businesses of street food vendors online in india

  businessOct 6, 2020, 11:52 AM IST

  వావ్ గుడ్ న్యూస్.. ఇకపై స్విగ్గీ ద్వారా స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ..

  చిరు వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీతో కేంద్రం చేతులు కలిపింది. ఇక ఢీల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి ప్రజలు చిరు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల నుండి ఇంటి వద్దకె ఆహారాన్ని డెలివరీ పొందవచ్చు. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకారం మొదట ఈ ఐదు నగరాల్లో 250 మంది స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను ఆన్-బోర్డింగ్ ద్వారా పైలట్  ప్రాతిపదికన ప్రారంభించారు.

 • Vodafone Idea has laid off 1,500 employees says report

  Tech NewsAug 4, 2020, 1:01 PM IST

  వోడాఫోన్ ఐడియాలో 1,500 ఉద్యోగుల పై వేటు..

   తీవ్రమైన ఖర్చులను తగ్గించే చర్యలలో భాగంగా, ఏజీఆర్ బకాయిల భారం, నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం, తదితర కారణాల వల్ల  ఉద్యోగులపై వేటు వేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. మే నెలలో టెల్కో సర్కిళ్ల సంఖ్యను 22 నుండి 10కి తగ్గించింది.

 • us says huawei, zte are national security threats : how will this impact india

  businessJul 2, 2020, 1:54 PM IST

  చైనా పై ట్రంప్ ఫైర్ : హువావే, జడ్టీఈలపై నిషేధం..

  డొనాల్డ్ ట్రంప్.. తనకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు. అందుకే చైనా టెక్ దిగ్గజ సంస్థలు హువావే, జడ్‌టీఈ తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ వాటిపై నిషేధం విధించారు. 
   

 • Rs 5,000 Crore Special Credit Facility for Street vendors

  NATIONALMay 14, 2020, 5:44 PM IST

  నెల రోజుల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక స్కీమ్: నిర్మలా సీతారామన్

  రానున్న నెల రోజుల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్కీమ్ ను ప్రారంభించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 

 • Gaddiannaram fruit market vendors requests to minister niranjan reddy to close market upto april 15

  Coronavirus TelanganaApr 1, 2020, 2:45 PM IST

  కరోనా ఎఫెక్ట్: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను మూసివేయాలని మంత్రికి వినతి

  గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కు అత్యధికంగా మహారాష్ట్ర నుండి బత్తాయి, ద్రాక్షతో పాటు ఇతర పండ్లు ప్రతి రోజూ వస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గడ్డి అన్నారం మార్కెట్ లో వ్యాపారులు, వర్తకులు, రైతులు, హామాలీలు ఆందోళన చెందుతున్నారు.

   

   

 • vegetable vendors protest against officials at kurnool
  Video Icon

  Andhra PradeshMar 26, 2020, 10:16 AM IST

  కర్నూలులో ఉద్రిక్తత : రోడ్లపై బైఠాయించిన కూరగాయల వ్యాపారులు

  ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ నేపథ్యంలో కర్నూల్ లో ఉద్రిక్తత నెలకొంది.

 • Reliance Jio develops in-house 5G tech to reduce costs

  Tech NewsMar 10, 2020, 10:35 AM IST

  జియో మరో సరికొత్త రికార్డ్: సొంతంగా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ ?

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సరికొత్త రికార్డు నెలకొల్పనున్నది. త్వరలో 5జీ టెక్నాలజీని సొంతంగా వినియోగంలోకి తీసుకురానున్నది. అదే జరిగితే ప్రపంచంలోనే థర్డ్ పార్టీతో సంబంధం లేకుండా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థగా రిలయన్స్ నిలవనున్నది.

 • UK approves restricted Huawei role in 5G network

  Tech NewsJan 29, 2020, 10:32 AM IST

  ట్రంప్‌కు షాక్: 5జీ...సేవలకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

  టెక్నాలజీ పరంగా ముందు పీఠిన నిలిచిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ తాజా 5జీ టెక్నాలజీపై దాదాపు పట్టు సాధించిందనే చెప్పాలి. ఆపిల్ కంటే ఎక్కువ పేటెంట్లను సొంతం చేసుకున్న హువావే వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని అమెరికా నిషేధించింది. కానీ అమెరికా సూచనలను తోసి రాజని బ్రిటన్, ఈయూ సభ్య దేశాలు హువావే సేవలను వినియోగించుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.

 • Vendors mull insolvency action against BSNL, MTNL for pending payments

  TechnologyNov 5, 2019, 11:49 AM IST

  మెర్జర్ సరే.. బీఎస్ఎన్ఎల్ కు పొంచి ఉన్న దివాళా గండం

  త్వరలో ఎంటీఎన్ఎల్ సంస్థను విలీనం చేసుకోనున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ‘దివాళా’ గండం పొంచి ఉన్నది. వస్తువుల సరఫరా సంస్థలకు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ.20 వేల కోట్ల మేర బకాయి పడ్డాయి. మరోవైపు ఎంటీఎన్ఎల్ సంస్థలో పని చేస్తున్న 22 వేల మందిలో 15 వేల మందికి ఆకర్షణీయ వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించేసింది.  

 • Govt considering to allow 'mobile shop' in country: HUA ministry

  businessFeb 11, 2019, 10:36 AM IST

  రోడ్లమీద అమ్ముకుంటున్నారా.. మీకు గుడ్‌న్యూస్, త్వరలో షాపింగ్ లైసెన్స్..?

  దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వీధుల్లో బండ్లపై వ్యాపారాలు నడిపే వారికి మంచి రోజులు రానున్నాయి. వీధి వ్యాపారులుగా వారికి లైసెన్సులు మంజూరు చేయడంతోపాటు ఇతర వసతులను కల్పించడానికి కేంద్ర గ్రుహ నిర్మాణ పట్టణాభివ్రుద్ధి శాఖ రంగం సిద్ధం చేస్తోంది.