Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Vellore

"
Earthquake of magnitude 3.6 strikes Tamil Nadu's VelloreEarthquake of magnitude 3.6 strikes Tamil Nadu's Vellore

తమిళనాడులో స్వల్ప భూకంపం..!

తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు. 
 

NATIONAL Nov 29, 2021, 11:14 AM IST

9 Dead After House Collapses In Tamil Nadu's Vellore Amid Heavy Rain9 Dead After House Collapses In Tamil Nadu's Vellore Amid Heavy Rain

Tamilnadu Rains : విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి Stalin దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

NATIONAL Nov 19, 2021, 2:55 PM IST

Mom ends life after killing 3 kids in VelloreMom ends life after killing 3 kids in Vellore

ముగ్గురు పిల్లల గొంతు నులిమి చంపి.. తల్లి ఆత్మహత్య.. !

కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వేలూరు తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వేలూరు సలవన్ పేటకు చెందిన జీవిత (23)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

NATIONAL Sep 25, 2021, 10:24 AM IST

DCGI Gives Nod For Study on Mixing of Covishield Covaxin Clinical Trial To Begin In Vellore kspDCGI Gives Nod For Study on Mixing of Covishield Covaxin Clinical Trial To Begin In Vellore ksp

కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌: భారత్‌లో అధ్యయనానికి డీసీజీఐ అనుమతి, వెల్లూరులో ప్రయోగాలు

కరోనా వ్యాక్సిన్‌లు అయిన కొవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో డీసీజీఐ వ్యాక్సిన్ మిక్సింగ్‌కు అనుమతిని ఇచ్చింది
 

NATIONAL Aug 10, 2021, 9:29 PM IST

Acb officers found shocking facts of vellore deputy collector in TamilnaduAcb officers found shocking facts of vellore deputy collector in Tamilnadu

అమ్మాయిలతో రాసలీలలకు లంచం డబ్బులు: డిప్యూటీ కలెక్టర్ చరిత్ర ఇదీ

వేలూరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్  లంచం తీసుకొంటూ ఇటీవల దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకొన్నారు అధికారులు. 

NATIONAL Mar 3, 2020, 1:55 PM IST

Vellore: 17-year-old rapes, impregnates younger sisterVellore: 17-year-old rapes, impregnates younger sister

16 ఏళ్ల చెల్లెలిపై 17 ఏళ్ల అన్న పదే పదే రేప్: గర్భం దాల్చిన బాలిక

తాగుడుకు బానిసైన ఓ మైనర్ బాలుడు తన చెల్లెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో చెల్లె గర్భం దాల్చింది. ఈ ఘోరమైన సంఘటన తమిళనాడులోని వెల్లూరులో జరిగింది.

NATIONAL Feb 14, 2020, 2:45 PM IST

24-Year-Old Allegedly Gang-Raped In Tamil Nadu, Boyfriend Thrashed24-Year-Old Allegedly Gang-Raped In Tamil Nadu, Boyfriend Thrashed

పట్టణం నడిబొడ్డులో బాయ్ ఫ్రెండ్ ను కొట్టి మహిళపై గ్యాంగ్ రేప్

బాయ్ ఫ్రెండ్ ను కొట్టి, అతని వస్తువులను లాక్కుని మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులో వెల్లూరులో శనివారం సాయంత్రం జరిగింది.

NATIONAL Jan 20, 2020, 1:55 PM IST

Denied access to crematorium Tamil Nadu dalits airdrop deadDenied access to crematorium Tamil Nadu dalits airdrop dead

దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు.

NATIONAL Aug 22, 2019, 5:41 PM IST

DMK's Kathir Anand Wins Vellore Lok Sabha By-poll by over 8,000 Votes after Anti-BJP CampaignDMK's Kathir Anand Wins Vellore Lok Sabha By-poll by over 8,000 Votes after Anti-BJP Campaign

వేలూరు ఉప ఎన్నిక: డీఎంకె విజయం

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకె అభ్యర్ధి కతిర్ ఆనంద్ విజయం సాధించారు.

NATIONAL Aug 9, 2019, 5:03 PM IST

Rajiv Gandhi Killer Nalini Released For A Month For Daughter's WeddingRajiv Gandhi Killer Nalini Released For A Month For Daughter's Wedding

రాజీవ్ గాంధీ హత్య: నళిని పెరో‌ల్‌పై జైలు నుండి విడుదల

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న  నళిని గురువారం నాడు పెరోల్‌పై వెల్లూరు జైలు నుండి విడుదల య్యారు.

NATIONAL Jul 25, 2019, 11:48 AM IST

Women kills husband, and her one year old kid in velloreWomen kills husband, and her one year old kid in vellore

ప్రియుడి మీద మోజుతో... భర్త, కన్న కొడుకుని..

రోజు రోజుకీ మానవ సంబంధాలు అతి దారుణంగా తయారౌతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తని... కడుపున పుట్టిన కొడుకు అతి కిరాతకంగా హత్య చేసింది. 

NATIONAL May 18, 2019, 8:24 AM IST

President has rescinded the election to Vellore parliamentary constituencyPresident has rescinded the election to Vellore parliamentary constituency

డబ్బు పంపిణీ చేస్తూ బుక్కైన ఎంపీ అభ్యర్థి: ఎలక్షన్ రద్దు చేసిన సిఈసీ

డీఎంకే అభ్యర్థి నగదు పంపిణీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 14న రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఎన్నిక వాయిదా వెయ్యాలని  కోరింది. ఎన్నికల సంఘం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో వేల్లూరు లోక్ సభ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డీఎంకే అభ్యర్థి దగ్గర మెుత్తం రూ.11.54 కోట్లు లభించినట్లు ఎన్నికల సంఘం రాష్ట్రపతి సిఫారసులో పేర్కొంది.

NATIONAL Apr 16, 2019, 8:07 PM IST

Rajiv Gandhi assassination convicts Nalini, Murugan launch hunger strikeRajiv Gandhi assassination convicts Nalini, Murugan launch hunger strike

రాజీవ్‌ గాంధీ హత్య: జైల్లో నళిని దంపతుల నిరాహార దీక్ష

తమను విడుదల చేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన  నళిని ఆమె భర్త మురుగన్ జైలులో నిరహారదీక్షకు దిగారు

NATIONAL Feb 13, 2019, 3:05 PM IST

super star rajanikanth, ajith fans melee at velurusuper star rajanikanth, ajith fans melee at veluru

ఒకేరోజు రజనీ, అజిత్ సినిమాలు విడుదల: కత్తులతో పొడుచుకున్న అభిమానులు

తమిళనాడులో రజనీకాంత్, అజిత్ అభిమానులు కత్తులతో దాడికి దిగారు. వేలూరులోని ఓ థియేటర్లో ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడికి దిగడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. 

NATIONAL Jan 10, 2019, 11:09 AM IST

First statue of M Karunanidhi removed for want of sanctionFirst statue of M Karunanidhi removed for want of sanction

షాకింగ్ న్యూస్.. కరుణానిధి విగ్రహం తొలగింపు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత  కరుణానిధి

NATIONAL Aug 10, 2018, 10:05 AM IST