Search results - 3 Results
  • tractor accident

    Telangana25, Jun 2018, 3:11 PM IST

    యాదాద్రి జిల్లాలో కూలీల మరణానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

    తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపిన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మారణహోమానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ ట్రాక్టర్ డ్రైవర్ సిగరెట్ ముట్టించుకోడానికి ట్రాక్టర్ స్టీరింగ్ వదిలి డ్రైవ్ చేయడంతోనే వాహనం అదుపు తప్పి మూసీ కాలువలో పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే కూలీలు ప్రయాణించిన ట్రాక్టర్ కండీషన్ కూడా మరో కారణంగా తెలుస్తోంది.

  • 2, Jun 2017, 2:04 PM IST

    "అంధగాడు" మూవీ రివ్యూ

    డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్స్ తో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఇంట్రస్టింగ్ ఎంటర్ టైనర్ అంధగాడు. దాదాపు నలబై నిమిషాలు పాటు గుడ్డివాడిగా కనిపించే పాత్రలో నటించేందుకు అంగీకరించిన రాజ్ తరుణ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ సాధించాడా?రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జోడి మరోసారి హిట్ పెయిర్ అనిపించుకుందా..?