Search results - 45 Results
 • pawan fans attack ABN Andhrajyothy TV vehicles security at tv9 beefed up

  20, Apr 2018, 2:58 PM IST

  బ్రేకింగ్ న్యూస్.. టివి9 ఆఫీసుకు భారీ భద్రత

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత ఉంది. మనందరికి తెలిసిందే ఆ సామెత. ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు మీడియా సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. సినీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీరెడ్డి అనే మహిళ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా అవమానించేలా కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గత మూడు నాలుగు రోజులుగా రగిలిపోతున్నారు.

  శ్రీరెడ్డి తర్వాత పవన్ కు, ఆయన తల్లికి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉన్నది. శ్రీరెడ్డి వెనుక ఎవరెవరున్నారో వివరాలను శుక్రవారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బయటపెట్టారు. టివి9 చానెల్ ఈ వ్యవహారంలో తెర వెనుక కుట్ర చేసిందని పవన్ ఆరోపించారు. అలాగే ఎబిఎన్ టివి అధిపతి వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నట్లు పవన్ ఆరోపించారు.

  దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం పవన్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో అక్కడ కవరేజీకి వచ్చిన ఎబిఎన్ టివి కారు అద్దాలను పవన్ ఫ్యాన్స్ పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  ఈ నేపథ్యంలో టివి 9 ఆఫీసు మీద పవన్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టివి9 ఆఫీసు చుట్టూ బలగాలు మొహరించారు.

  తెలంగాణ ఉద్యమం సమయంలోనూ టివి9, ఎబిఎన్ లాంటి ఛానళ్లను తెలంగాణవాదులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వపన్ ఫ్యాన్స్ కూడా ఈ రెండు చానెళ్లను టార్గెట్ చేయడం గమనార్హం.

 • Pawan Fans Attack on ABN vehicles

  20, Apr 2018, 2:23 PM IST

  ఎబిఎన్ వాహనాలపై పవన్ అభిమానుల దాడి.. ఉద్రిక్తం (గ్యాలరీ)

  ఎబిఎన్ వాహనాలపై పవన్ అభిమానుల దాడి.. ఉద్రిక్తం

 • Ys jagan flagged off ycp leaders vehicles to Delhi at talluru prakasam dt

  3, Mar 2018, 2:22 PM IST

  ‘హోదా’పై చంద్రబాబు, పవన్ ను ఇరికించేసిన జగన్

  • అవిశ్వాసతీర్మానానికి టిడిపిలోని 20 మంది ఎంపిల మద్దతు విషయంలో కూడా పవన్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
 • జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం( వీడియో)

  23, Feb 2018, 4:16 PM IST

  జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం( వీడియో)

  జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం( వీడియో)
 • Dena bank gives big jolt to Transstroy by seizing vehicles and machinery

  5, Jan 2018, 3:25 PM IST

  ట్రాన్స్ స్ట్రాయ్ కు భారీ షాక్

  • ట్రాన్స్ స్ట్రాయ్ కు బ్యాంకు భారీ షాకిచ్చింది.
 • Xiaomi planning to sell electric vehicles in India

  13, Dec 2017, 6:33 PM IST

  షియోమీ నుంచి ఇండియాకు మరొక ఆఫర్

  ఇండియాలో షియోమీ కొత్త  ప్రయోగం

 • if u want to travel hyderabad metro, be careful on your vehicles

  2, Dec 2017, 6:45 PM IST

  భయపెడుతున్న మెట్రో జర్నీ (వీడియో)

  భయపెడుతున్న మెట్రో జర్నీ (వీడియో)
 • Andhra to introduce electric vehicles soon in Tirumala vizag and Amaravati

  16, Nov 2017, 12:34 PM IST

  తిరుమల, విశాఖ, అమరావతిలలో తిరుగనున్న విద్యుత్ వాహనాలు

  త్వరలో తిరుమల, విశాఖపట్నం, అమరావతిలో పెద్ద ఎత్తున ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

 • fire broke out in two wheeler show room in Tadpatri of AP

  26, Oct 2017, 11:42 AM IST

  తాడిపత్రి టూవీలర్ షోరూం లో అగ్ని ప్రమాదం

  టూవీలర్ షోరూంలో అగ్ని ప్రమాదం

 • is govt is neglecting security for main opposition leader ys jagan

  5, Oct 2017, 9:01 AM IST

  జగన్ భద్రత పై ఇంత నిర్లక్ష్యమా ?

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది.

  కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు.

  తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

 • charlapalli fire accident

  14, Sep 2017, 10:37 PM IST

  గ్యాస్ గోడౌన్ లో భారీ పేలుళ్లు, భయాందోళనలో స్థానికులు (వీడియో)

  • హెచ్పిసిఎల్ గ్యాస్ గోడౌన్ లో భారీ పేలుడు
  •  భయాందోళనలో స్థానికులు
 • Forest Officials Negligence Rendail Wood Seized Vehicles in kadapa

  8, Sep 2017, 4:20 PM IST

  ఈ వాహనాల కథేంటో తెలుసా..?

  • కడప జిల్లాలో 12 ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలు
  • వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు
 • a women started cab service with electric vehicles

  26, Aug 2017, 3:14 PM IST

  కాలు కూడా మోప లేని కాంపిటేషన్ లోకి ఒక మహిళ సాహస యాత్ర

  • ఉద్యోగం లో సాధించిన అనుభవానికి ఏమాత్రం పొంతన లేని వ్యాపార రంగంలో తొలి అడుగులు వేసింది
  •   లాభాపేక్ష  ఒక్కటే  ప్రధానంగా  ఎంచుకుండా  సామాజిక  దృక్పథంతో  పర్యావరణ హితానికీ  పెద్దపీట
 • transport department alloted 4k vehicles for ganesh visarjan

  19, Aug 2017, 1:57 PM IST

  నిమజ్జనానికి 4వేల వాహనాలు..!

  • గ్రేటర్ వ్యాప్తంగా 12 పూలింగ్ స్టేషన్ల ఏర్పాటు
  • ఒక్కో పూలింగ్ స్టేషన్కు ఒక్కోరవాణా అధికారి నియామకం
 • police search vehicles on highway to arrest MRPS leader Manda Krishna

  8, Jul 2017, 6:06 PM IST

  మంద కృష్ణను పట్టుకునేందుకు ఆంధ్రా పోలీసుల గాలింపు

  ఏ క్షణానైనఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అద్యక్షులు మందా కృష్ణమాదిగ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రా పోలీసుల యత్నం. ఆయన కోసం గాలిస్తూ రాజధాని సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ మొదలుపెట్టారు.