Vehicle Sales  

(Search results - 19)
 • undefined

  cars2, Jun 2020, 11:00 AM

  మహీంద్రా వాహనాల సేల్స్ తగ్గిన..ఆ కార్ల డిమాండ్ తగ్గలేదు..

  కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆటోమొబైల్ సంస్థలపై గణనీయంగానే పడింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని వాణిజ్య వాహనాలు.. బొలేరో అండ్ స్కార్పియో వాహనాలు మాత్రమే విక్రయించగలిగామని తెలిపింది.
   

 • cars

  cars2, Jun 2020, 10:42 AM

  అమ్మకాల్లేక నీరసించిన ఆటోమొబైల్ రంగం..కానీ అక్కడ ఫుల్ డిమాండ్..

  ఇప్పటికీ వాహనాల విక్రయాలు రివర్స్‌గేర్‌లోనే ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత మేలో సడలింపులివ్వడంతో కార్ల తయారీ సంస్థలు మారుతి విక్రయాల్లో 89% పడిపోగా, హ్యుండాయ్, మహీంద్ర సేల్స్‌లో 79% క్షీణత నమోదైంది. 
   

 • undefined

  Coronavirus India14, Apr 2020, 11:13 AM

  కారు కోనాలంటే కొత్త పద్దతి...నచ్చిన కారు ఇంటి వద్దకే డెలివరి..

  ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుండాయ్ మోటార్స్ బాట పట్టింది. లాక్ డౌన్ వేళ విక్రయాలకు ఆన్ లైన్ లో క్లిక్ టు డ్రైవ్’ను ఆవిష్కరించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన కారును ఇంటి వద్ద నుంచే మోడల్ గురించి వీడియోల్లో చూసి.. సెలెక్ట్ చేసుకోవచ్చు.
   
 • 2017, ಎಪ್ರಿಲ್ 1 ರಿಂದ BS4 ಎಮಿನಶ್ ಎಂಜಿನ್ ನಿಯಮ ಜಾರಿಯಾಗಿದೆ

  Automobile28, Mar 2020, 1:19 PM

  బీఎస్-4 వెహికల్స్ సేల్స్‌పై సుప్రీం రిలీఫ్.. ఏప్రిల్ 24 వరకు పర్మిషన్

  బీఎస్-4 వాహనాల విక్రయంపై ఆటోమొబైల్ సంస్థలకు, డీలర్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల వరకు ఆ వాహనాల విక్రయానికి అనుమతినిచ్చింది. 

 • undefined

  cars10, Mar 2020, 11:13 AM

  ఆ వెహికల్స్ సేల్స్ ఇక కష్టమే...ఆటోమొబైల్ డీలర్ల ఆందోళన ?

  గడువు ముంచుకొస్తోంది. బీఎస్-4 వాహనాల విక్రయం సాధ్యం కాదేమోనని వాహనాల డీలర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్-6 వాహనాలనే సరఫరా చేయాలని తయారీ దారులను కోరుతున్నారు. బీఎస్-4 వాహనాల్లో బైక్స్ డీలర్లే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే ఆందోళన వ్యక్తం చేశారు.

 • discounts on multi model cars

  cars11, Feb 2020, 2:35 PM

  బీఎస్-6 ధరలు పెరగడంతో... తగ్గిన వాహనాల అమ్మకాలు..

  ఆర్థిక మందగమనం, బీఎస్-4 నుంచి బీఎస్-6 దిశగా పరివర్తనకు అనుగుణంగా ధరలు పెరగడంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జనవరిలో 6.2 శాతం తగ్గాయి. అయితే ఆటోఎక్స్​పో 2020 విజయవంతం కావడం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వాహన రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

 • bikes sales down in 2019

  business13, Jan 2020, 4:06 PM

  సేల్స్ ఎఫెక్ట్ : వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించండి...

  వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించాలని  సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ (సియామ్) కేంద్రాన్ని కోరుతున్నాయి.మన దేశానికి చెందిన ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. 

 • automobile industry

  cars10, Jan 2020, 4:55 PM

  మళ్ళీ పడిపోయిన వాహన అమ్మకాలు...కారణం బి‌ఎస్ 6...?

  ఆర్థిక వ్యవస్థలో తిరోగమన కారణంగా 2019 లో ఆటో అమ్మకాలు భారీ విజయాన్ని సాధించాయి. యుటిలిటీ వెహికల్ (యువి) విభాగంలో 2018 డిసెంబర్‌లో అమ్మిన 65,566 యూనిట్లతో పోలిస్తే 85,252 యూనిట్ల వద్ద 30.02 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 • autosales down

  Automobile11, Dec 2019, 11:34 AM

  పండుగ సీజన్ లో కాస్త ఊరించిన...మళ్ళీ పడిపోయాయిన ఆటో సేల్స్..

  పండుగ సీజన్ కాసింత మురిపించినా తర్వాతీ నెల నవంబర్‌లో ఆటో సేల్స్ స్వల్పంగా పడిపోయాయి. యుటిలిటీ వాహనాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లోనూ తగ్గుముఖం పట్టింది.
   

 • passenger vehicles sales in india

  Automobile12, Nov 2019, 1:04 PM

  స్లైట్ జోష్! ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ దూకుడు

  ఆటోమొబైల్ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. 11 నెలల తర్వాత అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహన సేల్స్ పెరిగాయి. ఆటోమొబైల్ సేల్స్ పెరుగుదలకు కొత్త మోడల్స్, పండుగ సెంటిమెంట్ దన్నుగా నిలిచింది. 

 • cars

  Automobile12, Oct 2019, 1:16 PM

  ముదిరిన సంక్షోభం.. పండుగ కూడా కలిసి రాలే!

  ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 • auto

  News2, Oct 2019, 3:37 PM

  నో డౌట్..ఆశలు గల్లంతే.. సెప్టెంబర్‌లోనూ డబుల్ డిజిట్స్ డౌన్

  పండుగల ముంగిట వాహనాల విక్రయాలు భారీగానే సాగుతాయని ఆటోమొబైల్ సంస్థలు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ విక్రయాలు భారీగా పతనం కాగా.. మొత్తంగా వెకల్స్ సేల్స్ రెండంకెల స్థాయిలో పతనం కావడంతో ఆటోమొబైల్ సంస్థలు బేజారయ్యాయి.

 • cars

  Automobile13, Aug 2019, 5:18 PM

  19 ఏళ్ల స్థాయికి ఆటో సేల్స్.. సియామ్ ఆందోళన

  దేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెలలోనూ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జూలైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది 19 ఏళ్ల కనిష్టానికి సమానం. 2000 డిసెంబర్ లో చివరిసారిగా 35 శాతం వాహన విక్రయాలు పడిపోయాయి. 
   

 • car

  Automobile14, May 2019, 10:30 AM

  ఎస్!! 8 ఏళ్ల కనిష్టానికి: ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ..

  ఎన్నికల ఫలితాలు.. ద్రవ్య లభ్యతలో సంక్లిష్టత తదితర అంశాలు ఏప్రిల్ నెల ప్రయాణికుల వాహనాలు 17 శాతం తగ్గాయి. ఇది సరిగ్గా ఏడున్నరేళ్ల కనిష్టానికి సమానం. 
   

 • mahindra and mahindra

  cars13, Apr 2019, 12:42 PM

  టాటా మోటార్స్‌తో ‘మహీంద్రా’ టగ్ ఆఫ్ వార్

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీలోనూ, సేల్స్ లోనూ మారుతి టాప్. బట్ టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు అధునాతన టెక్నాలజీని అంది పుచ్చుకుని నువ్వా? నేనా? అన్నట్లు దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి.