Vehichle
(Search results - 12)Andhra PradeshDec 11, 2020, 12:19 PM IST
చిత్తూరులో టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ దాడి: ఉద్రిక్తత
కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై దాడి చోటు చేసుకొంది.TelanganaNov 17, 2020, 10:17 AM IST
మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10 ఏళ్ల జైలు శిక్ష: సజ్జనార్ హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.Andhra PradeshApr 14, 2020, 4:37 PM IST
సరుకుల వాహనాల్లో 31 మంది కార్మికులు: హైద్రాబాద్ నుండి విజయనగరానికి జంప్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇవాళ లాక్ డౌన్ ను మే 3వ తేదీకి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
లాక్డౌన్ తో వలస కార్మికులకు పని లేకుండా పోయింది.Coronavirus TelanganaMar 26, 2020, 4:08 PM IST
కరోనా దెబ్బ: మీ వాహనం మూడు కి.మీ. దాటితే ఫైన్, డీజీపీ వార్నింగ్
కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధిసూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని మోడీ సూచించారు.తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే నిత్యావసర సరుకులను తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది.
Andhra PradeshDec 25, 2019, 2:50 PM IST
ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం: క్షతగాత్రుడికి వైద్యం
వైఎస్ఆర్సీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన ఔదార్యాన్ని చాటుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని తన వాహనంలోనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.
NATIONALNov 11, 2019, 10:49 AM IST
గ్రేటర్ నోయిడాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
గ్రేటర్ నోయిడాలో ఆదివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
TelanganaMay 5, 2019, 3:53 PM IST
ఎస్సార్‌నగర్‌లో క్రేన్ ట్రక్కు బీభత్సం: పలు వాహనాలు ధ్వంసం
హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్‌లో క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
TelanganaMay 3, 2019, 10:36 AM IST
జోష్‌లో డ్రైవర్ డ్యాన్స్: ప్రజలపైకి దూసుకెళ్లిన వాహనం, ఇద్దరు మృతి
సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. ఉర్సు ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ బాలుడు టాటా ఏస్ వాహనాన్ని అప్పగించాడు.
NATIONALFeb 23, 2019, 2:27 PM IST
బెంగుళూరు ఎయిర్‌షో: 100 కార్లు అగ్నికి ఆహుతి (వీడియో)
బెంగుళూరు ఎయిర్‌షో: 100 కార్లు అగ్నికి ఆహుతి
TelanganaAug 9, 2018, 9:02 PM IST
Aug 18, 2017, 9:04 PM IST
May 19, 2017, 3:33 PM IST