Vegetables

(Search results - 17)
• Entertainment29, Jun 2020, 11:20 AM

కరోన కష్టాలు: కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు

హిందీ సినిమాల్లో కనిపించే నటుడు జావెద్ హైదర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన గులామ్‌, లైఫ్‌ ఐసీకి తైసీ సినిమాలో నటించిన జావెద్‌ హైదర్‌ అవకాశాలు లేక కూరగాయలు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు.

आगरा (Uttar Pradesh)।  आगरा में 241 लोग अब तक कोरोना वायरस से संक्रमित है, जिनमें पांच लोगों की मौत हो चुकी है। ऐसी स्थिति में खुद सीएम योगी आदित्यनाथ इस जिले पर नजर लगाए हुए हैं। इसी बीच ताज नगरी के फ्रीगंज के चमन लाल बाड़े में सब्जी बेचने वाले एक शख्स के कोरोना वायरस से संक्रमित की पुष्टि हुई है, जिसके बाद जिला प्रशासन व स्वास्थ्य महकमे में हड़कंप मचा हुआ है। आनन-फानन में प्रशासन ने चमन लाल बाड़ा इलाके को सील कर दिया है। साथ ही करीब 2000 लोगों को होम क्वारंटाइन कर दिया है।

Health1, Jun 2020, 11:29 AM

కరివేపాకే కదా అని తీసేయకండి.. ఈ ఆహరాలతో ఎన్ని లాభాలో..!

మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ప్రకృతి ఇచ్చే సంపదలో ఏ ఏ పదార్ధాలు తింటే దేనికి ప్రయోజనం కలుగుతుంది

Farmers Throwing Vegetables on The Road in Andhra Pradesh

Video Icon

Andhra Pradesh6, May 2020, 1:56 PM

కడప రైతుల ఆగ్రహం.. కూరగాయలు రోడ్ల మీద పారబోసి నిరసన..

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్‌లో రైతులు కూరగాయలు రోడ్ల మీద పడేసి నిరసన తెలుపుతున్నారు.

• Mannem Srinivas Reddy

Districts16, Apr 2020, 4:53 PM

కరోనా వైరస్: పేదలకు కూరగాయలు పంచిన సర్పంచ్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలోని మట్టంపల్లి మండల కేంద్రం సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
• फोटो सोर्स- इंस्टाग्राम।

Coronavirus Telangana26, Mar 2020, 5:47 PM

తెలంగాణ ప్రభుత్వం కూరగాయల ధరలు ఇవే: ఎక్కువకు అమ్మితే ఈ ఫోన్ నెంబర్ కు కాల్

లాక్ డౌన్ నేపథ్యంలో అధిక ధరలకు కూరగాయలు అమ్మేవారిపై కొరడా ఝళిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. కూరగాయల ధరలను నిర్ణయించి, ప్రకటించింది. అధిక ధరలకు అమ్మితే కాల్ చేయాల్సిన నెంబర్ కూడా ఇచ్చింది.

• Telangana Lockdown : vegetables were being sold at higher prices at rythu bazars
Video Icon

Telangana23, Mar 2020, 4:38 PM

తెలంగాణ లాక్‌డౌన్ : చుక్కలనంటిన కూరగాయల ధరలు

తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం జనాలు ఎగబడుతున్నారు.

• Now Pakistanis are craving for pepper, know why Imran government has imposed fines on those who sell vegetables

Telangana23, Mar 2020, 1:03 PM

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: కిలో టమాట 100 రూపాయలు!

ఒక్క రోజు జనతా కర్ఫ్యూ అని వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలంతా రేపటి నుండి షాపులు ఉండకపోతే పరిస్థితేమిటని బయటకెళ్ళి మార్కెట్ల మీద పడి కొనడం మొదలుపెట్టారు.

• vegetables price hike

business28, Dec 2019, 5:47 PM

Inflation Effect: కొత్త ఏడాదిలో కూరగాయల కోనాలంటే కష్టమే..!!

రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ట స్థాయిని చేరుకున్నది. కూరగాయల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ రిటైల్​ ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా 2020 ప్రారంభంలోనూ కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

• Not just onion, retail prices of potato and other vegetables have also shot up in the national capital Delhi
Video Icon

NATIONAL19, Dec 2019, 6:13 PM

Video : ఢిల్లీలో మండుతున్న నిత్యావసరాల ధరలు....

ఢిల్లీలో ఉల్లిధరలతో పాటు ఆలుగడ్డ, ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. చలికాలంలో కురిసిన వర్షాల కారణంగా పంటలు పాడైపోవడమే దీనికి కారణం అని వ్యాపారులు అంటున్నారు.

• rbi governor on repo rates

business6, Dec 2019, 10:48 AM

ఆర్బీఐకి ‘ఉల్లి’ ఘాటు...వరుస కోతలకు ‘ధరల’ బ్రేక్’

ఈ ఏడాది ప్రారంభం నుంచి తగ్గిస్తూ వచ్చిన వడ్డీరేట్లకు బ్రేక్ పడింది. కూరగాయలు ప్రత్యేకించి ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళుతున్న ఉల్లిగడ్డ ధర భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)ని అప్రమత్తం చేసింది. ఈసారి సమీక్షలో రెపో రేట్లు యధాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. జీడీపీ అంచనా 5 శాతానికి కుదించి వేసింది. ఇంకా బలహీనంగానే గిరాకీ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీలైతే మున్ముందు సమీక్షల్లో రేట్ల తగ్గిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలనిచ్చారు. ద్వితీయార్ధం ద్రవ్యోల్బణ అంచనా 5.1-4.7శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020 ఫిబ్రవరి 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష ఉంటుంది.

• reliance store

business31, Oct 2019, 4:27 PM

హైదరాబాద్ లో రిలయన్స్ స్మార్ట్ నూత‌న స్టోర్ ప్రారంభం

తాజాగా ప్రారంభమైన రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ హైదరాబాద్ బోడుప్పల్ లోని చిల్కా నగర్ మెయిన్ రోడ్, ఎస్ ఎస్ ఎస్ గార్డెన్ లో ప్రారంభించింది. రిలయన్స్ స్మార్ట్ వినియోగ‌దారులు చెల్లించే మొత్తానికి త‌గిన నాణ్య‌మైన ఉత్పత్తులు అందించ‌డంతో పాటుగా ఎంఆర్‌పీపై క‌నీసం 5% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై సంవత్సరం పొడ‌వునా అందిస్తోంది.

• বাজার দর আগুন, লক্ষ্মী পুজোর আয়োজনে মাথায় হাত মধ্যবিত্তের

Telangana30, Oct 2019, 3:36 PM

బోయిన్‌పల్లి మార్కెట్ వద్ద ఉద్రిక్తత: రైతుల అరెస్ట్

సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, రైతుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.  మార్కెట్‌ గేటు బయట వద్ద రైతుల బైఠాయించడంతో వాహనాలు  బయటకు రాలేదు

• judgement

NATIONAL1, Jul 2019, 11:17 AM

రూ.30 అడిగిందని.. భార్యకి తలాక్ చెప్పేశాడు

కూరగాయలు కొనడానికి రూ.30 అడిగిందని.. ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన  నోయిడాలో చోటుచేసుకుంది.

• Vegetable prices

business22, Apr 2019, 11:53 AM

సిటీలో భగ్గమంటున్న టమాట, కూరగాయల ధరలు పైపైకి

పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడుగా.. మార్కెట్లో టమాటోపాతో కూరగాయల ధరలు కూడా మండిపోవడంతో కొనుగోల్ల పరిమితిని తగ్గించుకుంటున్నారు సామాన్యులు.

• Telangana24, Oct 2018, 10:50 AM

కూరగాయలు అమ్మిన మంత్రి జోగురామన్న

పట్టణంలోని ఇంటింటికీ తిరుగుతూ తనను మరోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుకున్నారు.