Vedhika  

(Search results - 14)
 • Actress Vedhika

  ENTERTAINMENT21, Aug 2019, 8:15 PM IST

  నాజూకైన అందంతో వేదిక.. గ్లామర్ ఫోజులు అదుర్స్!

  రాఘవ లారెన్స్ ప్రారంభించిన కాంచన సిరీస్ ముని చిత్రంతో హీరోయిన్ వేదిక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అదే కాంచన సిరీస్ లోని కాంచన 3తో సూపర్ హిట్ అందుకుంది. 

 • balakrishna

  ENTERTAINMENT20, Aug 2019, 2:03 PM IST

  అఫీషియల్ లుక్: వావ్.. స్టైలిష్ బాలయ్య కేక!

  టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా బాలకృష్ణ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఇక కాలం మారే కొద్దీ ఈ సీనియర్ హీరో కూడా సరికొత్త గెటప్స్ లో దర్శనమిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన నెక్స్ట్ సినిమాలో కనిపించనున్నట్లు స్పెషల్ లుక్ తో చెప్పేశాడు. 

   

 • Vedhika Photos

  ENTERTAINMENT7, Aug 2019, 8:10 PM IST

  గ్లామర్ తో లారెన్స్ హీరోయిన్ మంత్రజాలం.. ఫొటోస్ వైరల్

  హీరోయిన్ వేదిక పరిమిత సంఖ్యలో తెలుగులో సినిమాలు చేసింది. వేదిక పేరు చెప్పగానే విజయ దశమి, బాణం లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. కానీ వేదికకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం రాఘవ లారెన్స్ ముని. ఆ తర్వాత వేదిక నటించిన చిత్రాలు నిరాశపరచడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

   

 • Balakrishna

  ENTERTAINMENT30, Jul 2019, 8:25 PM IST

  సింహా వర్సస్ నమిత.. బాలయ్య సినిమాపై క్రేజీ న్యూస్!

  ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇదివరకే వచ్చిన జైసింహా చిత్రం మంచి విజయం సాధించింది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నమిత కూడా కీలక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. 

 • Balakrishna movie

  ENTERTAINMENT30, Jul 2019, 3:16 PM IST

  ఛలో బ్యాంకాక్.. ఇద్దరు ముద్దుగుమ్మలతో బాలయ్య!

  నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ఓటమి నుంచి బయటకొచ్చి మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు. బాలయ్య హిందూపురం నుంచి విజయం సాధించడం కొంతవరకు ఆయన అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • Praja vedhika
  Video Icon

  Andhra Pradesh25, Jun 2019, 8:09 PM IST

  ప్రజా వేదిక కూలదోసే ప్రక్రియ ప్రారంభం (వీడియో)

  ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కూల్చేందుకు పలుగు, పారలతో కూలీలు తమ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జేసీబీలు ఇప్పటికే ప్రజావేదిక వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రజావేదికలోని క్యాంటీన్ ను తొలగించారు. 

 • అలాగే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  Andhra Pradesh25, Jun 2019, 10:10 AM IST

  ప్రజా వేదిక కూల్చండి.. కానీ.. కేశినేని నాని

  అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

 • Vedhika

  ENTERTAINMENT17, Jun 2019, 8:10 PM IST

  కిరాక్ అందాలతో కాంచన బ్యూటీ!

  రాఘవ లారెన్స్ విజయవంతంగా కొనసాగిస్తున్న కాంచన సిరీస్ మొదటి భాగం ముని చిత్రంలో వేదిక హీరోయిన్ గా నటించింది. వేదికకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం అదే. ఆ తర్వాత వేదిక నటించిన చిత్రాలు నిరాశపరచడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

 • vedika
  Video Icon

  ENTERTAINMENT24, Apr 2019, 5:34 PM IST

  సినిమా చూసి మమ్మీ నేను థ్రిల్ ఫీలయ్యాం: వేధిక (వీడియో)

  సినిమా చూసి మమ్మీ నేను థ్రిల్ ఫీలయ్యాం: వేధిక

 • Vedhika
  Video Icon

  ENTERTAINMENT18, Apr 2019, 1:15 PM IST

  లారెన్స్ మాస్టర్ తో వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది: వేదిక (వీడియో)

  లారెన్స్ మాస్టర్ తో వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది: వేదిక 

 • రాఘవ లారెన్స్ 'కాంచన 3' - ఏప్రిల్ 5

  ENTERTAINMENT6, Mar 2019, 2:46 PM IST

  కాంచన 3: రిలీజ్ డేట్ మారింది!

  టాలీవుడ్ - కోలీవుడ్ ఇండస్ట్రీలో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సెలబ్రెటీ రాఘవ లారెన్స్ మరో సరికొత్త ప్రయోగాన్నీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు భారీ బడ్జెట్ తో కాంచన 3వ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

 • vedhika

  ENTERTAINMENT25, Jan 2019, 4:59 PM IST

  ఈ వయ్యారాల తిప్పుడు అప్పుడేమయిందో?

  ఒక ఏడాదిలో సౌత్ నుంచి పదుల సంఖ్యలో హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో ఎవరు క్లిక్ అవుతారో చెప్పడం కష్టం. స్టార్ హీరోలతో పరిచయమైనా బ్యూటీలు కూడా కనిపించకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదట్లో కనిపించిన బ్యూటీలలో ఇప్పుడు ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. 

 • konathala ramakrishna

  Andhra Pradesh21, Jan 2019, 6:19 PM IST

  విభజన హామీలపై ఇక కొణతాల జన ఘోష యాత్ర

  విశాఖరైల్వేజోన్, విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జన ఘోష రైలు యాత్ర నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

 • vedhika

  ENTERTAINMENT14, Jan 2019, 3:52 PM IST

  బాణం బ్యూటీ వేదిక లేటెస్ట్ ఫొటోస్

  బాణం బ్యూటీ వేదిక లేటెస్ట్ ఫొటోస్