Vedhalam Remake  

(Search results - 4)
  • undefined

    EntertainmentJan 22, 2021, 7:50 PM IST

    నాల్గో సినిమాని కన్ఫమ్‌ చేసిన చిరంజీవి.. వరుసగా నలుగురు దర్శకులతో..

    తాజాగా చిరంజీవి నలుగురు దర్శకులతో కూడిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. నా నలుగురు దర్శకులు అని చెప్పారు. ఇందులో కొరటాల శివ, మోహన్‌రాజా, మెహర్‌ రమేష్‌తోపాటు దర్శకుడు బాబీ ఉన్నారు. అయితే బాబీతో సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. 

  • `శంకరాభరణం` సినిమా విడుదలైన కొన్నిరోజులకు నాకు సురేఖకు పెళ్ళి చేయాలని పెద్దలు అనుకున్నారు. కానీ `శంకరాభరణం` ప్రిమియర్ షో సమయంలో తను నన్ను   చూసే ఉంటుందేమో.. నాతో పెళ్ళికి తను ఒప్పుకోదేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ తను నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించిందని మెగాస్టార్ తెలిపారు.

    EntertainmentJan 17, 2021, 7:38 AM IST

    బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్న మెగాస్టార్‌ చిరంజీవి

    మెగాస్టార్‌ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు `లూసిఫర్‌` రీమేక్‌, `వేదాళం` రీమేక్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

  • undefined

    EntertainmentDec 21, 2020, 3:28 PM IST

    అదృష్టం అంటే దివిదే.. ఏకంగా కుంభస్థలాన్నే కొట్టింది.. నిజంగానే ఛాన్స్‌ వస్తుందా?

    బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దివి వధ్య చిరంజీవిని ఆకర్షించింది. అంతేకాదు ఏకంగా అవకాశాన్నే కొట్టేసింది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలెలో అతిథిగా విచ్చేసిన చిరంజీవి వరుసగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ, వారికి సంబంధించిన హైలైట్‌ అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. దివి వంతు రాగానే సిగ్గుపడటం స్టార్ట్ చేశారు. ఇది అందరిని నవ్వులు పూయించింది.

  • undefined

    EntertainmentDec 2, 2020, 10:57 AM IST

    చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేరనే వార్త వెనక అసలు కథ

    అజిత్‌  హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వేదాళం’. మొదట ఈ సినిమాను పవన్‌తో చేద్దామనుకున్నారు. ఆయన రాజకీయాల్లో వెళ్లిపోవడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం పవన్‌ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ‘వేదాళం’ చిరు దగ్గర ఆగింది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ఈ రీమేక్ సినిమాలో నటించనున్నారు.  ‘వేదాళం’ రీమేక్‌ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మెహర్‌ రమేశ్‌ కథను సిద్ధం చేసారు.  ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌ చిత్రాల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందన్నది అభిమానులకు అర్దం కాలేదు. కానీ వేదాళం రీమేక్ మొదట ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.