Asianet News TeluguAsianet News Telugu
667 results for "

Ved

"
madras high court key verdict on jayalalithaas veda nilayammadras high court key verdict on jayalalithaas veda nilayam

జయ మేనకోడలు దీపకు ఊరట.. ‘‘ వేద నిలయం ’’ ఆమెకే, మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

దివంగత తమిళనాడు (tamilnadu) మాజీ ముఖ్యమంత్రి జయలలిత (jayalalitha) నివాసం ‘వేద నిలయానికి (veda nilayam) సంబంధించి మద్రాస్ హైకోర్ట్ (madras high court) బుధవారం కీలక తీర్పును వెలువరించింది. జయలలిత చట్టబద్ధ వారసులకు వేద నిలయాన్ని మూడు వారాల్లోగా అప్పగించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

NATIONAL Nov 24, 2021, 10:06 PM IST

TRS Maha Dharna At Indira park cm kcr reached darna vedikaTRS Maha Dharna At Indira park cm kcr reached darna vedika

TRS Maha Dharna: ఇది ఆరంభం మాత్రమే..అంతం కాదు.. టీఆర్‌ఎస్ మహా ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్

వరి కొనుగోలు (paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ (Indira park) వద్ద మహాధర్నా (TRS Maha Dharna) చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ (cm kcr) ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు.

Telangana Nov 18, 2021, 11:26 AM IST

YSRTP Chief ys sharmila fires on kcr in raithu vedana deekshaYSRTP Chief ys sharmila fires on kcr in raithu vedana deeksha

YS Sharmila: రైతు నోట్లో సున్నం కొడుతున్నారు.. టీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలి..కేసీఆర్‌పై షర్మిల ఫైర్

తెలంగాణపై కేంద్రం పెత్తనం ఏందీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వరి ధాన్యం తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల(YS Sharmila) రైతు వేదన(raithu vedana) దీక్ష చేపట్టారు.

Telangana Nov 13, 2021, 4:07 PM IST

YSRTP Chief ys sharmila started 72 hours raithu avedana deekshaYSRTP Chief ys sharmila started 72 hours raithu avedana deeksha

YS Sharmila deeksha: ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు శనివారం వైఎస్ షర్మిల(YS Sharmila) ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు ఇందిరా పార్క్‌ వద్ద ఆమె దీక్షను కొనసాగిస్తారు. అనంతరం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేయనున్నారు.

Telangana Nov 13, 2021, 12:39 PM IST

YSRTP Chief YS Sharmila Prajaprasthanam Padayatra postponedYSRTP Chief YS Sharmila Prajaprasthanam Padayatra postponed

Prajaprasthanam Padayatra: పాదయాత్రకు బ్రేక్... 72 గంట‌ల నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన షర్మిల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. 

Telangana Nov 10, 2021, 1:37 PM IST

Dia Mirza Reaction To Madhavan's Son Vedaant Winning 7 MedalsDia Mirza Reaction To Madhavan's Son Vedaant Winning 7 Medals

స్విమ్మింగ్ లో 7 మెడల్స్ సాధించిన మాధవన్ తనయుడు.. స్పందించిన నటి

ఒకప్పటి లవర్ బాయ్ Madhavan ప్రస్తుతం విలక్షణమైన పాత్రల్లో నటిస్తున్నారు. అప్పట్లో మాధవన్ చిత్రాల్లో ప్రేమ పాటలు యువతని పిచ్చెక్కించేవి. సఖి, చెలి లాంటి చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ యువతని ఆకట్టుకుంటూ ఉంటాయి.

Entertainment Oct 29, 2021, 10:55 AM IST

Sherlyn chopra Shared video about Sharuk Khan drugsSherlyn chopra Shared video about Sharuk Khan drugs

ఆ స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యా

తాను డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొన్ని షాకింగ్ దృశ్యాలను చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్‏ను షేర్ చేసింది షెర్లిన్. అందులో షెర్లిన్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత నేను వాష్ రూంకు వెళ్లాను. 
 

Entertainment Oct 7, 2021, 1:42 PM IST

Director Mehar Ramesh Will get a Shocking Remuneration for chiru movie?Director Mehar Ramesh Will get a Shocking Remuneration for chiru movie?

చిరు‘భోళా శంకర్’: మెహర్ రమేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!


ఏదైనా సినిమాకు డైరక్టర్ రెమ్యునరేషన్ అనేది అతని గత చిత్రాల హిట్, ఫ్లాఫ్ లను బట్టి నిర్ణయం అవుతూంటుంది. ఫ్లాఫ్ ల్లో ఉన్న డైరక్టర్ అయితే అసలు సినిమా రావటమే గొప్ప విషయం అన్నట్లు ఫీల్ అవ్వాల్సిన పరిస్దితి ఉంటుంది. రెమ్యునరేషన్ నామ మాత్రంగా ఖర్చులకు ఇచ్చినా పుచ్చుకోవాలి.  ఈ లెక్కలు ప్రకారం ఇప్పుడు మెహర్ రమేష్ కు రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Entertainment Sep 29, 2021, 10:03 AM IST

Will Chiranjeevi-Nagarjuna sizzle in a multi starrerWill Chiranjeevi-Nagarjuna sizzle in a multi starrer

ఈసారి చిరు,నాగ్ లతో పులిహార కలిపేసారు

 చిరంజీవి, నాగార్జున వంతు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రీమేక్ కాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు మొదలయ్యాయి. ఇది చాలదన్నట్లు ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికీ వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి వైరల్ చేస్తున్నారు. 

Entertainment Sep 27, 2021, 10:34 AM IST

Megastar Chiranjeevi and King Nagarjuna to star in Tamil blockbuster Vikram Vedha remakeMegastar Chiranjeevi and King Nagarjuna to star in Tamil blockbuster Vikram Vedha remake

బాలయ్య, రాజశేఖర్ తో మొదలైంది.. పవన్, రవితేజ అన్నారు.. చిరు, నాగ్ వద్ద ఆగిందా ?

ప్రేక్షకుల ఆసక్తి మరింత పెంచేలా మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Entertainment News Sep 24, 2021, 2:02 PM IST

Actress Sri Reddy Talk special vedio on youtubeActress Sri Reddy Talk special vedio on youtube

షాకింగ్: పెద్దలకు మాత్రమే టైప్ వీడియోతో శ్రీరెడ్డి

 ‘కొన్ని కొన్ని విషయాలు ఎవరితోనూ డిస్కస్ చేయలేం.. మన పార్టనర్‌తో కూడా కొన్ని చెప్పుకోలేం. ముఖ్యంగా ఈ సెక్స్ టాపిక్స్‌లో నాకు ఇలా చేయడం ఇష్టం అని భాగస్వామితో చెప్పుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు. కొన్ని కోరికలను బయటకు చెప్పుకోలేరు.
 

Entertainment Sep 20, 2021, 4:01 PM IST

legendary comedina brahmanandam as vedavyas in panchatantramlegendary comedina brahmanandam as vedavyas in panchatantram

పంచతంత్రం మూవీలో వేదవ్యాస్ గా బ్రహ్మనందం!

ప్రయోగాత్మక చిత్రంలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు బ్రహ్మనందం. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న పంచతంత్రం మూవీలో బ్రహ్మానందం వేదవ్యాస్ అనే కథకుడిగా కనిపించనున్నారు. 

Entertainment Sep 18, 2021, 12:03 PM IST

prakash raj got marriage once again for his son vedhanthprakash raj got marriage once again for his son vedhanth

ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాంః షాకిచ్చిన ప్రకాష్‌ రాజ్‌

ప్రకాష్‌ రాజ్‌కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా నటుడు వెల్లడించడం షాక్‌కి గురి చేస్తుంది.

Entertainment Aug 25, 2021, 7:46 AM IST

Chiranjeevis Vedhalam remake titled Bhola ShankarChiranjeevis Vedhalam remake titled Bhola Shankar

చిరు నెక్ట్స్ మూడు ప్రాజెక్టుల టైటిల్స్ ఇవే

రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.దీంతో ఆ అప్డేట్ ఏంటా? అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా టైటిల్ ప్రకటిస్తారా? అంచనా వేస్తున్నారు. అయితే ఆ టైటిల్ ఇప్పటికే ఖరారు చేసారని వినికిడి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి?

Entertainment Aug 21, 2021, 3:55 PM IST

Vedartham Madhusudana Sharma reviews the book written by Dr Bheempalli Srikanth on PVVedartham Madhusudana Sharma reviews the book written by Dr Bheempalli Srikanth on PV

మొగ్గల కవితాప్రక్రియలో పివికి అక్షరనివాళి

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన  మొగ్గలు  "అసాధ్యుడు" పైన  వేదార్థం మధుసూదనశర్మ చేసిన ‌సమీక్ష ఇక్కడ చదవండి

Literature Jul 29, 2021, 2:03 PM IST