Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Vat

"
chhattigarh govt reduced vat on petrol and dieselchhattigarh govt reduced vat on petrol and diesel

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు

ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఒక శాతం, డీజిల్‌పై రెండు శాతం వ్యాట్ తగ్గిస్తూ సీఎం భుపేశ్ భగేల్ సారథ్యంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ. 1000 కోట్ల భారం పడుతుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

NATIONAL Nov 22, 2021, 5:59 PM IST

AP Government Issues G.O  On Vat changes over liquorAP Government Issues G.O  On Vat changes over liquor

మద్యంపై వ్యాట్ సవరణ:ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

 మరో వైపు దేశీయ బీరు కేసులపై కూడా వ్యాట్ ను సవరించారు. రూ. 200 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై 50 శాతం వ్యాట్, రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించారు.
 

Andhra Pradesh Nov 10, 2021, 5:01 PM IST

Why non-BJP ruled states are  away from reducing fuel prices, these 13 states did not cut VATWhy non-BJP ruled states are  away from reducing fuel prices, these 13 states did not cut VAT

ఇంధన ధరలపై వ్యాట్ తగ్గింపునకు తెలుగు రాష్ట్రాలు వెనక్కి: కారణం ఇదీ...

నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్‌(petrol), డీజిల్‌ (diesel)ధరలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి(diwali)కి ఒకరోజు ముందు ప్రజలకు కానుకగా పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇంధన ధరలు (fuel price)రూ.5 నుంచి 10 వరకు తగ్గాయి. 

business Nov 9, 2021, 1:03 PM IST

andhrapradesh not to reduce VAT on petrol and diesel says minister perni naniandhrapradesh not to reduce VAT on petrol and diesel says minister perni nani

Petrol and Diesel Rates : డిస్కౌంట్ సేల్ లా 5,10 కాదు.. దమ్ముంటే కేంద్రమే రూ.25 తగ్గించాలి.. పేర్ని నాని..

 ycp కేంద్ర కార్యాలయంలో సోమవారం నాని విలేకరులతో మాట్లాడారు. రూ. 70 రూపాయలు ఉండే డీజిల్, పెట్రోల్ ధర రూ.108, రూ. 117 వరకు తీసుకువెళ్లిన ఘనులు.. state governament ధర తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దెబ్బపడగానే దిగొచ్చి నాటకాలాడుతున్నారు.

Andhra Pradesh Nov 9, 2021, 7:41 AM IST

bjp leader dk aruna slams kcr over abusing partybjp leader dk aruna slams kcr over abusing party

ఖబర్దార్ కేసీఆర్.. నీ భాష మార్చుకో.. మాకూ నోరుంది.. బీజేపీ నేత డీకే అరుణ ఫైర్

కేసీఆర్ తన భాష మార్చుకోవాలని, సంస్కారంతో వ్యవహరించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తమకూ నోరు ఉన్నదని, కానీ సంస్కారం కూడా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిస్తే అరెస్టు చేసే కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేసే హక్కు ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని, తగ్గించే వరకూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

Telangana Nov 8, 2021, 7:22 PM IST

tdp chief chandrababu called statewide protest on fuel pricetdp chief chandrababu called statewide protest on fuel price

రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన.. పిలుపు ఇచ్చిన చంద్రబాబు

రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడపీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇంధన ధరలపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు(ఒక గంటపాటు) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లలో నిరసనలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. 
 

Andhra Pradesh Nov 8, 2021, 5:19 PM IST

punjab CM channi slashed fuel ratespunjab CM channi slashed fuel rates

లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ. 10 తగ్గింపు.. పంజాబ్ ప్రభుత్వ ప్రకటన

పంజాబ్ ప్రభుత్వం చమురు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 10, లీటర్ డీజిల్ ధరపై రూ. 5 వ్యాట్ తగ్గిస్తున్నట్టు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తగ్గింపునకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మరింత ఊరటనిచ్చినట్టయింది.
 

NATIONAL Nov 7, 2021, 5:18 PM IST

Telangana govt under pressure to cut VAT on petrol, dieselTelangana govt under pressure to cut VAT on petrol, diesel

తెలంగాణ ప్రభుత్వానికి వ్యాట్ సెగ... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని పెరుగుతున్న ఒత్తిడి..

దేశంలోనే అత్యధికంగా ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.2 శాతం,  డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను విధించింది.

Telangana Nov 6, 2021, 10:13 AM IST

pm modi met pope francis in vatican citypm modi met pope francis in vatican city

పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌కు ఆహ్వానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు వారు ముఖాముఖిగా అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. పర్యావరణ మార్పులు, పేదరికం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో వారు భేటీ అయినట్టు తెలిసింది. ప్రధాని మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నారు.
 

NATIONAL Oct 30, 2021, 3:11 PM IST

Gopi suspicious death in Guntur districtGopi suspicious death in Guntur district

గుంటూరు జిల్లాలో యువకుడి హత్య: ప్రేమ వ్యవహరమే కారణమా?

రెండు రోజుల నుండి గోపి అదృశ్యమయ్యాడు. గోపి కోసం కుటుంబసభ్యులు గాలించారు. అయినా కూడ అతని ఆచూకీ లభ్యం కాలేదు. 

Andhra Pradesh Oct 11, 2021, 9:41 PM IST

teacher misbehaves his student in guntur districtteacher misbehaves his student in guntur district

గుంటూరు: విద్యార్థిణితో అసభ్య ప్రవర్తన... టీచర్ ను చితకబాదిన గ్రామస్తులు

విద్యార్థిణితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయున్ని గ్రామస్తులు చితకబాదిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Sep 7, 2021, 5:19 PM IST

tollywood young director kumar vatti passed away due to corona  arjtollywood young director kumar vatti passed away due to corona  arj

కరోనాతో టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. 

Entertainment May 1, 2021, 9:24 AM IST

Eight-year-old raped in garbage vat in Bhopal; handed Rs 5 to stay quiet - bsbEight-year-old raped in garbage vat in Bhopal; handed Rs 5 to stay quiet - bsb

దారుణం : 8యేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రూ. 5 చేతిలో పెట్టి.. బెదిరింపు.. !!

రోజురోజుకూ చిన్నారుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలియని ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. తన వాంఛ తీర్చుకున్న తరువాత ఆ చిన్నారి చేతిలో ఐదు రూపాయలు పెట్టి, ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. 

NATIONAL Mar 22, 2021, 4:56 PM IST

nithin starrer check movie first glimpse released arjnithin starrer check movie first glimpse released arj

`చెక్‌` ఫస్ట్ గ్లింప్స్ ః అద్భుతంగా చెస్ ఆడే నితిన్‌ దేశ ద్రోహిగా ఎలా మారాడు..

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నితిన్‌ హీరోగా నటించిన `చెక్‌` సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ని తీవ్రవాదిగా ముద్రిస్తారు. శిక్ష కూడా వేస్తారు. 

Entertainment Jan 3, 2021, 10:35 AM IST

Two close to the Pope test positive fo Coronavirus kspTwo close to the Pope test positive fo Coronavirus ksp

వాటికన్‌లో కలకలం: పోప్ సన్నిహితులకు కరోనా

ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు విమాన ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నారు. 

INTERNATIONAL Dec 23, 2020, 3:28 PM IST