Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Varun Teja

"
Sunils Role In F3 Revealed? jspSunils Role In F3 Revealed? jsp

సునీల్ అంత పీనాసి చక్రవర్తా?

కమెడియన్ సునీల్ హీరోగా మారిన తర్వాత ప్రేక్షకులకు పెద్దగా ఎక్కటం లేదు.  వరుసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా రోజులు సినిమాల్లో కనిపించలేదు. గత కొన్ని రోజుల నుండి మళ్ళీ కమెడియన్ పాత్రలు చేస్తున్న సునీల్, నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాజాగా ఎఫ్ 3 సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

Entertainment Jul 14, 2021, 2:13 PM IST

Varun Tej In Trinadha Raos script ? jspVarun Tej In Trinadha Raos script ? jsp

రవితేజ స్క్ర్రిప్ట్ లోకి వరుణ్ తేజ్ ఎంట్రీ ?

రీసెంట్ గా రవితేజ తాను కరోనా సెకండ్ వేవ్ బ్రేక్  తో డేట్స్ ఇబ్బంది వచ్చిందని, ఈ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించలేమని నిర్ణయించుకున్నామని దర్శక,నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ కథని వరుణ్ తేజ దగ్గరకు తీసుకెళ్లినట్లు వినికిడి. అయితే ఇంకా వరుణ్ తేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

Entertainment Jun 6, 2021, 1:34 PM IST

Varun Tej to collaborate with praveen sattar next? jspVarun Tej to collaborate with praveen sattar next? jsp

నాగ్ డైరక్టర్ తో వరుణ్ తేజ నెక్ట్స్

థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లో జరపాలనుకుంటున్నారు. కరోనా తగ్గాక లండన్ ప్రయాణం పెట్టుకుంటారట.

Entertainment May 19, 2021, 4:25 PM IST

Varun Tej and Sai Pallavi to share the screen once again jspVarun Tej and Sai Pallavi to share the screen once again jsp

వరుణ్ తేజ్,సాయి పల్లవి కాంబో రిపీట్,డిటేల్స్

 వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా సూపర్ హిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. 

Entertainment May 16, 2021, 9:39 AM IST

Allu Shirish opens about his Covid test and tweeted jspAllu Shirish opens about his Covid test and tweeted jsp

రెండుసార్లు కరోనా పరీక్ష చేయించుకున్నా..: అల్లు శిరీష్


 క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఇంటికి మెగా ఫ్యామిలీని ఆహ్వానించ‌గా, ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌లో సంతోషంగా  పాల్గొన్నారు.  స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈ వేడుక‌లో పాల్గొన్న వారంద‌రు చ‌ర‌ణ్‌కు స‌న్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో మిగ‌తా వారిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

Entertainment Dec 31, 2020, 3:37 PM IST

Anil Ravipudi To Cast Gopichand in f3? jspAnil Ravipudi To Cast Gopichand in f3? jsp

ఈ సారి ముగ్గురు: ‘ఎఫ్‌-3’ లో మరో హీరో..ఎవరంటే

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కించబోతున్నట్టు అనిల్‌ రావిపూడి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘ఎఫ్‌2’లో కనిపించిన వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ఇందులో కనిపించనున్నారు. వారికి జోడీగా తమన్నా, మెహరీనే కనిపిస్తారు. 

Entertainment Dec 16, 2020, 9:10 AM IST

Varun Tej spending a bomb on his sister wedding jspVarun Tej spending a bomb on his sister wedding jsp

నీహారిక పెళ్లి: ప్లానింగ్, ఖర్చు మొత్తం అతనిదే

ఈ రోజు రాత్రి నాగబాబు ఫ్యామిలీ స్పెషల్ గా ఓ కాక్ టయిల్ పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఏ విషయంలోనూ తగ్గటం లేదు. చాలా గ్రాండ్ గా భారిగా ఈ వివాహం చేస్తున్నారు. స్పెషల్ చార్టెడ్ ప్లెయిట్స్ మాట్లాడి మరీ అతిధులను ఉదయ్ పూర్ తీసుకెళ్లారు. ఈ వివాహం నిమిత్తం చాలా ఖర్చు అవుతోందని అర్దమవుతోంది. అందుతున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ ప్లానింగ్ ప్రకారం ఈ వేడుకలు జరుగుతున్నాయి.

Entertainment Dec 8, 2020, 7:21 PM IST

Dil Raju and Varun Tej make peace finally? jspDil Raju and Varun Tej make peace finally? jsp

వరుణ్ ..దిల్ రాజు మధ్యవర్తితో కూర్చొని సెటిల్ చేసుకున్నారట

ఫలానా హీరోనే కావాలనుకున్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. అలాగే పెద్ద బ్యానర్ లో చేసేటప్పుడు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఈ విషయం దిల్ రాజుకు, వరుణ్ తేజ్ కు ఇద్దరికీ తెలుసు. 

Entertainment Nov 30, 2020, 9:11 PM IST

Varaun Tej demands 12cr for F3?Varaun Tej demands 12cr for F3?

వరుణ్ కోసం తను పెట్టిన రూల్ నే దిల్ రాజు అతిక్రమిస్తున్నాడా?

కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచేయటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Entertainment Nov 28, 2020, 3:53 PM IST

Varun Teja as police officer in his nextVarun Teja as police officer in his next

పోలీస్ అధికారి గా వరుణ్ తేజ్ !డైరక్టర్ ఎవరంటే...

వరణ్‌ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథ వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Entertainment Aug 28, 2020, 8:15 AM IST

F2  Movie Kannada Version Coming Soon on Star SuvarnaF2  Movie Kannada Version Coming Soon on Star Suvarna

మళ్లీ వార్తల్లోకి ‘ఎఫ్2’..అయితే ఈ సారి

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు  ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ  ఫన్‌ పంచటం ప్రేక్షకులకు  తెగ నచ్చేసింది. 

Entertainment Aug 22, 2020, 7:13 AM IST

Varun has agreed to work with director Surender ReddyVarun has agreed to work with director Surender Reddy

వరుణ్ తేజ కొత్త సినిమాకు ..ముగ్గురు స్టార్ డైరక్టర్స్

క్రేజీగా ఉంటే ప్రాజెక్టుల వైపే హీరోలు మ్రొగ్గు చూపెడుతున్నారు. అలాంటి ఓ చిత్రమైన కాంబినేషన్ తో ఓ చిత్రం తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అలాగే ఈ స్క్రిప్టుకు మరో దర్శక,రచయిత వక్కంతం వంశీ పనిచేస్తున్నారు. ఇలా ముగ్గురు డైరక్టర్స్ ఒకే ప్రాజెక్టుపై పనిచేయటం గొప్ప విషయమే. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే వరుణ్ తేజ్.
 

Entertainment Jun 5, 2020, 2:23 PM IST

Anil Ravipudi script work In Prakasam DistrictAnil Ravipudi script work In Prakasam District

అనీల్ రావిపూడి ఎక్కడున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

 రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హాట్ డైరక్టర్స్ ఏం చేస్తున్నారు..ఎక్కడ ఉన్నారు..ఏ హీరోతో నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారనేది జనాలకు ఆసక్తి. 

Entertainment News Apr 16, 2020, 11:56 AM IST

Anil Ravipudi shared a bad memory in a tv ProgrammeAnil Ravipudi shared a bad memory in a tv Programme

అనిల్ రావిపూడి.. టీవీ ఛానెల్ ని బండ బూతులు,ఏం జరిగిందంటే..

అలాంటి బాధాకర సంఘటన ఒకటి జరిగిందని అనీల్ రావిపూడి మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన లైమ్ లైట్ లోకి రానప్పుడు ఓ టీవి ఛానెల్ వాడు నోటికొచ్చినట్లు వాగాడు.

Entertainment Mar 16, 2020, 11:28 AM IST

anil ravipudi f3 movie third hero disscussionanil ravipudi f3 movie third hero disscussion

F3 కోసం అనిల్ ఆరాటం.. భయంలో దిల్ రాజు!

కామెడీ ఎంటర్టైనర్ F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు అపజయాలతో సతమతమైన హీరోలకు ఆ సినిమా మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా నిర్మాత దిల్ రాజుకి 80కోట్లవరకు లాభాలని అందించింది.

News Jan 30, 2020, 4:33 PM IST