Search results - 139 Results
 • ENTERTAINMENT6, Apr 2019, 5:30 PM IST

  వరణ్ తేజ పాత్రలో అర్జున్ కపూర్, మరి వెంకీ పాత్రకు?

  యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ "ఎఫ్-2" . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలో విజేతగా నిలిచి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

 • nagababu family

  Andhra Pradesh assembly Elections 20195, Apr 2019, 4:17 PM IST

  జబర్దస్త్: పవన్, నాగబాబులకు తారల సైదోడు

  ఈ భీమవరం నియోజకవర్గం కూడా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కావడంతో సినీ నటులు సందడి చేస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ లను గెలిపించాలంటూ సినీ ఇండస్ట్రీలోని కొందరు నటులు రంగంలోకి దిగారు. దీంతో ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రోజుకో నటుడు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

 • varun tej

  ENTERTAINMENT5, Apr 2019, 4:04 PM IST

  వరుణ్ తేజ్ ప్రచారం మొదలెట్టేశాడు!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగా పోటీకి దిగుతోంది. 

 • varun tej

  ENTERTAINMENT4, Apr 2019, 3:35 PM IST

  చరణ్ ఔట్.. 'జనసేన' ఆశలన్నీ వరుణ్, బన్నీలపైనే!

  ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారా కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్ధులతో  ప్రచారాలు చేయిస్తున్నారు. 

 • nagababu

  Andhra Pradesh23, Mar 2019, 3:49 PM IST

  నాకు అహం ఎక్కువ, కానీ ప్రజల కోసం.....: నాగబాబు

   తనకు అహం ఎక్కువ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. తాను ఎవరిని చెయ్యి చాచి ఏది అడగనని స్పష్టం చేశారు. లేకపోతే ఆకలితోనైనా చస్తానేమో కానీ అదికావాలి అని ఒకరిని అడిగే స్థాయికి ఎప్పుడూ రాలేదన్నారు. అయితే ప్రజలకు ఏదైనా కావాల్సి వస్తే వారికోసం ఏదైనా చెయ్యడానికి ఎవరితోనైనా పొట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 

 • RAM CHARAN

  ENTERTAINMENT23, Mar 2019, 11:04 AM IST

  మెగా సెల్ఫీ.. తమ్ముడితో చరణ్

  మెగా యువ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య పని ఎక్కువైందని మెగా అన్నదమ్ములిద్దరూ ఓ మంచి ట్రిప్ వేశారు. రామ్ చరణ్ - వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఇచ్చిన సెల్ఫీ ఇప్పుడు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. 

 • VARUN TEJ

  ENTERTAINMENT10, Mar 2019, 9:20 AM IST

  క్రేజీ కాంబో: వరుణ్ తేజ్ కు విలన్ గా సునీల్

  కెరీర్ లో ఆచితూచి అడుగులేస్తున్నాడు  మెగా  హీరో వ‌రుణ్ తేజ్‌. రీసెంట్ గా ఎఫ్ 2  చిత్రంతో ఆడియ‌న్స్‌కి మంచి ఎంటర్ట్మెంట్ ని  అందించిన వ‌రుణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో వాల్మికి చిత్రం  చేస్తున్నారు.

 • venky

  ENTERTAINMENT8, Mar 2019, 10:25 AM IST

  'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్.. మిడ్ నైట్ ముద్దులు!

  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2'  సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

 • F2 MOVIE

  ENTERTAINMENT23, Feb 2019, 5:41 PM IST

  F2 బాక్స్ ఆఫీస్: 140 కోట్లా?

  మొత్తానికి ఒక మల్టీస్టారర్ సినిమా సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను అందుకుంది. తెలుగులో ఎన్నడూ లేని విధంగా ఓకే కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన మల్టీస్టారర్ అత్యధిక వసూళ్లను అందుకోవడం ఇదే మొదటిసారి. వరుణ్ తేజ్ - వెంకటేష్ నటించిన F2 సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. 

 • f2

  ENTERTAINMENT13, Feb 2019, 9:29 AM IST

  అమెజాన్ ప్రైమ్ లో 'ఎఫ్‌2': కలెక్షన్స్ పై ప్రభావం ఏ మేరకు?

  ఈ నెల 11నుంచి  `ఎఫ్‌2` కు  దెబ్బపడనుందనే అంతా భావించారు. ఎందుకంటే ముందే చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ఎఫ్ 2 సినిమాని ఫిబ్రవరి 11 నుంచే లైవ్ స్టీమ్ చేయటం మొదలెట్టారు.

 • nagababu

  ENTERTAINMENT7, Feb 2019, 3:13 PM IST

  నాగబాబు వీడియోలు.. వరుణ్ తేజ్ పై ఎఫెక్ట్!

  సినీ నటుడు నాగబాబు గత కొంతకాలంగా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మన రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

 • varun tej

  ENTERTAINMENT31, Jan 2019, 6:34 PM IST

  వరుణ్ తేజ్ విలన్...శ్రీ విష్ణు హీరో

  ‘వాల్మీకి’ అనే  టైటిల్ తో వరుణ్‌  తాజాగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

 • valmiki

  ENTERTAINMENT29, Jan 2019, 4:31 PM IST

  వరుణ్ తేజ్ వాల్మీకి.. సంఘాల వార్నింగ్!

   రీసెంట్ గా మొదలైన వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి  అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ను వాల్మీకి వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు.

 • VENKATESH

  ENTERTAINMENT29, Jan 2019, 2:33 PM IST

  వెంకీ విక్టరీ వెరీ స్ట్రాంగ్ గురు!

  గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న వెంకటేష్ కి అసలైన విక్టరీ వచ్చింది. F2 కలెక్షన్స్ 100 కోట్ల గ్రాస్ క్రాస్ అవ్వడంతో విక్టరీ లేట్ గా వచ్చినా స్ట్రాంగ్ గా ఉంది గురు.. అన్నట్లు విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. 

 • Sakalp reddy

  ENTERTAINMENT28, Jan 2019, 10:01 AM IST

  వర్కవుట్ అవుతుందా?: సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ మూవీ కాన్సెప్టు ఇదే !

  'ఘాజీ' .. 'అంతరిక్షం' సినిమాలతో విభిన్న చిత్రాల  దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మన ముందు నిలబడతారు. 'ఘాజీ' ఘన విజయం సాధిస్తే  .. 'అంతరిక్షం' ఆయన్ను వెనక్కి లాగేసింది. అయినప్పటికీ మొట్టమొదటి తెలుగు స్పేస్ థ్రిల్లర్ మూవీ అని మంచి పేరు వచ్చింది.ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చేయబోయే చిత్రం ఏ కాన్సెప్టు తీసుకుంటారనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది.