Varun Sandesh  

(Search results - 46)
 • rahul

  News15, Feb 2020, 4:11 PM IST

  వాలెంటైన్స్‌డే స్పెషల్.. పునర్నవితో రాహుల్!

  పునర్నవి, రాహుల్ లు కూడా లవ్, డేటింగ్ అంటూ షోని రక్తికట్టించారు. షో పూర్తయిన తరువాత రాహుల్ తల్లితండ్రులు ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 

 • వరుణ్ సందేశ్ - 5’ 10” - బిగ్ బాస్ 3 హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కొత్త సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.

  News12, Feb 2020, 2:40 PM IST

  అయ్యో.. వరుణ్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వదిలేసుకున్నాడా!

  హ్యాపీ డేస్ చిత్రంతో వరుణ్ సందేశ్ కు యువతలో మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రంలో వరుణ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో వరుణ్ కెరీర్ లో దూసుకుపోతున్నట్లే కనిపించాడు. 

 • Varun Sandesh

  News5, Feb 2020, 5:09 PM IST

  వితికని పక్కనే పెట్టుకుని.. ఇలియానాపై వరుణ్ హాట్ కామెంట్స్!

  హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా పరిచయమిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు లేవు. అయినప్పటికీ వరుణ్ సందేశ్ కు ఒక ఇమేజ్ ఉంది. గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితిక దంపతులు జంటగా పాల్గొన్నారు. 

 • Vithika Sheru

  News29, Jan 2020, 1:32 PM IST

  స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

  బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.   

 • Vithika

  News7, Jan 2020, 9:33 PM IST

  ఆ ముగ్గురికి బిగ్ బాస్ వితిక ఛాలెంజ్.. ఫొటోస్ వైరల్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇటీవల మొక్కలు నాటింది. వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరుకి శ్రీముఖి ఛాలెంజ్ ఇచ్చింది. 

 • dil raju

  News7, Jan 2020, 8:55 AM IST

  దిల్ రాజు సపోర్ట్ తో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ దర్శకులు

  దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఎదో ఒక స్పెషల్ కంటెంట్ తో సినిమా వస్తుందని చెప్పవచ్చు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ముందుంటారు. ఇప్పుడున్న కొంతమంది స్టార్ దర్శకులు ఆయన సంస్థలో మొదటి సినిమా చేసి కెరీర్ ని మొదలు పెట్టినవారే.. అలాంటి దర్శకులపై ఓ లుక్కేస్తే.. 

 • rahul

  News7, Dec 2019, 12:31 PM IST

  రాహుల్, శ్రీముఖి న్యూ రిలేషన్షిప్.. 'జిగేలురాణి' పాటకి స్టెప్పులు!

  చివరకి రాహుల్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. రాహుల్ గెలవడానికి కారణం శ్రీముఖి అని.. ఆమె రాహుల్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం వలన జనాల్లో అతడికి సింపతీ పెరిగి, అతడు ఎక్కువ ఓట్లు సంపాదించి షో విజేతగా నిలిచాడనే మాటలు వినిపించాయి. 

 • Vithika Sheru

  ENTERTAINMENT20, Nov 2019, 3:31 PM IST

  వితికా షెరు ఆత్మహత్యాయత్నం.. అసలు జరిగింది ఇదే.. మరోసారి క్లారిటీ!

  నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.

 • pichodu trailer launch
  Video Icon

  ENTERTAINMENT20, Nov 2019, 2:46 PM IST

  Video news : పిచ్చోడు పాట రిలీజ్ చేసిన సోల్ మేట్స్

  హేమంత్ శ్రీనివాస్  స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మతగా క్రాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పిచ్చోడు. సోల్ మేట్ ను వెతుకడం అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. 

 • varun sandesh

  News16, Nov 2019, 3:29 PM IST

  బెడ్ పై కంట్రోల్ తప్పలేదా..? యాంకర్ రవి వెకిలి ప్రశ్నలతో ఇబ్బంది పడ్డ హీరో!

  బిగ్ బాస్ టాస్క్ లలో మాదిరి ఫోన్ బూత్ ఏర్పాటు చేసి ఒక్కో కంటెస్టంట్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెబుతూ వారితో ఫోన్లో మాట్లాడాడు రవి. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ని కాస్త వల్గర్ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు. 

 • rahul

  News3, Nov 2019, 10:33 PM IST

  Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

 • Varun

  News3, Nov 2019, 8:21 PM IST

  Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

 • Ali Reza

  News3, Nov 2019, 7:50 PM IST

  Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. 

 • Baba Bhaskar

  News3, Nov 2019, 7:22 PM IST

  Bigg Boss3: బాత్రూం అంటే ఇష్టమన్న రాహుల్.. నాగ్ తో ఫన్నీగా బాబా!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.   

 • Varun sandesh

  News3, Nov 2019, 6:52 PM IST

  Bigg Boss3: సెంటిమెంట్ తో కొట్టిన వరుణ్ తండ్రి.. బామ్మ మాటలకి నాగ్ ఫిదా