Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Varudu Kaavalenu

"
Naga Shaurya two films release in same day in OTTNaga Shaurya two films release in same day in OTT

Naga Shaurya:ఓటీటిలో గమ్మత్తు..నాగశౌర్యకు నాగశౌర్యే పోటి

నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లక్ష్య. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

Entertainment Dec 28, 2021, 12:48 PM IST

police rides on hero naga shaurya form house arrestspolice rides on hero naga shaurya form house arrests

హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్

సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుమారు 20 మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Entertainment Oct 31, 2021, 10:21 PM IST

Varudu Kavalenu Movie Public TalkVarudu Kavalenu Movie Public Talk
Video Icon

వరుడు కావలెను మూవీ పబ్లిక్ టాక్ : ఒక్కొక్కరు ఇరగదీసారు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు..!

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. 

Entertainment Oct 29, 2021, 1:52 PM IST

Naga Shaurya Varudu Kaavalenu Telugu movie ReviewNaga Shaurya Varudu Kaavalenu Telugu movie Review

నాగ శౌర్య 'వరుడు కావలెను' మూవీ రివ్యూ


రొమాంటిక్ కామెడీలు మన రీజనల్ లాంగ్వేజ్ లు సినిమాల్లో  ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో చెప్తే బాగుంటాయి. సక్సెస్ రేటు కూడా ఎక్కువే. కాకపోతే అవి ఖచ్చితంగా రొమాంటిక్ కామెడీలే అయ్యిండాలి, రొమాన్స్, కామెడీ మిళితమై ఉండాలి. అయితే అంత జానర్ అవగాహనతో వచ్చే సినిమాలు మనకు తక్కువే. మన తెలుగులో అన్ని జానర్స్ మిక్స్ అయ్యి ఓ కొత్త జానర్ గా రూపాంతరం చెంది మన ముందు వాలుతూంటాయి. కాకపోతే కొత్త గా వచ్చే ఈ జనరేషన్ డైరక్టర్స్ మాత్రం అప్పుడప్పుడూ జానర్ మర్యాద ఇస్తూ కథలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త దర్శకురాలు ఇండస్ట్రీ కు పరిచయం అవుతూ  'వరుడు కావలెను' చిత్రం చేసారు. ప్రోమోలుతో సినిమాలో విషయం ఉందనిపించారు. నిజంగానే సినిమాలో విషయం ఉందా...దర్శకురాలు ఈ సినిమాని రొటీన్ పంధాలోనే నడిపించారా లేక కొత్తగా ట్రై చేసారా..అసలు కథేంటి, రీతూవర్మకు మరో పెళ్లి చూపులు లాంటి సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Reviews Oct 29, 2021, 1:48 PM IST

Varudu Kaavalenu movie premier show talkVarudu Kaavalenu movie premier show talk

'వరుడు కావలెను' ప్రీమియర్ షో టాక్

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. 

Entertainment Oct 29, 2021, 7:25 AM IST

naga shaurya latest family entertainer varudu kaavalenu reviewnaga shaurya latest family entertainer varudu kaavalenu review

Varudu kaavalenu review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో నాగ శౌర్య, టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ జంటగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరుడు కావలెను. నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాగా, యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ చూసిన ఆడియన్స్, ట్విట్టర్ లో ఏమనుకుంటున్నారో చూసేద్దామా Varudu kaavalenu review... 

Entertainment Oct 29, 2021, 7:19 AM IST

karan johar calls allu arjun as absolute superstarkaran johar calls allu arjun as absolute superstar

అల్లు అర్జున్ పై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం.. అసలైన సూపర్ స్టార్ అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పాన్ ఇండియా చిత్రం పుష్పతో రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు. పుష్ప నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Entertainment Oct 28, 2021, 11:00 AM IST

Naga Shaurya Varudu Kaavalenu Theatrical Trailer out nowNaga Shaurya Varudu Kaavalenu Theatrical Trailer out now

'వరుడు కావలెను' ట్రైలర్: 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే ఆవిడే విన్నర్'

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Entertainment Oct 21, 2021, 9:31 PM IST

naga shourya new movie title varudu kaavalenu arjnaga shourya new movie title varudu kaavalenu arj

నాగ శౌర్య , రీతువర్మ లకు `వరుడు కావలెను`..వాటే క్రియేటివిటీ!

టైటిల్‌తోనే తమ సినిమా ఎంత ఎన్నోవేటివ్‌గా ఉంటుందో చెబుతున్నారు. సింపుల్‌గా, కొత్తగా ఉండే టైటిల్‌ని సినిమాకి పెట్టి క్రియేటివిటీని చాటుకుంటున్నారు. తాజాగా నాగశౌర్య అలాంటి సినిమాతోనే రాబోతున్నారు. 

Entertainment Nov 13, 2020, 9:06 PM IST

Varudu Kaavalenu title for Naga Shaurya s next jspVarudu Kaavalenu title for Naga Shaurya s next jsp

ఏం టైటిల్ పెట్టావయ్యా..నాగశౌర్యని తెగ మెచ్చేసుకుంటున్నారు

నాగశౌర్యలాంటి హీరోకు సరైన టైటిల్  పెడితే చాలు బజ్ క్రియేట్ అయ్యిపోతుంది. ఆ విషయం దర్శక,నిర్మాతలకు తెలుసు. అందుకేనేమో ఆయన కొత్త చిత్రానికి జనాల్లో బాగా నలిగిన టైటిల్ ని పెట్టారు. 

Entertainment Nov 3, 2020, 9:00 AM IST